22-06-2024, 09:02 PM
(This post was last modified: 22-06-2024, 09:05 PM by Avengers35. Edited 2 times in total. Edited 2 times in total.)
మార్నింగ్ ' లాస్య ' లేచి వచ్చేసరికి..
స్వప్న అందరికి కాఫీ ఇస్తోంది..
' దీపు ' అంకుల్ పేపర్ ని కళ్ళతో...కాఫీని నోటితో తాగుతున్నాడు..
లాస్య 'హాయ్! గుడ్ మార్నింగ్ ఆల్... అనగానే.
అందరూ తన వైపు చూసి చిరునవ్వు నవ్వారు..
శృతి ' ఏం లాస్య?? కొత్త వాళ్ళని విష్ చేసినట్లు 'హాయ్!! ఏంటి....ఐనా ఆడపిల్లవి ఉదయానే లేవాలి అని తెలీదా ..?? అని అడిగింది .
లాస్య 'హే! కమాన్ శృతి... విష్ చేయడం ఇట్స్ మై హాబిట్...నిన్న ఆఫీస్ వర్క్ ఎక్కువ వుంది ...దాన్ని వాళ్ళ లేటుగా పడుకున్న ....అంటూ భుజాలెగరేసి..
సుదీప్ పక్కనే కూర్చోని.. పేపర్ తీసి చదవటం మొదలుపెట్టింది...
శృతి (దొరికింది..)
'అదేంటి లాస్య!? నీకు తెలుగు సరిగా రాదుగా.. మరి తెలుగు పేపర్ ఎందుకు చదువుతున్నావ్??? అని అడిగింది..
లాస్య గత్తుకుమంది ...
స్వప్న తనకి కాఫీ ఇస్తూ నవ్వు ఆపుకుంటోంది.-
సుచిత్ర ' దానికి తెలుగు రాదని ఎవరు అన్నారు??
ఇంట్లో మేము నిక్షేపంగా తెలుగులోనే మాట్లాడుకుంటాం...
లాస్య కోపం గా చూసింది.. (చెప్పేశావా???? అన్నట్లుగా..)
శృతి 'అత్త' ని ఎందుకు అలా కొరకొర చూస్తావ్???
మాకు తెలుసు .. నీకు తెలుగు వచ్చని.. 'అత్త' తో మేము రోజూ ఫోన్ మాట్లాడతాము..
నువ్వు వచ్చిన దగ్గర్నుంచి చూస్తున్నా??? నువ్వే ఓ సెకలు పోతున్నావ్??? అని అడిగింది నవ్వుతూ..
సుదీప్ 'మ్.... ఎనఫ్ శ్రుతి... లాస్య ఈజ్ ఎన్.ఆర్.ఐ తనకి తెలుగు కన్నా ఇంగ్లీష్ లో కంపర్ట్ గా వుందేమో... అని వెనుక వేసుకొచ్చాడు..
బామ్మ ' అది పుట్టింది ఇక్కడే... ఆరు సంవత్సరాలు పెరిగింది ఇక్కడే... అంటూ సీరియస్ గా ఓ లుక్క ఇచ్చింది.
విక్రం 'సో.. వ్వాట్??? తను ఇంగ్లీష్ లో మాట్లాడితే మీకు వచ్చిన నష్టం ఎంటో నాకు అర్థం కావటం లేదు...
అండ్ శృతి.. నీకు స్టడీస్ లో లాస్య హెల్ప్ తీసుకో.. అని సలహా పారేశాడు.
లాస్య పైకి లేచి 'అవసరం లేదు'.. అంటూ విసవిసా వెళ్ళి పోయింది...
లాస్య కాఫీ మొత్తం తాగేసి...అక్కడే... ఏదో పనిలో వున్న స్వప్నతో..
''"థాంక్యూ!! సో మచ్.. స్వప్న.. ఐ హావ్ నెవెర్ డ్రర్క్ సచ్ వండర్ ఫుల్ కాఫీ.. యు నో.. అనగానే..
తాతయ్య 'ఏడ్చావ్ .... నా కూతురు కూడా కాఫీ బాగా పెడుతుంది... అనగానే.
లాస్య కోపంగా చూసి వెళ్ళింది..
' సుదీప్' కి ఆఫీస్ టైం అయ్యిందని రెడి అవ్వటానికి వెళ్ళాడు.. గౌతమి తన వెనుకే వెళ్ళింది.. -
బామ్మ పూజ చేసుకోవటానికి వెళ్ళి పోయింది.. స్వప్న బామ్మ వెనుకే వెళ్ళింది..
