21-06-2024, 12:22 AM
(ఆరు సంవత్సరాల క్రితం Edinburgh)
తన సొంత చార్టర్డ్ ఫ్లయిట్ లో తన కొత్త కాలేజీ కోసం డిజైన్ చేసిన సూట్ లు చెక్ చేసుకుంటూ ఉన్నాడు సిద్ధార్థ అప్పుడు మధు వచ్చి “నీ styling అయిపోతే నీతో కొంచెం మాట్లాడాలి” అని అన్నాడు దాంతో సిద్ధార్థ “అయిపోయింది ఆల్ఫ్రెడ్ అయిన చిన్నప్పటి నుంచి చూస్తున్న నా కాలేజ్ లో కానీ, కాలేజీ లో కానీ మొదటి రోజు నీ స్పీచ్ లేనిదే మొదలు అవ్వదు కదా” అని తన సూట్ సరి చేసుకుని మధు వైపు చూశాడు, దాంతో మధు సిద్ధు సూట్ సరి చేస్తూ “ఇప్పుడు నువ్వు వెళ్లేది ప్రపంచంలోనే చాలా పేరు ఉన్న యూనివర్సిటీ ఇక్కడి నుంచి గ్లోబల్ లీడర్షిప్ లో certified అయిన వాళ్లు చాలా దేశాల్లో మంచి నాయకులు అయ్యారు కాబట్టి చదువు మాత్రమే కాకుండా ఇతర దేశ ప్రతినిధుల పిల్లల తో కొంచెం Diplomacy maintain చేయి అప్పుడు వాళ్ళు నీకు ఎక్కడో ఒకచోట ఉపయోగ పడతారు” అని చెప్పాడు ఆ తర్వాత ఫ్లయిట్ ల్యాండ్ అయ్యింది అందరూ యూనివర్సిటీ కీ బయలుదేరారు అప్పుడు మధు “ఇది నీ కొత్త సెక్యూరిటీ చీఫ్ details సింగ్ కూడా ఉంటాడు కానీ తన కంటే better person నీకోసం వస్తున్నాడు పైగా ఇంకొక విషయం ఇండియా లో ఎన్నికలు దగ్గరికి వస్తున్నాయి కాబట్టి ఏ ఎద్దవ పని చేయకుండా జాగ్రత్తగా ఉండు” అని చెప్పాడు వాళ్లు యూనివర్సిటీ కీ చేరుకోగానే అక్కడ మొత్తం అందరూ ప్రెస్ వాళ్లు గేట్ కీ అడ్డం గా ఉన్నారు అందరూ సిద్ధార్థ ఫ్యాషన్ సెన్స్ నీ బాగా మెచ్చుకున్నారు అప్పుడే ఫ్రాన్స్ యువరాణి డోని, తన అన్న మార్కిన్ ఇద్దరు వాళ్ల middle finger మీడియా వాళ్లకు చూపిస్తూ దిగారు వాళ్ళని చూసి సిద్ధార్థ గట్టిగా విజిల్ వేశాడు దానికి మధు, సిద్ధార్థ నీ క్యాంపస్ లోకి తీసుకొని వెళ్లి “ఏమీ చేస్తున్నావ్ be disciplined” అని అన్నాడు, “మనం చేయలేని పని ఎవడైనా చేస్తే encourage చేయాలి ఆల్ఫ్రెడ్” అని చెప్పి తన రూమ్ లోకి వెళ్ళాడు అప్పుడు మధు సింగ్ “బాబు కొంచెం active జాగ్రత్త మీ చీఫ్ సాయంత్రానికి వస్తాడు కమాండో వినోద్ కుమార్” అని చెప్పాడు దానికి సింగ్ “గుప్తా జీ నన్ను ఇద్దరు పిచ్చోల మధ్య ఇరికించారు ఏంటి” అని అన్నాడు అప్పుడే పాకిస్తాన్ ప్రధాని యూసుఫ్ రజా తన కూతురు సోఫియా నీ తీసుకొని వచ్చారు వాళ్ళని చూసిన మధు వెళ్లి షేక్ హ్యాండ్ ఇచ్చి వెళుతు సింగ్ నీ పిలిచి “ముఖ్యంగా బాబు సోఫియా దగ్గరికి వెళ్లకుండా చూసుకో అసలే మీడియా కళ్లు ఈ క్యాంపస్ చుట్టూ ఉన్నాయి” అని చెప్పి వెళ్లిపోయాడు.
