Thread Rating:
  • 89 Vote(s) - 2.72 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance సహాయం - శృంగారం
Hi సిస్టర్ .....
సిస్టర్ : బ్యూటిఫుల్ ఫ్లవర్స్ రెడీ మహేష్ అంటూ అందించారు .
అంతలోనే ......
సిస్టర్ : దూరంగా రావడం చూసాను - ఖచ్చితంగా ఆగుతావని తెలుసు .
థాంక్యూ సిస్టర్ , చాలా అందంగా ఉన్నాయి అంటూ డబ్బుతోపాటు పువ్వు ఇచ్చి బై చెప్పి రోడ్డు దాటాను .

ఈ చమ్కీల జాకెట్ తెగ గుచ్చుకుంటోంది - చెయ్యి అందడం లేదు ప్చ్ .... అంటూ వీపుపై రాసుకుంటోంది స్కూటీపై కూర్చునే .....
May i అక్కయ్యా అంటూనే యష్ణ అక్కయ్య సుకుమారమైన వీపుపై అంతే సున్నితంగా స్క్రాచ్ చేస్తున్నాను .
యష్ణ అక్కయ్య : లవ్ యు తమ్ముడూ ..... , సుఖంగా - హాయిగా అనిపిస్తోంది కాస్త రైట్ నో నో లెఫ్ట్ లెఫ్ట్ .....
లవ్ యు నా ? , యష్ణ అక్కయ్యేనా అంటూ ముందుకు తొంగి చూసాను - కళ్ళుమూసుకుని ఎంజాయ్ చేస్తోంది .
యష్ణ అక్కయ్య : అంత సుకుమారమేమీ కాదులే కాస్త గట్టిగా ..... , స్స్స్ .... మరీ అంత గట్టిగానా ? అంటూ కళ్ళుతెరిచి నావైపుకు చూసింది , చూడటం చూడటంతోనే కాళికా కోపంతో కొడుతూ - గిల్లేస్తోంది , ఇందుకే ఇందుకే నీతోపాటు స్కూటీలో రానన్నది అంటూ స్టాండ్ వెయ్యకుండానే వదిలేసి ఫుట్ పాత్ మీదకు ఎక్కింది .
May i అని అడిగే కదా అంటూ స్టాండ్ వేసి ఫుట్ పాత్ మీదకు ఒక స్టెప్ ......
ఇంచు గ్యాప్ లో లారీ ..... స్కూటీని గుద్దుకుంటూ ఆపకుండా వేగంగా వెళ్లిపోతోంది - స్కూటీ ముక్కలు ముక్కలుగా రోడ్డుపై పడింది .
షాక్ లో ఉండిపోయాను .
తమ్ముడూ తమ్ముడూ ..... నీకేమి కాలేదు కదా - మహేష్ మహేష్ అంటూ సిస్టర్ పరుగునవచ్చింది - సర్కిల్లో ట్రాఫిక్ సెక్యూరిటీ అధికారి పరుగునవచ్చి వేగంగా వెళ్లిపోతున్న లారీ పిక్ తీసుకున్నాడు , జనమంతా చుట్టూ చేరారు .

తమ్ముడూ తమ్ముడూ ...... అంటూ చెంప చెళ్లుమనిపించింది .
యష్ణ అక్కయ్య కళ్ళల్లో కన్నీళ్లు చూసి అక్కయ్యా అక్కయ్యా ..... నీకేమి కాలేదు కదా ......
యష్ణ అక్కయ్య : తమ్ముడూ అంటూ కౌగిలించుకుంది - ముఖమంతా ముద్దులు కురిపిస్తోంది .
1 2 3 ..... 6 7 ..... 10 12 13 ..... సరిగ్గా పందెంలో ఓడిపోయిన లూడో ముద్దులు ......
యష్ణ అక్కయ్య : నేను పెట్టానా ? లేదు లేదు అంటూ కన్నీళ్లు తుడుచుకుంది .
ఓహో డార్లింగ్ అక్కయ్య అన్నమాట ...... 
యష్ణ అక్కయ్య : నీకేమి కాలేదు కదా , గుండె ఆగిపోయింది తెలుసా ? .
అవునక్కయ్యా చెమటలు కూడా పట్టేసాయి - సిస్టర్ కంగారుపడకండి ఏమీకాలేదు , బ్యాగ్ బ్యాగ్ ..... 
యష్ణ అక్కయ్య : సిస్టర్ తీసుకొచ్చింది , ఎక్కడో దూరంగా పడింది , స్కూటీ మాత్రం ......
పర్లేదు అక్కయ్యా ..... ఇన్సూరెన్స్ ఉందిలే బాధపడకు , ఎక్కువసేపు ఇక్కడ ఉండకూడదు వాళ్ళు వచ్చినా వచ్చేస్తారు .
యష్ణ అక్కయ్య : ఎవరు ? .
ఇంత జరిగినా అర్థం కాలేదా ? , ఆటో ఆటో ..... సిస్టర్ కు థాంక్యూ చెప్పి బయలుదేరాము .