సుచిత్ర ' నాన్న.. అన్నయ....స్వప్న,రిషి ఎంగేజ్మెంట్ గురించి మాట్లాడాడు... 6 మంత్స్ లోపల చేద్దాం అంటున్నాడు...
తాతయ్య ' అబ్బాయి పేరు '' రిషి"నా!??
సుచి ' హా..రిషికుమర్
తాతయ్య ' మరి లాస్య కు ఏమైనా చూస్తున్నారా??
లాస్య ' భలే అడిగావ్...పెళ్లి మాట ఎత్తితే చాలు...ఆరోజు రక్త చరిత్రే...!
తాతయ్య ' అది ఏంటి?
సూచి ' అది అంతే లే..నన్ను వదిన పిలుస్తుంది...మళ్ళీ మాట్లాడదాం అంటూ వెళ్ళింది..
తరవాత రెండు రోజులు
లాస్య స్వప్న తో మాట్లాడాలి ఎంత ట్రై చేసిన శృతి ఏదో విధంగా అడ్డు పడేది...
స్వప్నకి శృతి ,లాస్య నీ చూస్తుంటే టామ్ & జెర్రీ లా అనిపించేది...ఎక్కువ పట్టించుకోలేదు ....
రెండు రోజుల తరవాత అందరూ డిన్నర్ చేస్తున్నారు...
స్వప్న తో మాట్లాడాలని ' లాస్య
లాస్య నీ ఏడిపించాలని ' శృతి
సుదీప్ నీ ఒప్పించి టూర్ వెళ్ళాలని ' స్వప్న
పక్కనే వున్న సుచిత్ర కి సైగ చేసింది స్వప్న...
సూచి ' అన్నయ...
సుదీప్ ' ఎంటి అన్నట్టు ఓ చూపు చూసాడు
సూచి ' అది..నేను రేపు వైజాగ్ వెళ్తున్నాను..నీకు ఇష్టం ఐతే స్వప్న, శృతి నీ తీసుకు వెళ్తా...
లాస్య కి వాళ్ళ అమ్మ వైజాగ్ వెళ్తుందని తెల్సు..కానీ మరదళ్ళతో ఎంటి ప్రోగ్రాం అనేది అర్థం కాలేదు...
సుదీప్ ' రిటర్న్ ఎప్పుడు?
సూచి ' ఒక వారం రోజులు
సుదీప్ ' స్వప్న నీ తీసుకెళ్ళు... శృతి కి ఎగ్జామ్ వస్తున్నాయి.. శృతి వద్దు..
శ్రుతి ' ( నాకు కావలసిందే ఇదే)పైకి మాత్రం ' అక్క లేకపోతే నేను ఉండలేను అని తెల్సుగా నాన్న...నేను వెళ్తా...
లాస్య (ఇదేంటి రేపు స్వప్న పెళ్లి అయ్యాక కూడా
అక్కని వదిలి ఉండలేను అని అక్కడికి వస్తె అంతే ఇక...అల మాత్రం జరగకూడదు.. జరగనివ్వను...!)
సుదీప్ ' స్వప్నకి పెళ్లి అయ్యి వెళ్తే నువ్వు వెనకే వెళ్తవా?నో మోర్ డిస్కషన్స్...
అందరి మొహాలు వెలిగిపోయాయి..
ఒక్క లాస్య మొహమ్ తప్ప..ఇండియా వచ్చిందే స్వప్న కోసం...తనతో కనీసం ఒంటరిగ పది నిమిషాలు కూడ మాట్లాడలేదు..
రేపటి నుంచి ముంబైలో మీటింగ్స్ ఉన్నాయి లాస్యకి.
ఒకసారి స్వప్న నీ చూసింది...శృతితో నవ్వుతూ తింటుంది...
అమ్మతో స్వప్న వైజాగ్ వెళ్తుంది...కనీసం ఫోన్లో ఐనా మాట్లాడాలి అనుకుంది..
........
సుదీప్,లాస్య తప్ప అందరూ స్వప్న రూం లో సమావేశం అయ్యారు...
స్వప్న ' థాంక్స్ అత్తా..నాన్న ఒప్పించినందుకు..
శృతి ' నేను ,బామ్మ కలిసి ప్లాన్ చేసాం..
గౌతమి డబ్బులు ఇస్తు... ' మేము ఎవరు లేకుండా టూర్ వెళ్తున్నవ్..!జాగ్రత్త..
సూచి ' తన టూర్ కూడా వైజాగ్,అరకు కాబట్టి నేను చూసుకుంటా...
అందరూ ewwwww అన్నారు...తమ ప్లాన్ సక్సెస్ అయ్యింది అని.....కానీ ఈ ప్లానే వాళ్ల జీవితాలని తలకిందులు చేస్తుంది అని తెలీదు...