సిద్ధార్థ ఎవరికి తెలియకుండా తన హాస్టల్ కిటికీ నుంచి బయటకు బెడ్ షీట్ తో తాడు కట్టి కిందకి వెళ్లి క్యాంపస్ బయట పార్క్ లోకి వెళ్ళాడు అక్కడ కర్ణాటక సంగీతం వినిపించింది దాంతో అలా వెళ్లి చూస్తే ఒక అమ్మాయి అచ్చు భారతీయ పడుచు పిల్ల ఆ సంగీతం కీ తన కాలి మువ్వల శబ్దం తో జత కట్టి మైమరచి నాట్యం చేస్తూ ఉంటే నెమలి పురి విప్పి నాట్యం ఆడినట్టు అలాగే మైమరచి చూస్తూ ఉండిపోయాడు ఇంతలో సింగ్ వచ్చి సిద్ధార్థ నీ బలవంతంగా లాకుని వెళ్లాడు అక్కడ రూమ్ లో అప్పటికే వినోద్ వచ్చి ఉన్నాడు తనని చూసి సిద్ధార్థ “రేయ్ బావ” అంటు గట్టిగా కౌగిలించుకున్నాడు కానీ వినోద్ సిద్ధార్థ నీ పక్కకు నెట్టి “సారీ సార్ I am your new security chief reporting” అని సెల్యూట్ చేశాడు వినోద్.
వినోద్ అలా తనను పక్కకు తోసే సరికి సిద్ధార్థ కీ చాలా బాధ వేసింది తన చిన్ననాటి స్నేహితుడు అని ప్రేమ తో తనని కౌగిలించుకోవాలి అని చూస్తే తను ఏమో ఇలా రాజు,
బంటు భేదాలు చూస్తున్నాడు దాంతో సిద్ధార్థ కీ కోపం వచ్చి తను సోఫా లో కూర్చుని తన కాలు ఎదురుగా ఉన్న టేబుల్ పైన పెట్టి వినోద్ వైపు చిటికె వేసి షూ తీయి అని అన్నాడు దానికి వినోద్ తన చెవిలో ఉన్న Bluetooth disconnect చేసి సిద్ధార్థ దగ్గరికి వచ్చి “నా కొడుకా షూ విప్పాలారా” అని సిద్ధార్థ నీ కొడుతూ ఉన్నాడు దానికి సిద్ధార్థ కూడా “పోనీలే ఫ్రెండ్ వీ కదా అని దగ్గరికి వస్తే పోస్ కొట్టింది ఎవడు రా” అని ఇద్దరు సోఫా లో పడి ఒకరినొకరు సరదాగా కొట్టుకున్నారు అప్పుడే ఎవరో తలుపు కోడితే సింగ్ వెళ్లి తలుపు తీశాడు అప్పుడు కాలేజీ Dean వచ్చి 5 నిమిషాలలో auditorium లోకి రమ్మని చెప్పి వెళ్లిపోయింది దాంతో సిద్ధార్థ తన డ్రస్ మార్చుకోని వచ్చాడు ఆ తర్వాత సింగ్, వినోద్ ఇద్దరు తనను auditorium వైపు తీసుకుని వెళుతుంటే సిద్ధార్థ, డోని, మార్కిన్ నీ చూసి వాళ్ల దగ్గరికి వెళ్లి (ఇక్కడ మన సౌకర్యం కోసం పక్క దేశం వాళ్ల తో కూడా తెలుగులో మాట్లాడిస్తున్న) “హలో మార్కిన్ & డోని మీరు ఇద్దరు ఇందాక చేసినది రియల్లీ చాలా బాగుంది నాకూ చాలా సార్లు అలాగే చేయాలి
అనిపించింది కానీ మీకు తెలుసు కదా మా దేశం లో strict parenting అందుకే అలా చేయలేక పోయా కానీ మన ముగ్గురం కలిస్తే ఇలాంటి క్రేజీ స్టఫ్ చాలా చేయవచ్చు” అని తన చెయ్యి ముందుకు చాచి వాళ్ల స్నేహం కోరాడు సిద్ధార్థ దానికి ఇద్దరు చిరునవ్వు తో షేక్ హ్యాండ్ ఇచ్చి సిద్ధార్థ నీ కౌగిలించుకున్నారు.
