22-06-2024, 04:44 PM
(22-06-2024, 02:25 PM)dombull7 Wrote: Okay.... నాకు సైకాలజీ మీద చాలా ఇంటరెస్ట్ బట్ ఇపుడు అయితే మొదట మీరు రాసిన కాల్ బాయ్ క్రిష్ చదవాలనికింటున్న మీ సజెసషన్ enti??
ముదింట్లో ఇది ముందుగా చదవాలి ఒక ఆర్డర్ చెప్పండి
కాల్ బాయ్ క్రిష్ అనేది స్మూత్ రైడ్... ఫన్, ఎమోషన్, సెక్స్, లవ్ అంతే.....
కొన్ని చోట్ల చిన్న చిన్న మంచి విషయాలు చెబుతూ ఉంటాం అంతే.
త్రిల్ ఫాక్టర్ పెట్టలేదు. సప్రైజ్ లు ఏమి ఉండవు.. స్మూత్ గా హాయిగా వెళ్లి పోతూ ఉంటుంది.