22-06-2024, 12:23 PM
(22-06-2024, 01:22 AM)CHITTI1952 Wrote: నిజం గానే న రచన బాగుందా లేక ఎదో చెప్పాలని చెపుతున్నారా రచన లో సహజత్వం ఉండాలని అలాగే ఆ సందర్భం ని బట్టి రాస్తున్న. మీరు చప్పట్లు కొట్టిన కొట్టక పోయిన . ఒక్కటీ మాత్రం నిజం న రచన కొనసాగుతుంది.
మీరు చప్పట్లు కొట్టిన కొట్టక పొయ్యిన నాకు ఏమి కాదు నాకు సమయం ఉన్నపుడు సమాధానం ఇస్తూ ఉంటా ...
![]()
![]()
![]()
నిజ్జంగానే బావుంది చిట్టి1952 మాష్టారు...ఈ అప్డేట్లో ఇంకా సహజత్వం వుట్టిపడుతోంది. అయినా ఈ కాలంలో నేరుగా వచ్చేసి చోటుంటే మనపక్కనే లేపోతే ఇంకో సోఫాలో కూర్చునేస్తున్నారు, కింద కూర్చునే కాలాలు పోయాయి...కొనసాగించండి
:
:ఉదయ్

