07-01-2025, 12:11 PM
ఒడిలోకి తీసుకుని రక్తం రక్తం తమ్ముడూ తమ్ముడూ ...... అంటూ కన్నీరుమున్నీరు అవుతూ రక్తం కారకుండా చూసుకుంటున్న పెద్దక్కయ్యను చూసి షాక్ అవుతున్న యష్ణ అక్కయ్యను చూస్తూ చిరునవ్వులు చిందిస్తున్నాను , యష్ణ అక్కయ్యా .... అచ్చు నీలాంటి అక్కయ్యే కనిపిస్తోంది కదా ? .
యష్ణ అక్కయ్య : అవును తమ్ముడూ .... , ఎవరు ? అన్నట్లు ఆశ్చర్యపోతోంది .
మీరిద్దరూ ఒక తల్లి కడుపున జన్మించిన కవలలు అక్కయ్యా - మీరిద్దరూ కలిశారు , యాహూ ..... నా చివరి కోరిక కూడా తీరిపోయింది - తేజస్వి అక్కయ్య కోరిక తీరబోతోంది - పెద్దక్కయ్యను చూడబోతోంది , యష్ణ అక్కయ్య ..... తమ్ముడూ అని ప్రాణంలా పిలిచింది .....
యష్ణ అక్కయ్య : ప్రాణం కంటే ఎక్కువగా తమ్ముడూ ...... , హెల్ప్ హెల్ప్ .....
పెద్దక్కయ్య సహాయం కోసం వెళ్లబోతే ఆపాను .
చాలు అక్కయ్యలూ చాలు ..... ఈ జన్మకు ఈ సంతోషం చాలు , దేవీ చాలా చాలా సంతోషం - ఇక ఏ కోరికా కోరను అంటూ పెద్దక్కయ్య చేతిపై ఉంగరాన్ని కళ్ళకు హత్తుకున్నాను - పెద్దక్కయ్యా ..... ఎట్టి పరిస్థితుల్లోనూ తియ్యకు , ఈ చివరి క్షణాలు మీదగ్గరే ఉండాలని ఉంది - ఇక సంతోషంగా ప్రాణాలు .....
అంతే ఇద్దరూ చెంపలు చెల్లుమనిపించి , తమ్ముడూ తమ్ముడూ .... లవ్ యు sorry అంటూ ముద్దులు కురిపిస్తున్నారు , నీకేమీ కాదు నీకేమీ కాదు .
పెద్దక్కయ్య ఉంగరం తీసి నాకు పెట్టబోతే ఆపాను , నువ్వు యష్ణ అక్కయ్యకు - తేజస్వి అక్కయ్యకు - చెల్లికి కనిపించకపోతే ఈ ప్రాణాలు ఉన్నా లేనట్లే .....
చెల్లీ - అక్కయ్యా ..... ఎత్తుకో హాస్పిటల్ కు తీసుకెళదాము అంటూ ఎత్తుకుని లేచారు .
మహేష్ మహేష్ ..... అంటూ విశ్వ సర్ వచ్చారు , షర్ట్ పై రక్తం చూసి చలించిపోయారు - భయపడిపోయారు , లోపల పరిస్థితిని చూసి పరిస్థితి అర్థమైపోయినట్లు ముందుగా అంబులెన్స్ కు కాల్ చేశారు - పైకి రండి అంటూ వారితోపాటు వచ్చి కింద ఉన్న సెక్యూరిటీ ఆఫీసర్లను పిలిచారు , జాగ్రత్త జాగ్రత్త అంటూ లిఫ్ట్ దగ్గరకు పరుగులుతీసి లిఫ్ట్ రెడీ చేశారు , నన్ను ఎత్తుకోబోయి అక్కయ్యలిద్దరి చేతులను గట్టిగా పట్టుకుని ఉండటం చూసి ఆగిపోయారు , ప్రాణంలా ఎత్తుకున్నారు అంతకంటే ఇంకేమి కావాలి , మహేష్ కు ఏమీ కాదు అంటూనే భయపడుతున్నారు .
