20-06-2024, 10:32 PM
(20-06-2024, 01:13 PM)Animal instincts Wrote: Meeku kuda emayedi bro starting lo ventane echevaru ga update ee madya emaydi slow ayyaru me storee ki fans ekkuva ayyaru meeeku ardam avutunda
బాల కావాలి, వసుందర కావాలి, మరి రత్నం వద్దా సర్. ఇప్పుడు అనిపిస్తుంది సర్ కధ రాయడం ఎంత కష్టమో సమయం కావాలి సర్ నిజమే. నేను రోజు చదివేస్తూ పొతే ఏముంది లే అనుకున్న. కానీ రాస్తుంటే తెలుస్తుంది.