Thread Rating:
  • 89 Vote(s) - 2.72 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance సహాయం - శృంగారం
నాక్ నాక్ ......
వెళ్లు వెళ్లు నీ గదిలోకి వెళ్లు ..... అంటూ యష్ణ అక్కయ్య .
యమున అక్కయ్య - బామ్మగారి నవ్వులు .....
అక్కయ్యలూ ......
యష్ణ అక్కయ్య : వద్దు వద్దు యమున అక్కయ్యా ...... , సరే సరే నువ్వు కూర్చో నేను తీస్తాను .
డిస్టర్బ్ చెయ్యడానికి వస్తానని తెలుసుగా యష్ణ అక్కయ్యా అంటూ నవ్వుకుంటూ వెళ్లి బెడ్ పై కూర్చున్న యమున అక్కయ్య దగ్గరకువెళ్ళాను .
యష్ణ అక్కయ్య : విన్నావా విన్నావా యమున అక్కయ్యా ..... అంటూ కోపం , నాకిప్పుడే ఆలస్యం అయ్యింది .
యమున అక్కయ్య : చెప్పేవాళ్ళు చెయ్యరు చెల్లీ , కూర్చో తమ్ముడూ ..... 
యష్ణ అక్కయ్య : అవునవును మొరిగే కుక్క కరవదు అంటూ నవ్వుకుంటూ వెళ్లి లాప్టాప్ ముందు కూర్చుంది .
నా అక్కయ్య అందమైన నవ్వుకోసం కుక్కనైనా అవుతా - కోతినైనా అవుతా ......
యష్ణ అక్కయ్య : సినిమాలు బాగా చూసినట్లున్నాడు వెధవ ......
అంతలేదు జైల్లో వారానికి ఒక్క సినిమా మాత్రమే ...... , యమున అక్కయ్యా ..... బాధపడకండి అది గతం , ఇప్పుడు మీ తమ్ముడు సో సో హ్యాపీ ..... , ఈ అక్కయ్యతోపాటు ప్రేమతో చూసుకునే ముగ్గురు అక్కయ్యలు - ముద్దుల చెల్లి మరియు మరియు ......
యమున అక్కయ్య - యష్ణ అక్కయ్య : మరియు మరియు .....
మరియు ఈ బుజ్జాయి అంటూ చేతితో ముద్దుపెట్టాను .
యమున అక్కయ్య : హ్హ్ ..... తమ్ముడూ బుజ్జాయి హ్యాపీ నీ ముద్దుకు అంటూ నాచేతిని ఉంచుకుని ఆనందిస్తోంది .
యష్ణ అక్కయ్య : ఫస్ట్ నా ముద్దుకు .....
యమున అక్కయ్య : అవునవును తమ్ముడూ ......
అయితే మరింత హ్యాపీ ....... , అంతకంటే సంతోషమా ? .
యష్ణ అక్కయ్య : వీడస్సలు అర్థం కాడు , ఒకసారి ఆటపట్టిస్తాడు - ఇలా ఎంజాయ్ కూడా చేస్తాడు .
యమున అక్కయ్య : ఫైనల్ గా అక్కయ్యను సంతోషపెడతాడు .
కరెక్ట్ యమున అక్కయ్యా అంటూ హైఫై కొట్టుకున్నాము .
యమున అక్కయ్య : మా తమ్ముడు బంగారం ......
ఈ విషయం ఒకరికి మాత్రం తెలియనే తెలియడం లేదు .
యష్ణ అక్కయ్య : చూశావా అక్కయ్యా అప్పుడే స్టార్ట్ చేసేసాడు .
యమున అక్కయ్య నవ్వులు , అది సరేకానీ తమ్ముడూ ..... కింద ఏంటి నన్ను సైడ్ చేసేసి ఏదో సీరియస్ గా ......
యష్ణ అక్కయ్య : బిల్డప్ ఇస్తున్నాడు అక్కయ్యా అంతే , వాడికి వాడే ఏదో ఊహించేసుకుంటున్నాడు - వాడికి వాడే హీరో అనుకుంటున్నాడు , రేయ్ నువ్వు హీరో కాదు ఇడియట్ ......
