Thread Rating:
  • 2 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
GAME of THRONE
#9
సిద్ధార్థ టివి లో న్యూస్ చూసిన వెంటనే ఆ రోజు తనకు ఉన్న ప్రోగ్రామ్స్ అన్ని కాన్సిల్ చేయమని చెప్పాడు ఆ తర్వాత ఇంట్లో ఉన్న cctv footage మొత్తం తీయమని చెప్పాడు దాంతో వినోద్, సింగ్ మొత్తం cctv footage లు తీశారు ఒకడు గోడ దూకి పారిపోయాడు అది చూసిన మధు “ఏమీ సెక్యూరిటీ చేస్తున్నారు రా అసలు వాళ్లు అంటే సరే వినోద్ నువ్వు కూడా ఇంత అజాగ్రత్తగా ఉంటే ఎలా అదృష్టం కొద్దీ సిద్ధు కీ ఏమీ కాలేదు కానీ రమేష్ కీ సంబంధించిన ఏదో information బయటికి వెళ్లింది అది ఏంటో, ఎవరు ఆ ఇన్ఫర్మేషన్ మీడియా కీ ఇచ్చాడు వాడే ఇచ్చాడ లేదా వాడి వెనుక ఎవరైనా ఉన్నారా మొత్తం ఇన్ఫర్మేషన్ నాకూ గంట లో కావాలి” అని చెప్పాడు మధు, దాంతో వినోద్, సింగ్ ఇద్దరు కలిసి ఆ రోజు రాత్రి ఎవరెవరు వచ్చారు గెస్ట్ లిస్ట్ మొత్తం తీశారు చూస్తే మీడియా వాళ్ళు 50 మంది ఉన్నారు వాళ్ల ఫోన్ నెంబర్లు రిజిస్ట్రేషన్ లో ఉంటాయి వాళ్ల ఫోన్ టాప్ చేయడానికి చూశారు అప్పుడే సిద్ధార్థ “రేయ్ బుద్ధి లేని సన్యాసులారా ఒక వేళ మీడియా వాడు చేసి ఉంటే వాడు మనతోనే డైరెక్ట్ బేరం పెట్టి ఉంటాడు ఆ cctv footage చూడండి వాడి డ్రస్ వాడి వాళ్లకం ఖచ్చితంగా వాడు పార్టీ కార్యకర్త అయ్యి ఉంటాడు ఆ లిస్ట్ తీయండి” అని అన్నాడు దాంతో వాళ్లు ఆ లిస్ట్ తీసి ఆ లిస్ట్ లో ఉన్న ఫోన్ నెంబర్లు అని చెక్ చేశారు అందులో సగం నంబర్స్ 10 గంటల తరువాత అక్కడి నుంచి వెళ్లిపోయాయి ఆ తర్వాత ఒక నెంబర్ 11 గంటల తరువాత ఆ ఏరియా నుంచి వెళ్లింది కాకపోతే ఈ నెంబర్ నుంచి ఒక ల్యాండ్ నెంబర్ కీ ఫోన్ వెళ్లింది ఆ నెంబర్ ఎవరిది అని చూస్తే అది ఫైనాన్స్ మినిస్టర్ శివం పాండే ఇంటి నెంబర్ అని తెలిసింది.
