22-06-2024, 01:52 PM
(22-06-2024, 01:16 PM)dombull7 Wrote: ఇది సైకాలజికల్ థ్రిల్లర్ డ్రామా నా??
నూతన్ అనే వేరే థ్రెడ్ చూసా ఇందులో విలన్ అని చెప్తున్నారు...... ఇది ఇలాంటి కథ??
లేదు.... లస్ట్ మరియు లవ్ మధ్య తేడా చూపించాడమే ఈ కధల ప్రత్యేకత.
నూతన్ కధ మొత్తం కొంచెం సైకాలాజాకిల్ గానే ఉంటుంది.
త్రిష మొదట భయపడ్డా తర్వాత కోలుకొని నిలదొక్కుకొని అసలు వీళ్ళ మధ్య ఏం జరిగింది అనే విషయలాని ఇన్న్వేస్తిగేట్ చేస్తుంది.
బూతులు ఎక్కువ వాడను. వాడలేను నా వల్ల కాదు.
నా పాత కధ అనుమానం-పెనుభూతం చదివి చూడండి నా స్టైల్ ఏంటి అనేది తెలుస్తుంది.