Ok , అక్కయ్య ముద్దుల ఇడియట్ అంతేకదా ......
యష్ణ అక్కయ్య : నిన్నూ ..... , కానే కాదు , అమ్మో వర్క్ ......

యమున అక్కయ్య : తమ్ముడూ ..... అర్థం చేసుకోలేనంత చిన్నపిల్లనేమీ కాదు , నా చెల్లిని మాత్రం కంటికి రెప్పలా చూసుకో ...... , ఈ బుజ్జాయి మొదటగా మిమ్మల్నే చూడాలని ఆశపడుతున్నాడు .
కంటికి రెప్పలా అంటే అనుక్షణం ప్రక్కనే అవసరమైతే అతుక్కుని ......
యష్ణ అక్కయ్య : ఆపు ఆపు ఆపు ...... , చెప్పేసావా అక్కయ్యా ..... ఒక్క అక్కయ్య జాగ్రత్తగా చూసుకోమని ఆజ్ఞాపిస్తేనే క్షణం కూడా వదలడం లేదు ఇక మీరుకూడానా ? అయిపోయింది వాడన్నట్లుగానే రాసుకు పూసుకుంటూ తిరుగుతాడేమో ..... ప్చ్ ప్చ్ చూడు ఎలా నవ్వుకుంటున్నాడో ....
నేనా ? .
యమున అక్కయ్య : నవ్వులు , తమ్ముడూ ..... సెక్యూరిటీ లా తోడుగా ఉంటావో - అతుక్కుని ఉంటావో - రాసుకు పూసుకుని తిరుగుతావో నీ ఇష్టం , నా చెల్లిని మాత్రం కంటికి రెప్పలా చూసుకోవాలి , ఇది ఈ అక్కయ్య ఆర్డర్ .....
ఓహ్ yes అక్కయ్యా ...... 
యష్ణ అక్కయ్య : పో అక్కయ్యా ..... , అయ్యింది కదా మీ అక్కాతమ్ముళ్ల ముచ్చట , కాసేపు సైలెంట్ గా ఉంటే నా వర్క్ కంప్లీట్ అయిపోగొట్టి అక్కయ్య వెళ్లేంతవరకూ అక్కయ్యతోనే ఉండాలి .
సూపర్ సూపర్ .... ష్ ష్ అంటూ నవ్వుకున్నాము .
యమున అక్కయ్యా ..... సైలెంట్ గా ludo ఆడుకుందాము .
యమున అక్కయ్య : పందెం ఏమిటి ? .
గుసగుసలాడుకుని యష్ణ అక్కయ్యవైపు చూసి నవ్వుకున్నాము .
యష్ణ అక్కయ్య : ఏంటి ఏంటి పందెం ఏమిటి ? .
డిస్టర్బ్ చెయ్యొద్దు అంటుంది మళ్లీ అక్కయ్యే దూరుతుంది .
యష్ణ అక్కయ్య : ముగ్గురూ నావైపే చూసి నవ్వుకుంటుంటే ఆసక్తి కలిగింది అంతే , అయినా నాకెందుకు బాగా ఆడుకోండి .

ఆట మొదలైంది , మధ్యలో టీ రావడంతో తాగుతూ ఆడుతున్నాము .
యమున అక్కయ్య : పో తమ్ముడూ మోసం .....
మోసం ఆడాడా ..... మోసం ఆడి గెలిచాడా ? , మ్యాచింగ్ డ్రెస్ కూడా మొసంతోనే అయి ఉంటుంది అంటూ లేచివచ్చి మొట్టికాయవేసింది , గేమ్ చూసి యమున అక్కయ్యా ..... మీవైపు Congratulations అని ఉంది .
యమున అక్కయ్య : మోసం చేసి గెలిపించింది నన్నే చెల్లీ ...... , కొరకడానికి డబల్ ఛాన్సస్ ఉన్నా చెయ్యలేదు తమ్ముడు అంటూ నా బుగ్గపై చేతితో ముద్దుపెట్టింది .
