23-06-2024, 09:35 PM
(23-06-2024, 12:37 PM)yamunakumari Wrote: అసలు నిజ జీవితంలో ఈ సెక్స్ స్టోరీస్ వలన inspire అయ్యి ...అక్రమ సంబంధాలు పెట్టుకునే వాళ్ళు ఉంటారా…. ఆడవాళ్ళూ కానీ మగవాళ్ళు కానీ .. ఇలాంటి కధలు (ఈ సైట్ అనే కాదు ) ఎంత వరకు ప్రభావితం చేస్తాయి or చేశాయి ?
సంబంధం పెట్టుకోవాలి అనుకొనే వారికి ధైర్యాన్ని ఇస్తాయి... వేరే ఎక్కడో కాదు సైట్ లోనే లింక్ అయిన వాళ్లు ఉన్నారు .. కొందరికి కథలు మానసిక తృప్తి ని ఇస్తే.... కొందరికి తప్పు చేసే ధైర్యాన్ని ఇస్తాయి