అయినా సంతోషమే విశ్వ సర్ .....
తమ్ముడూ - తమ్ముడూ దెబ్బలుపడతాయి .
విశ్వ సర్ : అంబులెన్స్ కు మళ్లీ కాల్ చేశారు , సౌండ్ వినిపించడంతో వచ్చేసినట్లుంది - మన అదృష్టం కొద్దీ దగ్గరలోనే ఉంది , ఫాస్ట్ అన్నట్లు బటన్స్ మీద మీద నొక్కేస్తున్నారు .
విశ్వ సర్ ..... ఎవ్వరికీ చెప్పకండి , అక్కయ్యలూ ..... మీరుకూడా , యష్ణ అక్కయ్యా ..... ముఖ్యంగా యమున అక్కయ్యకు , విశ్వ సర్ ..... ఆ రాక్షసులకు తగిన శిక్ష పడాలి , అక్కయ్య డబ్బు ఎక్కడ దాచారో వెలికి తియ్యండి అనిచెప్పి స్పృహ కోల్పోయాను , అక్కయ్యల చేతులను మాత్రం వదలలేదు .
విశ్వ సర్ : నీకేమీ కాదు మహేష్ అంటూ అందుకుని అంబులెన్స్ లో పడుకోబెట్టి అక్కయ్యలను ఎక్కించి రైట్ అన్నారు .
నర్స్ : పల్స్ తక్కువగా ఉంది అంటూ ఆక్సిజన్ ఉంచారు , ఫాస్ట్ గా పోనివ్వమన్నాను .
తమ్ముడూ తమ్ముడూ ..... అంటూ భయపడిపోతూ చెరొకవైపు చేతులు అందుకున్నారు .
నర్స్ : హమ్మయ్యా ..... కంగారుపడిపోయాను , నార్మల్ కు వచ్చేసింది .
అక్కయ్యా - చెల్లీ ..... వదలకు అంటూ ప్రాణంలా పట్టుకుని ఏడుస్తూ చేతిపై ముద్దులు కురిపిస్తున్నారు .
విశ్వ సర్ ముందు ముందు వెళుతూ ట్రాఫిక్ లేకుండా ఫాస్ట్ గా హాస్పిటల్ వరకూ క్లియర్ చేశారు .
స్ట్రెచర్ పై పడుకోబెట్టి ICU లోకి తీసుకెళ్లేంతవరకూ అక్కయ్యలు చేతులను వదలలేదు , డాక్టర్లు వచ్చి అందరినీ బయటకు వెల్లమన్నారు .
నర్స్ : నో నో నో డాక్టర్స్ ..... పల్స్ పడిపోతుంది - క్రిటికల్ గా మారిపోతోంది , వీరిద్దరూ ఉంటేనే బెటర్ ......
డాక్టర్స్ : మాకే చెబుతున్నావా అంటూ బలంగా విడదీశారు .
ఒక్కసారిగా పల్స్ పడిపోవడంతో భయపడిపోయి డాక్టర్లే చేతులుకలిపి ఉండమన్నారు , పల్స్ నార్మల్ కు రావడంతో నర్స్ వైపు చూసారు , మత్తు ఇంజక్షన్ వేసి చెక్ చేసి బ్లడ్ ఎక్కువగా పోయింది *** గ్రూప్ తెప్పించండి అన్నారు .
డాక్టర్ డాక్టర్ ..... మాది అదే గ్రూప్ తీసుకోండి అన్నారు .
వేరే నర్స్ వచ్చి అందుబాటులో లేదు వేరే హాస్పిటల్ నుండి తెప్పించాలి అనడంతో అక్కయ్యలిద్దరి కోసం ప్రక్కనే బెడ్స్ రెడీ చేసి బ్లడ్ తీసుకుంటూ నాకు ట్రీట్మెంట్ చేశారు , లోపల ఏ ఆర్గాన్ దెబ్బతినలేదు ప్రాణాపాయం లేదు అంటూ కుట్లు వేసి చుట్టూ కట్లు కట్టారు .