యష్ణ అక్కయ్య : మెల్లగా జారుకుంది .
నవ్వుకున్నాము - యష్ణ అక్కయ్య చూడటంతో సైలెంట్ ......

నెక్స్ట్ గేమ్ మొదలైంది ......
పో తమ్ముడూ మళ్లీ మోసం , మళ్లీ నన్నే గెలిపించావు .
ఈసారి గెలిచింది మీరు కాదు - బుజ్జాయి ......
యమున అక్కయ్య : సో సో స్వీట్ .....
అందరికీ ఈ విషయం తెలుస్తోంది ఒక్కరికి తప్ప ......
నన్ను involve చేశావో దెబ్బలుపడతాయి ......
నేను రెడీ యష్ణ అక్కయ్యా ......
యష్ణ అక్కయ్య : వీడికి దెబ్బలూ ఇష్టమే - ముద్దులూ ఇష్టమే ......
ముద్దులు ఇష్టం అని ఎవరన్నారు ? .
యమున అక్కయ్య : తమ్ముడూ ......
ఇష్టం కాదు అక్కయ్యా మహా మహా ఇష్టం ......
యమున అక్కయ్య : అయితే ok , డబల్ స్వీట్ తమ్ముడూ ......
ప్చ్ ..... ఒక్కరికి తప్ప ......
యష్ణ అక్కయ్య : అయ్యో ..... , మూసుకుని ఆడితే బాగుంటుంది .
Ok , నెక్స్ట్ గేమ్ .....

గేమ్ గేమ్ కూ ఏమైనా తింటావా తమ్ముడూ - చెల్లీ అంటూ ఆప్యాయంగా అడిగి వద్దన్నా తెప్పిస్తూనే ఉంది యమున అక్కయ్య .
లంచ్ టైం కల్లా ...... 10 - 12 గేమ్స్ ఆడాము .
యమున అక్కయ్య : పో తమ్ముడూ ...... అన్నీ మోసమే , లంచ్ టైం ఇదే లాస్ట్ గేమ్ నిజాయితీగా ఆడాలి .
Ok ..... , స్టార్ట్ .
యమున అక్కయ్య : ప్రతీ గేమ్ ముందూ ఇలానే అన్నట్లు గుర్తు అంటూ బుగ్గపై చేతితో ముద్దుపెట్టి ఆనందిస్తున్నారు .
గేమ్ చివారికొచ్చింది - హమ్మయ్యా ...... హాఫ్ వర్క్ డన్ అంటూ వొళ్ళువిరుస్తూ లేచివచ్చి యమున అక్కయ్య ప్రక్కన కూర్చుంది యష్ణ అక్కయ్య ...... , యమున అక్కయ్యా 5 5 ..... యాహూ 5 నరికేయ్యి అక్కయ్యా ......
యమున అక్కయ్య : వద్దు వద్దు చెల్లీ , ప్చ్ ..... నరికేశావా ? .
యష్ణ అక్కయ్య : 6 ...... 4 ...... విన్ అంటూ యమున అక్కయ్య బుగ్గపై ముద్దుపెట్టింది .
Yes win win అంటూ లేచి స్టెప్పులేస్తున్నాను .
యష్ణ అక్కయ్య : నువ్వు గెలిస్తే వాడు చిందులేస్తున్నాడు ఏంటి అక్కయ్యా ..... , ఇంతకూ పందెం ఏమిటి ? .
యమున అక్కయ్య : వద్దు చెల్లీ అంటున్నా నరికేసి గెలిపించేశావు , మొత్తం 13 గేమ్స్ - 13 కిస్సెస్ టు తమ్ముడు .
యష్ణ అక్కయ్య : ఎవరు నేనేనా ? , నావైపు చూసినప్పుడే అర్థమైపోయింది నాకు , అయినా మనం గెలిస్తే వాడికెందుకు ముద్దులు పెట్టాలి .