అప్పుడు మధు చెప్పాడు అతనే రమేష్ తరువాత pm అవ్వడానికి లిస్ట్ లో మొదటి వ్యక్తి తనే అని చెప్పాడు దాంతో అందరికీ scene అర్థం అయ్యింది అప్పుడే సిద్ధార్థ మధు కీ ఒక ఫైల్ ఇచ్చి దాని urgent గా పార్టీ అధ్యక్షుడు కీ చేర్చమని చెప్పాడు వినోద్ తో escort లేకుండా సింగ్ తో కలిసి వెనుక డోర్ నుంచి తన సొంత కార్ లో ముగ్గురు కలిసి ఆ న్యూస్ చానెల్ ceo ఫ్యామిలీ details అని కలెక్ట్ చేశారు ఆ ceo కీ ఒక కొడుకు, ఒక చెల్లి ఉంది అతని భార్య లేదు తన చానెల్ లో ఉన్న ఒక న్యూస్ రీడర్ తో affair ఉంది అని తెలిసింది దాంతో ఆ న్యూస్ రీడర్ ఒక షాపింగ్ మాల్ లో బ్యూటీ పార్ల్ లో ఉంది అని తెలుసుకున్నాడు, వాళ్ల చెల్లి కాలేజీ బంక్ కొట్టి ఒక pub లో ఉంది అని తెలుసుకుని సిద్ధార్థ, వినోద్ కీ ఒక ప్లాన్ చెప్పి తనని ఆ pub కీ పంపాడు ఆ తర్వాత శివం పాండే పర్సనల్ డాక్టర్ ఎవరో తెలుసుకొని వాడిని కిడ్నాప్ చేశారు ఆ తర్వాత శివం ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకుంటే అతనికి ఆస్తమా ఉంది అని తెలుసుకున్నారు, ఆ డాక్టర్ కీ కోటి రూపాయలు ఇచ్చి మళ్లీ ఢిల్లీ లో కనిపించదు అని warning ఇచ్చి పంపాడు సిద్ధార్థ ఆ తర్వాత సింగ్ id card తీసుకొని సిద్ధార్థ శివం ఆఫీసు లోకి వెళ్లాడు అక్కడ శివం, సిద్ధార్థ నీ చూసి షాక్ అయ్యాడు “ఏంటి PM గారు ఒక ఫైనాన్స్ మినిస్టర్ దగ్గరికి ఇంత రహస్యంగా వచ్చారు” అని వెటకారం గా అడిగాడు దానికి సిద్ధార్థ కూడా నవ్వి “ఏమీ చేయాలి సార్ మీరు సీనియర్స్ మా లాంటి పిల్ల రాజకీయ నాయకుల మీద అప్పుడే బ్రహ్మస్త్రం వదిలితే ఎలా సరే నాకూ అర్థం అయ్యింది మీరు pm అవ్వాలి అని ఆశ పడ్డారు నేను ఏదో తంత్రం వేసి అయ్యాను మీకు కోపం వచ్చింది elections కీ ఇంకా 3 సంవత్సరాల టైమ్ ఉంది నను ఈ సంవత్సరం pm గా ఉండనివ్వండి తరువాత ఏదో ఒక స్కామ్ చేసి దొరికి పోతా ఆ తర్వాత మళ్లీ రెండు సంవత్సరాల పాటు మీరే PM ఏమంటారు” అని అడిగాడు “మీ నాన్న నీ చంపినట్టు నిన్ను కూడా కుక్క నీ చంపినట్టు చంపి elections వచ్చేలా చేసి PM అవుతా నా కోడక” అని అన్నాడు అతని మాట పూర్తి కాక ముందే సింగ్ id card కీ ఉన్న వైర్ తో శివం మెడ చుట్టూ వేసి ఊపిరాడకుండ చేసి చంపేశాడు సిద్ధార్థ ఆ తర్వాత అక్కడ ఒక ఖాళీ inhaler పడేసి వెళ్లిపోయాడు.
గంట తర్వాత న్యూస్ లో రమేష్ గురించి చెప్పాలి అనుకున్న న్యూస్ చానెల్ లో తప్ప మిగిలిన అన్ని చానెల్స్ లో ఆ చానెల్ ceo చెల్లి డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయినట్లు న్యూస్ వస్తుంది దాంతో అందరూ రమేష్ గురించి మరిచి పోయారు, వినోద్ నీ పంపించి సిద్ధార్థ చేసిన ప్లాన్ ఇదే వినోద్ లోకల్ సెక్యూరిటీ అధికారి స్టేషన్ లో తనకు తెలిసిన ఒక ఆఫీసర్ తో ఒక ముక్కాలు కిలో డ్రగ్స్ తీసుకోని ఆ అమ్మాయి బాగ్ లో పెట్టి వాళ్లే అరెస్ట్ ప్లాన్ చేశారు ఆ తర్వాత ఆ విషయాన్ని వాళ్లే మీడియా కీ లీక్ చేశారు,

