21-06-2024, 03:47 PM
(21-06-2024, 02:35 PM)Uday Wrote: అప్డేట్ బావుంది మాష్టారు...కొంచెం జాగ్రత్త, రత్నం ఏదో పెద్ద ప్లానే వేసేటట్లుంది డబ్బుల కోసం, అయినా మీకున్న పరిచయాల్తో సరిపెట్టుకోవచ్చనుకోండి..కానీ పరువు కాపాడుకోవాలి కదా...కొనసాగించండి
నా రచనక్రమం నచ్చింది అని మీరు ఇచ్చిన సమాధానం కి ధన్యవాదములు. రత్నం మాటతీరు అలాగే ఉంటుంది పల్లెటూరు వాళ్ళు కదండీ