అక్కయ్యా ..... రాక్షసి నెంబర్ చెప్పు .
యష్ణ అక్కయ్య : అదీ ......
ప్లీజ్ చెప్పు అక్కయ్యా ..... , ఇవాల వాళ్లిద్దరూ అయిపోయారు , థాంక్యూ ..... , స్విచ్ ఆఫ్ ..... అనుకున్నాను , ఎక్కడికి వెళతారు - ఇంటికి రావాల్సిందే కదా ..... , భయపడకు అక్కయ్యా ..... నేనున్నాను కదా నీకేమీ కాదు .
యష్ణ అక్కయ్య : ఎవరైనా ఇంతటి ఘోరానికి పాల్పడతారా ? .
నువ్వింకా నమ్మలేదు కదూ ..... అంటూ కోపంతో మొట్టికాయ వెయ్యబోయి sorry sorry అంటూ లెంపలేసుకున్నాను , ఆటోలో గుంజీలు తియ్యలేను ఇంటికి వెళ్ళాక తీస్తానులే ......
అక్కయ్య నవ్వేసింది .

అపార్ట్మెంట్ చేరుకున్నాము , పే చెయ్యమని చెప్పి ఆటో దిగి వెళ్లిపోతోంది .
అక్కయ్యా యష్ణ అక్కయ్యా ..... ఆగు వచ్చేస్తాను అంటూ పే చేసి బ్యాగుతోపాటు పరుగుణవెళ్ళాను , అప్పటికే అక్కయ్య లిఫ్ట్ లోకి వెళ్లి బటన్ నొక్కేసి బై బై అంటూ నవ్వుతోంది .
అక్కయ్యా అక్కయ్యా ...... ప్చ్ అంటూ మెట్ల మార్గంలో ఆయాసపడుతూ పైకి వెళ్లేసరికి నేను చూస్తుండగానే డోర్ క్లోజ్ చేసేసుకుంది , అక్కయ్యా అక్కయ్యా ..... అంటూ ఎంత కొట్టినా తెరవలేదు .
ఎదురుగా పెద్దక్కయ్య కంగారుపడుతోంది - బ్యాగ్ డోర్ ముందు వదిలి వెళ్లి అమాంతం కౌగిలిలోకి చేరిపోయాను .
పెద్దక్కయ్య : తమ్ముడూ ..... చెమట అంటూ ముద్దులతో తుడిచింది , హార్ట్ బీట్ ఎక్కువగా ఉంది , ఏమైనా జరిగిందా ? .
లే లే అలాంటిదేమీ లేదు పెద్దక్కయ్యా ..... , యష్ణ అక్కయ్య గురించి తెలిసిందే కదా , ఆటపట్టించాలని లిఫ్ట్ మరియు డోర్ క్లోజ్ చేసేసుకుంది , స్టెప్స్ ద్వారా రావడంతో చెమటలు పట్టాయి అంతే ...... , లోపల రాక్షసులు లేరు కదా ? .
పెద్దక్కయ్య : నిన్న మీరు వెళ్ళాక ఒకసారి వచ్చి వెళ్లారు , అక్కయ్య దగ్గరికి ఎలా వెళతావు ? .
పెద్దక్కయ్య చేతిని అందుకుని బీచ్ సైడ్ బాల్కనీలోనుండి చూస్తే వెళ్ళడానికి ఏమార్గమూ లేదు , కింద ఇంట్లోనుండి పైపు ద్వారా సులభంగా ఎక్కవచ్చు .
పెద్దక్కయ్య : వద్దు వద్దు వద్దు చాలా ప్రమాదం అంటూ గట్టిగా పట్టేసుకుంది .
యష్ణ అక్కయ్య మరింత ప్రమాదంలో ఉంది వెళ్లక తప్పదు - లోపల ఏమైనా ప్లాన్ చేసి ఉండవచ్చు అంటూ లారీ ఇన్సిడెంట్ చెప్పక తప్పలేదు .
నాకంటే ఎక్కువగా అక్కయ్య చెమటలు - నాకంటే వేగంగా హార్ట్ బీట్ .....
పెద్దక్కయ్యా ..... దేవుళ్ళ దయ వలన ఏమీకాలేదు , ఇకపై మరింత జాగ్రత్తగా ఉండాలి అంటూ నుదుటిపై ముద్దులుకురిపిస్తూ కూల్ చేసాను .
పెద్దక్కయ్య : తమ్ముడూ జాగ్రత్త ......
అలాగే పెద్దక్కయ్యా అంటూ పెదాలపై ముద్దుపెట్టి కింద ఇంటి దగ్గరకు పరుగులుతీసాను , కాలింగ్ బెల్ కొట్టాను .
డోర్ తెరుచుకుంది - రేయ్ అభినవ్ .... మీ అన్నయ్య వచ్చాడు - వాడు కింద ఆడుకుంటున్నాడే ......
అంటీ ...... లోపలికి రావచ్చా ? , బాల్కనీ దగ్గరకు వెళ్ళొచ్చా ? .
అంటీ : అయ్యో రా రా లోపలికి రా , నీ ఇష్టం ఎక్కడికైనా వెళ్లు అంటూ బీచ్ వ్యూ రూమ్ డోర్ తెరిచారు .
థాంక్యూ అంటీ ..... , అంటీ భయపడకండి పైకి వెళ్ళాలి అంటూ బాల్కనీ గ్రిల్ మీదుగా పైపు పట్టుకుని పైకి వెళ్లిపోతున్నాను .
రెండు క్షణాలపాటు షాక్ నుండి తెరుకున్నట్లు పరుగునవచ్చి , మహేష్ జాగ్రత్త అయ్యో ..... కాళ్ళూ చేతులూ ఆడటం లేదే , దేవుడా ..... మహేష్ కు ఏమీకాకుండా చూసుకోండి అంటూ కళ్ళుమూసుకుని ప్రార్థిస్తున్నారు - పైకి చూసి భయపడుతున్నారు .
పైన బాల్కనీలోకి చేరిపోయి , అంటీ సేఫ్ థాంక్యూ .......
హమ్మయ్యా ..... 