యమున అక్కయ్య : సరే వద్దులే , తమ్ముడు ఓడిపోయాడు కాబట్టి తమ్ముడు ముద్దుపెడతాడు , తమ్ముడూ ......
యష్ణ అక్కయ్య : ఇడియట్ ఆగు ..... , మరి వాడు గెలిచి ఉంటే .....
యమున అక్కయ్య : తమ్ముడు గెలిచినా సేమ్ అంటూ ముసిముసినవ్వులు .....
యష్ణ అక్కయ్య : మోసం ..... వీడేనా సెట్ చేసింది , అన్నీ కన్నింగ్ ఐడియా లే , మోసం కాబట్టి ముద్దులుపెట్టాల్సిన అవసరం లేదు , యమున అక్కయ్యా ..... నువ్వు - బామ్మ వాడి సపోర్ట్ అని తెలుసులే , నాకైతే ఆకలేస్తోంది రా వెళదాము .
యమున అక్కయ్యా ..... నీపై నమ్మకం ఉంది , ఎలా ముద్దులు పెట్టిస్తావో నీ ఇష్టం .
యమున అక్కయ్య : లవ్ టు తమ్ముడూ ......
యష్ణ అక్కయ్య : ఆశ దోస అప్పడం అంటూ యమున అక్కయ్య - బామ్మ చేతులు అందుకుని కిందకు తీసుకెళ్లింది .
బావగారితోపాటు అందరమూ కలిసి కూర్చున్నాము .
తింటూ ముద్దులు ముద్దులు అని గుర్తుచేస్తూనే , యమున అక్కయ్య ముసిముసినవ్వులు - యష్ణ అక్కయ్య కోపాన్ని ఎంజాయ్ చేస్తున్నాను .
లంచ్ చేసి హాల్లోకి చేరాము .

అంటీలు .... లగేజీ తీసుకువస్తుండటం - అంకుల్ వాళ్ళు బయట వెహికల్స్ సిద్ధం చేస్తుండటం చూసి అక్కయ్యలిద్దరూ చేతులు పెనవేసుకుని జాగ్రత్తలు చెప్పుకుంటున్నారు .
బయలుదేరే సమయం అవ్వడంతో తల్లీ యష్ణ ..... ఇవి నీ డ్రెస్సెస్ - మహేష్ ..... ఇవి నీవి అంటూ అంటీలు తెచ్చిచ్చారు .
యమున అక్కయ్యా ..... రోజూ వీటినే వేసుకుంటాను , నీతోనే ఉన్నట్లు ఉంటుంది .
యమున అక్కయ్య : సో స్వీట్ తమ్ముడూ ..... 
యష్ణ అక్కయ్య : రేయ్ ఎలారా ? , నా మనసులోనివన్నీ ముందే చెప్పేస్తావు , ముందుగా మనసులో అనుకున్నది నేను - నువ్వు కాదు , మళ్లీ యమున అక్కయ్యను కలిసేంతవరకూ ఈ చీరలే కట్టుకుంటాను .
యమున అక్కయ్య : లవ్ యు సో మచ్ చెల్లీ అంటూ చిరునవ్వులు చిందిస్తూ ముద్దుపెట్టింది , ప్చ్ ..... మరిన్ని .....
ఎలాగో యష్ణ అక్కయ్య నాకు కొనిస్తుందిలే .....
యష్ణ అక్కయ్య : కలలు కనకు అని ఎన్నిసార్లు చెప్పాలి , 7 బ్యూటిఫుల్ సారీస్ చాలవూ ...... , ఇక గిఫ్ట్స్ ఇవ్వాల్సినది మేము మా బుజ్జాయికి ......
సంతోషంగా మాట్లాడుకుని బయటకువచ్చాము .
నా డ్రెస్సెస్ తోపాటు యష్ణ అక్కయ్య సారీస్ ను స్కూటీలో ముందు ఉంచాను .

బావగారు : బావా మహేష్ ..... ఇందాకటి నుండీ నాకేదో చెప్పాలని ఆగిపోతున్నట్లున్నావు , ఏమైనా చెప్పొచ్చు , నువ్వు అంత ఇష్టం , నువ్వు ప్రక్కనే ఉండగా నీఅక్కయ్య సంతోషమంత ......
