23-06-2024, 12:37 PM
(22-06-2024, 12:56 PM)3sivaram Wrote: నార్కోటిక్ డిపార్టుమెంటు,
ఒక అప్ కమింగ్ cm,
కొంత మంది డబ్బున్న బడా బడా బాబులు,
సెక్యూరిటీ ఆఫీసర్లు, మాఫియా గ్యాంగ్ లు
కొందరు వీడి వైపు, కొందరు వీడికి వ్యతిరేకం....
అందరినీ అలా ఉంచి బిందాస్ గా, డామినేట్ గా, బీస్ట్ లా ఉంటాడు.
మనోడు కొంత మందిని కలుపుకొని orgy లు కూడా నడుపుతూ ఉంటాడు.
వీడికి ఉన్న ఒకే ఒక్క సమస్య........ క్రిష్...
క్రిష్ ఒక సామాన్యుడు. బి టెక్ ఫైనల్ ఇయర్ చదువుతూ.... ఒక పల్లెటూరు నుండి వచ్చి లవ్ ఫెయిల్ అయి బాధ పడుతున్న ఒక అబ్బాయి.
--
కథ చాలా బాగుంది సస్పెన్స్ గా థ్రిల్లింగ్ గా
క్రిష్ లాంటి సామాన్యుడికి వీడికి అసలు సంబంధం ఏంటో.....?
వీడికి ఈ సైకాలజీ ట్రిక్స్ సైకాలజీ గురంచి ఎలా తెల్సు నేర్చికున్నాడు?
విలన్ రోల్ అండ్ క్యారెక్టర్ అట్టిట్యూడ్ స్ట్రాంగ్ గా రాయి బ్రో ఇప్పటివరికి బాగుంది వాడి క్యారెక్టర్...
వీలైతే supernatural ఎలిమెంట్స్ ఇంకా మన బ్లాక్ మేజిక్ include చెయ్