నవ్వుకుని , చప్పుడు చెయ్యకుండా యష్ణ అక్కయ్య గదిలోకివెళ్ళాను , బెడ్ పై వయ్యారాలు ఒలకబోస్తూ బోర్లా పడుకుని హం చేస్తూ పాదాలను పైకెత్తి ముచ్చటగా కదిలిస్తూ ల్యాప్టాప్ లో వర్క్ చేసుకుంటుండటం చూసి కళ్ళు పెద్దవి అయిపోయాయి .
ఏమి సొగసు - ఏమి సౌందర్యం - ఏమి సోకులు ..... అఅహ్హ్ ..... డోర్ కు ఆనుకుని ఎంతసేపు చూస్తుండిపోయానో చూస్తూనే ఉండిపోవాలనిపిస్తోంది .
లాప్టాప్ రెండుచేతులతో అందుకుని లేవబోతుంటే ...... నో నో నో అక్కయ్యా ఇలానే ముద్దొచ్చేస్తున్నావు ..... అంటూ నోటిని మూసేసుకున్నాను .
ఉలిక్కిపడింది అక్కయ్య ...... , కన్నీళ్లు తుడుచుకుంటూ లేచి చూసి హమ్మయ్యా అనుకుంది , ఎలా వచ్చావురా ఇడియట్ డోర్స్ అన్నీ లాక్ చేసేసాను కదా , ఎంత భయపడిపోయానో తెలుసా ? , ఎలా వచ్చావురా? .
సైగచేసాను .
యష్ణ అక్కయ్య : ల్యాప్టాప్ వదిలి బాల్కనీలోకి పరుగునవెళ్లి కిందకుచూసి అమ్మో అంటూ భయపడిపోతోంది .
మా యష్ణ అక్కయ్య సేఫ్టీ కంటే నా ప్రాణాలేమీ ముఖ్యం కాదు .
యష్ణ అక్కయ్య : చాలు ఆపు , ఇంకెప్పుడూ అలా చెయ్యకు , ఊ అను ......
ఊ - ఊహూ .....
యష్ణ అక్కయ్య : ఇందుకు కాదూ కోపం వచ్చేది అంటూ దెబ్బవేసి వెళ్లి లాప్టాప్ అందుకుంది .

ఇందాక కన్నీళ్లు ఈ తమ్ముడి కోసమేనా ? .
యష్ణ అక్కయ్య : నీకోసం కాదులే , వేరే అంటూ కళ్ళల్లో బాధ ......
హం చేస్తుంటే పాట అనుకున్నాను , బాధ అన్నమాట , ఏమైంది అక్కయ్యా ? అంటూ బాధతో అడిగాను .
యష్ణ అక్కయ్య : నీకు అన్నీ చెప్పాలా ? నా పర్సనల్ ...... అంటూ కోప్పడుతూనే కళ్ళల్లో చెమ్మ .
ఆ చెమ్మలో ఎవరినో మిస్ అవుతున్నట్లు తెలిసిపోతోందిలే అక్కయ్యా ..... 
యష్ణ అక్కయ్య : అవునన్నట్లు ఒక చూపు చూసింది , కొద్దిసేపు వర్క్ ఉంది డిస్టర్బ్ చేయకపోతే బాగుంటుంది .
Ok అంటూ నోటికి తాళం వేసి బుద్ధిగా సోఫాలో కూర్చున్నాను .
[+] 9 users Like Mahesh.thehero's post
Like Reply


Messages In This Thread
RE: సహాయం - శృంగారం - by Mahesh.thehero - 07-01-2025, 12:01 PM



Users browsing this thread: 22 Guest(s)