దాంతో ముగ్గురు ఒక టీం అయ్యారు అలా ముగ్గురు కలిసి auditorium లోకి వెళ్లారు అప్పుడు అక్కడ మరి కొంతమంది దేశ ప్రతినిధుల పిల్లలను చూశాడు సిద్ధార్థ అందులో తనకు ఇంగ్లండ్ యువరాజు విలియమ్స్, పాకిస్తాన్ ప్రధాని కూతురు సోఫియా తప్ప మిగిలిన వారు ఎవరూ తెలియదు అప్పుడు డోని అడిగాడు మిగిలిన వాళ్ల గురించి దాంతో మిగిలిన వాళ్ల గురించి చెప్పింది అందులో ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు ఆడాన్సి, డెనిస్ ఇద్దరు మొరాన్కో దేశం యొక్క యువరాజులు ఇంకో అమ్మాయి వాలెంటినా జర్మనీ ప్రెసిడెంట్ చెల్లి ఇలా తనకు కావాల్సిన వారీ గురించి తెలుసుకున్నాడు సిద్ధార్థ అలా Dean వచ్చి కాలేజీ చరిత్ర గురించి స్పీచ్ మొదలు పెట్టింది ఆ తర్వాత క్యాంపస్ టూర్ పెట్టారు అప్పుడు మార్కిన్, డోని ఇద్దరు సిద్ధార్థ తో ఈ బోర్ టూర్ ఎందుకు అలా పక్కకు వెళ్లదాం అని చెప్తే సిద్ధార్థ సింగ్, వినోద్ వైపు చూసి “వినోద్ నువ్వు మన రూమ్ లోకి వెళ్లి నా కెమెరా తీసుకొని రా” అని అన్నాడు దాంతో వినోద్ రూమ్ వైపు వెళ్లాడు సింగ్ కొంచెం భయస్తుడు కాబట్టి వాడిని బెదిరించి ముగ్గురు ఎస్కేప్ అయ్యారు అలా ముగ్గురు కలిసి కాలేజీ పైకి ఎక్కి అక్కడ sunset చూసి గట్టిగా అరిచారూ అప్పుడు మార్కిన్ “సిద్ధార్థ నువ్వు మాలో కలవాలి అంటే ఈ క్రేజీ సరిపోదు నిన్ను నువ్వు నిరూపించుకో” అని అన్నాడు దాంతో సిద్ధార్థ కాలేజీ పైన ఉన్న క్రాస్ వైపు చూసి దాని మీదకు ఎక్కి చేతులు వదిలేసి గట్టిగా అరిచి selfie తీసుకున్నాడు దానికి మార్కిన్, డోని కూడా గట్టిగా కేకలు వేసి సిద్ధార్థ నీ ప్రోత్సాహిస్తున్నారు అలా ఉండగా సడన్ గా సిద్ధార్థ కాలు స్లిప్ అయ్యి కింద పడిపోయాడు అప్పుడు వినోద్, సింగ్ ఇద్దరు పరిగెత్తుతూ వచ్చారు అంతలోనే ఒక అమ్మాయి కాలేజీ హోర్డింగ్ ఒకటి లాగి తీసుకుని వచ్చి సిద్ధార్థ కింద పడకుండా పట్టుకుంది ఆ తర్వాత ఆ అమ్మాయి సిద్ధార్థ నీ లాగి కొట్టింది అప్పుడు చూశాడు ఆ అమ్మాయిని తను ఇందాక పార్క్ లో ఉన్న అమ్మాయి ఆ అమ్మాయి సిద్ధార్థ నీ తీడుతున్న తనకు అవి ఏమీ ఎక్కడం లేదు ఆ అమ్మాయి తప్ప మిగిలిన ప్రపంచం మొత్తం బ్లాంక్ అయిపోయింది సిద్ధార్థ కీ ఆ తర్వాత ఆ అమ్మాయి నడుస్తూ వెళ్లుతుంటే తననే చూస్తూ ఉండిపోయాడు.