బావగారూ ..... బిజినెస్ లో పడిపోకుండా మా అక్కయ్యకు తోడుగా ఉండాలి .
బావగారు : మ్యాక్సీమం మీ అక్కయ్యతోనే ఉంటాను ప్రామిస్ .....
థాంక్యూ బావగారూ ..... , యష్ణ అక్కయ్యా ..... మీ మనసులోని మాటనే చెప్పాను .
యష్ణ అక్కయ్య : 200% నాదే .....
చిరునవ్వులు విరిశాయి .
యష్ణ అక్కయ్య : నిజంగా నా మనసులో అంటీలూ ......
యమున అక్కయ్య : నమ్ముతున్నాము చెల్లీ ..... , తమ్ముడూ ..... నువ్వుకూడా .
Ok ...... , మరి నా పందెం ము ము ......
యష్ణ అక్కయ్య : ష్ ష్ ష్ ..... , టైం అయ్యింది టైం అయ్యింది అంటూ యమున అక్కయ్యను వెహికల్లో కూర్చోబెట్టి హ్యాపీ జర్నీ చెప్పింది , అంకుల్ ..... క్యాబ్ ? .
అంకుల్ : రెడీ తల్లీ ..... అంటూ మెయిన్ గేట్ బయట చూయించారు .
యష్ణ అక్కయ్యా ..... 
యష్ణ అక్కయ్య : నీ స్కూటీలో మాత్రం నో .....
యమున అక్కయ్యా ...... ఇదైనా ఒప్పించండి .
అంకుల్ : క్యాబ్ కు పే చేసేసి పంపించేసాను మహేష్ ......
యష్ణ అక్కయ్య : అందరూ వీడికే సపోర్ట్ , సరే సరే అక్కయ్యను ఇబ్బందిపెట్టకు .
లవ్ ..... థాంక్యూ అక్కయ్యా అంటూ యష్ణ అక్కయ్యకు ముద్దుపెట్టబోయి యమున అక్కయ్య బుగ్గపై చేతితో ముద్దుపెట్టాను , అక్కయ్యా - బావగారు - బామ్మగారూ ..... అందరికీ హ్యాపీ జర్నీ , ఎక్కండి ఎక్కండి ......
యమున అక్కయ్య : ముందు మీరు .....
ఊహూ ముందు మీరు ......
యమున అక్కయ్య : సరే సరే , ఒకేసారి ..... హ్యాపీ .
హ్యాపీ అంటూ స్కూటీ దగ్గరకువెళ్లి , అక్కయ్యా అంటూ పిలిచాను .
యష్ణ అక్కయ్య : నువ్వే డ్రైవ్ చెయ్యాలి అంటూ కిలోమీటర్ గ్యాప్ ఇచ్చి కూర్చుంది .
యమున అక్కయ్య - బామ్మగారు చూసి నవ్వుకున్నారు .
వెనక్కు పడిపోతావేమో జాగ్రత్త అంటూ నవ్వుకుంటూ కూర్చున్నాను .
యష్ణ అక్కయ్య : ఈ బ్యాక్ ప్యాక్ ఒకటి , లోపల ఎమున్నాయో తెలిసి చూస్తేనే చిర్రెత్తుకొస్తుంది .
నవ్వుకున్నాను , ముందుకు తిప్పుకున్నాను , హ్యాపీ .....
యష్ణ అక్కయ్య : థాంక్స్ ......
సెండ్ ఆఫ్ ఇచ్చుకుని చెరొకవైపుకు బయలుదేరాము .

ఇద్దరి మధ్యన పిన్ డ్రాప్ సైలెన్స్ ......
ఎవరో అడ్డు రావడంతో సడెన్ బ్రేక్ వేసాను - ఆల్మోస్ట్ నీమీదకు వాలబోయి నో నో నో అంటూ మళ్లీ వెనక్కు కూర్చుని హమ్మయ్యా అంటూ నవ్వుతోంది .