దాంతో ఆ ceo డైరెక్ట్ గా వచ్చి సిద్ధార్థ కాలు పట్టుకున్నాడు ఆ మినిస్టర్ శివం ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మొత్తం సిద్ధార్థ ముందే కాల్చి పడేశాడు ఆ తర్వాత తన చెల్లి నీ ఒక ఫోన్ తో విడిపించాడు సిద్ధార్థ తరువాత ఆ అమ్మాయి నీ సింగ్ కీ ఇచ్చి పెళ్లి చేయమని చెప్పాడు మొత్తం పరువు పోయాక ఇంక ఏమీ చేయలేని పరిస్థితి ఏర్పడింది దాంతో అతను ఆ పెళ్ళి కీ ఒప్పుకున్నాడు, మధు ఇచ్చిన ఫైల్ చూసిన పార్టీ అధ్యక్షుడు “సరే ఇతను up లో ఎడ్యుకేషన్ మినిస్టర్ ఇతని తీసుకుని వచ్చి ఫైనాన్స్ మినిస్టర్ చేయడం ఏంటి పైగా శివం ఉన్నాడు కదా” అన్నాడు అప్పుడే టివి లో శివం పాండే ఊపిరాడక మృతి చెందాడు అని న్యూస్ వచ్చింది దాంతో పార్టీ అధ్యక్షుడు అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు ఆ తర్వాత తన ప్రపోజల్ పెట్టాడు ఎవరూ దానికి ఒప్పుకోలేదు అప్పుడు అందరి అకౌంటు లో 5 కోట్లు వచ్చాయి అప్పుడు మధు Skype కాల్ లో సిద్ధార్థ నీ చూపించాడు “నేను చెప్పిన అతనికి మినిస్టర్ పదవి ఇస్తున్నారు మీరు ఎవ్వరూ నోరు ఎత్తకుండా ఉండటానికి ఆ 5 కోట్లు అడ్వాన్స్ మాత్రమే” అని అన్నాడు సిద్ధార్థ దాంతో సగం మంది silent అయ్యారు కానీ కొంతమంది సీనియర్ నాయకులు మాత్రం వయసులో ఉన్న మినిస్టర్ లు సెంట్రల్ గవర్నమెంట్ లోకి వస్తే తమకు ముప్పు అని భయపడుతున్నారు.
ఇది అంత జరిగిన తరువాత సిద్ధార్థ laptop మూసి వేసి సోఫా లో కూర్చుని ఉంటే ఎదురుగా ఉయ్యాల లో సంధ్య ఊగుతు కోపం గా సిద్ధార్థ వైపు చూస్తూ “నీకు నేను న్యాయం గా రాజ్యపాలన చేయడం నేర్పితే నువ్వు హత్యలు చేస్తూ లంచాలు ఇస్తూ నిన్ను, జనాలను మోసం చేస్తున్నావ్” అని కోపంగా అరిచింది దాంతో సిద్ధార్థ తన దగ్గరికి వెళ్లే సరికి సంధ్య మాయం అయ్యింది ఆగి ఉన్న ఉయ్యాల నీ చూస్తూ అలాగే ఉన్నాడు అప్పుడే *** జాయింట్ సెక్రటరీ కబీర్ సిన్హా వచ్చారు ఆయన నీ కూర్చోమని చెప్పి విషయం ఏంటి అని అడిగాడు అప్పుడు కబీర్ “సార్ ఇది బెలూచిస్థాన్ నుంచి encryption అయిన ఒక ఫైల్ ఇందులో మాకు ఎమైన ఎటాక్ గురించి తెలుస్తుంది అని వెతికాం కానీ దాని కన్న shocking ఏంటి అంటే ఈ ఫైల్ మన పార్లమెంటు లోనే రిసీవ్ చేసుకున్నారు” అని చెప్పాడు దానికి సిద్ధార్థ what! అని అడిగాడు “సార్ ఈ మెసేజ్ quetta నుంచి వచ్చింది అది కూడా మన late PM అదే మీ నాన్నగారు చనిపోయిన రెండు రోజుల ముందు వాళ్లు ఒక హాస్పిటల్ నీ బ్లాస్ట్ చేయాలి అని ప్లాన్ చేశారు మీ నాన్న గారి మరణం వెనుక చాలా పెద్ద కుట్ర ఉందని అనుమానం గా ఉంది But don’t worry sir my boys are on duty we will find soon” అని చెప్పి వెళ్లిపోయాడు కబీర్, ఇది అంత విన్న తర్వాత సిద్ధార్థ అందరినీ పిలిచి తను రెండు రోజుల్లో పాకిస్తాన్ పర్యటన కీ వెళ్లాలి ఏర్పాటు చేయమని” చెప్పాడు ఇది విని మధు ఏదో చెప్పాలని చూస్తే “As a PM it’s my order” అని చెప్పాడు సిద్ధార్థ.
