22-06-2024, 09:11 PM
(This post was last modified: 22-06-2024, 09:45 PM by mohan69. Edited 2 times in total. Edited 2 times in total.)
(05-06-2024, 12:08 AM)CHIRANJEEVI 1 Wrote: Excellent Saroj to double sex anal sex and sexy Saroj kuturu ni kuda kalupukute super ga bagututhi
నేను జరిగినదే రాస్తున్నాను ,, కాల్పనికము అయితే మీరు అనుకుంటున్నట్లుగా మార్చేవాడినేమో,, పాఠకులు ఇది అర్థం చేసుకోవాలి ,, మనం చాలా అనుకుంటాము,, ఇలా జరిగితే బావుంటుంది ,, అలా జరిగితే బావుంటుంది అని,, కానీ జీవితం అలా కాదు,, చెప్పాలంటే ఇన్ని అనుభవాలు కూడా అదృష్టంతో కలిసి వచ్చాయి,,
అందుకే వీటిని రియల్ లైఫ్ ఎక్స్పీరియన్సెస్ లా తీసుకోండి,, నేను కల్పితం రాయలేను,,
నా అనుభవాల తరువాత అది కూడా ప్రయత్నం చేస్తాను,,
అలా కల్పితం కూడా రాయాలని వుంది
ఇలా అన్నాను అని మీ వ్యాఖ్యానాలు ఆపకండి,, మీ వ్యాఖ్యలు ,, వ్యాఖ్యానాలు మాకు ఎంతో తృప్తిని ఇస్తాయి,, మీ మెచ్చుకోలు మాత్రమే రచయితలుగా మేము కోరుకునేది,, ఒక్క లైక్ అలా ఇచ్చేస్తే ఇంకా బాగా రాయాలనే తపన పెరుగుతుంది