ప్చ్ ..... 
యష్ణ అక్కయ్య : పోనివ్వు పోనివ్వు ......
సగం దూరం వెళ్ళాక ఇలాకాదు అంటూ కాస్త ఫాస్ట్ గా పోనిచ్చి స్పీడ్ బ్రేకర్ ముందు ఒక్కసారిగా బ్రేక్ వేసాను .
ఈసారి నన్ను హత్తుకునేలా మీదకు వొరిగిపోయింది , నవ్వును కంట్రోల్ చేసుకోవడం మిర్రర్ లో చూసినట్లు అంతే కోపంతో భుజం పై కొరికేసి దిగరా దిగు అంటూ కిందకుదిగింది .
స్పీడ్ బ్రేకర్ కనిపించలేదు అక్కయ్యా ......
యష్ణ అక్కయ్య : నీ కన్నింగ్ ఆలోచనలన్నీ నాకు తెలుసు , నేనే డ్రైవ్ చేస్తాను , ఎంత గ్యాప్ ఉండాలో తెలుసుకదా ......
తెలుసు , రెండు మూడు కిలోమీటర్లు ......
యష్ణ అక్కయ్యకు నవ్వు వచ్చేసింది , గుడ్ అంటూ పెదాలు బిగిపెట్టుకుని పోనిచ్చింది .
నవ్వుని కూడా కంట్రోల్ చేసుకోవాలా ? .
యష్ణ అక్కయ్య : నా ఇష్టం , కాసేపు సైలెంట్ గా కూర్చో ......

అక్కయ్యా అక్కయ్యా ..... స్టాప్ స్టాప్ స్టాప్ .
నా కేకలకు సడెన్ బ్రేక్ వెయ్యడంతో సీట్ పై జారుకుంటూ వెళ్లి నాకు తెలియకుండానే ఏంటి అంటూ కోపంతో నావైపుకు తిరిగిన అక్కయ్య బుగ్గపై ముద్దుపెట్టేసాను , Sorry sorry ..... సడెన్ బ్రేక్ వేసింది నువ్వే .
యష్ణ అక్కయ్య : అంత గట్టిగా కేకవేస్తే వెయ్యరా ? ప్చ్ ప్చ్ ..... అంటూ బుగ్గపై తెగ రుద్దుకుంటోంది .
13 ముద్దులు మోసం చేసింది , ఒకే ఒక ముద్దుకు తెగ ఫీల్ అయిపోతోంది .
యష్ణ అక్కయ్య : వినిపిస్తోంది అంటూ గిల్లేసింది , ( స్స్స్ ..... ) ఎందుకు ఆపావో చెప్పు .
ఫ్లవర్స్ ...... అంటూ పూల దుకాణం వైపు చూయించాను .
యష్ణ అక్కయ్య : కళ్ళు వెలిగిపోయాయి , ఇష్టం ఉన్నా నాకేమీ ఇష్టం లేదు కూర్చో అంది .
నీకు కాదులే , నేనంటే ఇష్టమైన వాళ్లకు .....
యష్ణ అక్కయ్య : నువ్వంటే ఇష్టమైనవాళ్లకు అంటే నా మనసుకే .....
Yes , సో స్వీట్ అంటూ యష్ణ అక్కయ్య కోపపు పెదాలపై ఆల్మోస్ట్ ముద్దుపెట్టబోయి రేయ్ రేయ్ కంట్రోల్ రోడ్డు మీదనే పిచ్చి కొట్టుడు కొడుతుంది అంటూ పరుగున రోడ్డు దాటాను .
యష్ణ అక్కయ్య : నవ్వుతూనే రేయ్ ఇడియట్ రోడ్డు జాగ్రత్త చూసుకో .....
థాంక్యూ థాంక్యూ .....
[+] 8 users Like Mahesh.thehero's post
Like Reply


Messages In This Thread
RE: సహాయం - శృంగారం - by Mahesh.thehero - 07-01-2025, 11:59 AM



Users browsing this thread: 15 Guest(s)