సిద్ధార్థ చెప్పింది విన్న తర్వాత మధు పాకిస్తాన్ లోని ఇండియన్ embassy కీ ఫోన్ చేసి రెండు రోజుల్లో ప్రధాని పాకిస్తాన్ పర్యటన లో ఉంటారు అక్కడ వారం పాటు జరిగే ఇండియా, పాకిస్తాన్ క్రికెట్ వన్ డే సిరీస్ నీ చూస్తారు అని చెప్పాడు దాంతో అందరూ ఏర్పాట్లు చేశారు అప్పుడే foreign affairs minister అయిన సొఫియా కీ సిద్ధార్థ పాకిస్తాన్ వస్తూన్నాడు అని తెలిసి చాలా సంతోషించింది తనని రిసీవ్ చేసుకుని ఆ తర్వాత తను రిటర్న్ వెళ్లే వరకు మొత్తం తనే దెగ్గర ఉండి చూసుకోవాలి అని డిసైడ్ అయ్యింది అప్పుడు ఇంటికి వెళ్లి కాలేజీ లో సిద్ధార్థ సంధ్య కోసం తెచ్చిన ఒక డ్రస్ తనకు తెలియకుండా సోఫియా కొట్టేసి దాచి పెట్టింది ఆ డ్రెస్ తీసుకొని అద్దం లో తనని తాను చూసుకోని మురిసిపోయింది తన stylist కీ చెప్పి ఆ డ్రస్ రెండు రోజుల్లో రెడీ చేయమని చెప్పింది సోఫియా ఆ తర్వాత కాలేజీ ఫొటోలు తీసి చూస్తూ మెల్లగా గతం లోకి జ్ఞాపకాలు అడుగులు వేశాయి.
(3 సంవత్సరాల క్రితం)
[+] 1 user Likes raosahab786's post
Like Reply


Messages In This Thread
GAME of THRONE - by raosahab786 - 16-06-2024, 03:17 PM
RE: GAME of THRONE - by sri7869 - 17-06-2024, 03:41 PM
RE: GAME of THRONE - by raosahab786 - 17-06-2024, 11:39 PM
RE: GAME of THRONE - by sri7869 - 18-06-2024, 01:51 AM
RE: GAME of THRONE - by raosahab786 - 18-06-2024, 05:50 PM
RE: GAME of THRONE - by sri7869 - 19-06-2024, 12:51 PM
RE: GAME of THRONE - by raosahab786 - 21-06-2024, 12:22 AM
RE: GAME of THRONE - by sri7869 - 21-06-2024, 09:48 AM
RE: GAME of THRONE - by raosahab786 - 21-06-2024, 07:04 PM
RE: GAME of THRONE - by sri7869 - 21-06-2024, 07:08 PM
RE: GAME of THRONE - by raosahab786 - 22-06-2024, 11:35 PM
RE: GAME of THRONE - by sri7869 - 23-06-2024, 11:11 AM
RE: GAME of THRONE - by raosahab786 - 23-06-2024, 11:21 PM
RE: GAME of THRONE - by sri7869 - 24-06-2024, 12:03 AM
RE: GAME of THRONE - by raosahab786 - 24-06-2024, 11:04 PM
RE: GAME of THRONE - by sri7869 - 25-06-2024, 08:01 AM
RE: GAME of THRONE - by raosahab786 - 25-06-2024, 09:44 PM
RE: GAME of THRONE - by sri7869 - 25-06-2024, 10:48 PM
RE: GAME of THRONE - by raosahab786 - 26-06-2024, 10:55 PM
RE: GAME of THRONE - by sri7869 - 26-06-2024, 11:00 PM
RE: GAME of THRONE - by raosahab786 - 27-06-2024, 09:39 PM
RE: GAME of THRONE - by sri7869 - 27-06-2024, 11:41 PM
RE: GAME of THRONE - by sri7869 - 27-06-2024, 11:42 PM



Users browsing this thread: 1 Guest(s)