నిద్ర లో ఉన్న సిద్ధార్థ మీద నీళ్లు కొట్టి లేపాడు మధు దాంతో గతం నుంచి వాస్తవం లోకి వచ్చాడు “నిన్ను కలవడానికి ఢిల్లీ సిఎం వచ్చారు తొందరగా రా” అని చెప్పి వెళ్లాడు మధు అప్పుడు వినోద్ వచ్చి handcuffs తీసి సిద్ధార్థ నీ లేపాడు, సిద్ధార్థ ఫ్రెష్ అయ్యి ఢిల్లీ సిఎం దగ్గరికి వచ్చాడు ఆయన ఒక ఫ్లవర్ bouquet ఇస్తూ “కంగ్రాట్స్ సార్ మన దేశంలో ఇంత యువ నాయకుడిని చూస్తాను అని అనుకోలేదు” అని అన్నారు దానికి సిద్ధార్థ “థాంక్ యు సార్ కానీ నా ఇన్స్పిరేషన్ ఎప్పుడు మీరే మిమ్మల్ని చూసే నేను రాజకీయాల్లోకి వచ్చాను కాకపోతే తండ్రి కొడుకులు వేరు వేరు పార్టీ లో ఉంటే ప్రజలు ఏదో ఒకటి అనుకుంటారు అని నేను మీతో కలవడానికి కుదరలేదు” అని అన్నాడు సిద్ధార్థ అప్పుడు సిఎం మకరంద్ “అయ్యో పర్లేదు సార్ అయినా మీ నాన్న గారి తో నాది ప్రొఫెషనల్ rivalry కానీ ఏమీ పెద్ద గొడవలు లేవు కానీ ఆయన తీసుకున్న ఈ హాస్పిటల్ నిర్ణయం మాత్రం చాలా గొప్పది” అని అన్నారు దానికి సిద్ధార్థ నవ్వుతూ “సార్ మీ రాజకీయ అనుభవం నాకూ అవసరం అవుతుంది మీకు తెలుసు మా పార్టీ నాయకుల గురించి అందుకుని మిమ్మల్ని మీ పార్టీ లో చేరమని చెప్పడం లేదు నాకూ ఎప్పుడైనా అవసరం అనిపిస్తే మీ సహాయం కోరుతా ” అని చెప్పి వినోద్ తో ఆ ఫైల్ తీసుకొని రమ్మని చెప్పి దాంట్లో తనతో పాటు ప్రమాణ స్వీకారం చేసిన “సెంట్రల్ హోమ్ మినిస్టర్, foreign affairs మినిస్టర్” ఇద్దరి జాతకాలు ఉన్నాయి అవి ఇచ్చి “ఈ ఆధారాలతో మీరు ఏమి చేయాలో చేయండి తరువాత ఏ సహాయం కావాలన్నా నేను చూసుకుంటా” అన్నాడు సిద్ధార్థ దాంతో మకరంద్ ఆ ఫైల్ తీసుకొని వెళ్లిపోయాడు.
“తొందర పడుతున్నావ్ సిద్ధు” అని అన్నాడు మధు దానికి సిద్ధార్థ ఒక నవ్వు నవ్వి వెళ్లిపోయాడు.
ఆ తర్వాత అందరూ pm ఆఫీసు కీ బయలుదేరారు అప్పుడు న్యూస్ లో “మన మాజీ ప్రధాన మంత్రి జీవితం లో ఒక చీకటి కోణం తదుపరి వివరాలు రాత్రి లైవ్ డిబేట్ లో చూడండి” ఒక న్యూస్ వచ్చింది దాంతో అందరూ షాక్ అయ్యారు (నిన్న రాత్రి సిద్ధార్థ తాగిన మత్తులో మాట్లాడిన వాగుడు గోడ చాట్టు నుంచి వాళ్ల పార్టీ కార్యకర్త ఒకడు విని తను pm కాలేక పోయాను అని బాధ పడుతున్న ఒక మినిస్టర్ కీ చెప్పాడు అతను మొత్తం ప్రెస్ కీ ఈ విషయాన్ని చెప్పాడు).