19-06-2024, 09:46 PM
63. ప్రియాతి ప్రియమైన ప్రేయసికి
కాజల్ ఆఫీస్ కి కార్ డ్రైవ్ చేస్తూ రెడ్ లైట్ పడగానే ఫోన్ లో మోగుతున్న మెసేజెస్ సౌండ్ వింటూ ఉంది. అది ఎవరూ పంపిస్తున్నారో తనకు బాగా తెలుసు....
ఒక సారి చూడాలని అనిపించి ఓపెన్ చేసింది
"ప్రియాతి ప్రియమైన ప్రేయసికి..... నమస్కరించి రాయునది.... క్షమించమని వేడుకుంటూ నీ ప్రేమ ఖైదీ"
అబ్బో అనుకోని నవ్వుకుంటూ.... రెండో మెసేజ్ ఓపెన్ చేసింది.
"సారీ.... బేబి.... సారీ.... ఇంకెప్పుడు ఇలా జరగదు... ప్లీజ్ మాఫీ కర్ దో నా"
మూడో మెసేజ్.... నాలుగో మెసేజ్.... ఇంకా మీమ్స్ అన్ని చూస్తూ నవ్వుకుంటూ ఉంటే... వెనక కార్ హార్న్ కొట్టడంతో ఆఫీస్ కి వెళ్ళిపోయింది.
క్యాబిన్ దగ్గర కూర్చున్న కూడా ఫోన్ మెసేజెస్ సౌండ్ చేస్తూనే ఉంది. అప్పుడప్పుడు ఫోన్ ఓపెన్ చేసి చూసుకుంటూ నవ్వుకుంటూ ఉంది.
ఇంతలో వెనక నుండి "సమ్ బడీస్ మైండ్ ఈజ్ నాట్ ఇన్ ఆఫీస్" అని సుహాస్ అన్నాడు.
సుహాస్ తనతో పాటు జాయిన్ అయిన కొలీగ్.. ఇద్దరూ మంచి ఫ్రెండ్స్.
కాజల్ "అదీ... అదీ... నతింగ్" అంది.
సుహాస్ తన పక్క చైర్ లో కూర్చొని "అంటే కచ్చితంగా సమ్ థింగ్ ఉంది అన్నమాట" అన్నాడు.
కాజల్ నవ్వేసింది.
కాజల్ "ఏం లేదు..... నిన్న డేట్ కి వెళ్లాం.... చిన్న కొంటె పని చేశాడు... అందుకని సారీ మెసేజ్ లు పంపుతున్నాడు" అంది.
సుహాస్ "ఏం చేశాడు"
కాజల్ "డ్రెస్ కన్ఫ్యూజ్ అయి.... నేను అనుకోని వేరే అమ్మాయి దగ్గరకు వెళ్ళాడు..." అని నవ్వింది.
సుహాస్ "గుడిలో.... నువ్వు డేట్ అంటే గుడికి తీసుకేల్తావ్ కదా"
కాజల్ "జోక్ లు వేయకు"
సుహాస్ నవ్వేసి "ఎక్కడకు వెళ్ళారు"
కాజల్ చిన్నగా సీక్రెట్ లా "పబ్, ట్యాంక్ బండ్ ఆ తర్వాత డిన్నర్..."
సుహాస్ "అబ్బో పెద్ద ప్లాన్..."
ఇంతలో ఫోన్ మళ్ళి మోగింది.
కాజల్ ఫోన్ చూసుకొని నవ్వుకుంటుంది.
సుహాస్ "క్షమించినట్టు ఉన్నావ్..."
కాజల్ "అసలు మాట చెప్పలేదు..." ఫోన్ చూసుకుంటూనే అని నవ్వుతుంది.
సుహాస్ "ఏం చెప్పాలో.... లవ్... ఇష్క్... ప్యార్"
కాజల్ "అవన్నీ చెబుతున్నాడు... మందు మానేస్తా అని మాత్రం చెప్పడం లేదు"
సుహాస్ "ఏమయింది?"
కాజల్ "నిన్న దున్నపోతోడు.... కుడితే తాగినట్టు ఎనిమిది బీర్లు పట్టించాడు... మత్తులో డాన్స్ చేస్తూ ఊగుతూ... నేను అనుకోని వేరే ఎవరినో పట్టుకున్నాడు.... "
సుహాస్ "ఏమయింది?"
కాజల్ "ఆ అమ్మాయి ఏమనలేదు.... ఇద్దరూ డాన్స్ చేశాక.... మనోడికి మత్తు దిగి నేను కాదు అని రియలైజ్ అయ్యి నన్ను వెతుక్కొని నా దగ్గరకు వచ్చాడు"
సుహాస్ "నిజంగానే కన్ఫ్యూజ్ అయ్యాడా... లేక..."
కాజల్ "లేదు... లేదు... వాడి గురించి వాడి కంటే నాకే బాగా తెలుసు... దున్నపోతోడు.. దున్నపోతోడు.. " అని తిట్టుకుంటుంది ఫోన్ చూసుకుంటూ.
సుహాస్ "హుమ్మ్... అయితే మ్ చేస్తున్నావ్..."
కాజల్ "ఐ హేట్ యు.... నాకు కాల్ చేయకు... మెసేజ్ చేయకు.... అని మెసేజ్ పెట్టా.... సచ్చిపోతాడు" అంటూ నవ్వుతుంది.
సుహాస్ నోటి మీద చేయి వేసుకొని "నువ్వు క్రిమినల్ వి"
వేరే ఫోన్ నుండి కాల్ వచ్చింది.
కాజల్ "ష్... వేరే ఫోన్ నుండి కాల్ చేశాడు"
కాజల్ "హలో... హూ ఈజ్ దిస్..."
కాజల్ "షట్... అప్.... డోంట్ కాల్... మీ...." అని కట్ చేసింది.
క్రిష్ ఫోన్ నుండి ఫోన్ వచ్చింది.
కాజల్ "ఐ హేట్ యు.... ఐ హేట్ యు.... "
కాజల్ "ఏంటి, ప్లీజ్.... ఏంటి? నువ్వు చేసింది ఏమైనా బాగుందా...."
కాజల్ "సరే.... సరే.... సరే.... ఇంకో సారి అవ్వదు అంటే ఏం చేస్తావ్"
కాజల్ "మానేస్తావా.... నిజంగా.... సరే ప్రామిస్ చెయ్"
కాజల్ "చెయ్యి..."
కాజల్ "సరే... నేను ఉన్నప్పుడు... మాత్రామే.... ఇద్దరూ ఉన్నప్పుడు మాత్రమె తాగాలి.... సరే...."
కాజల్ "సరే.. బాయ్..."
కాజల్ "ఏంటి? లవ్ యు చెప్పాలా.... నేను చెప్పను" అని ఫోన్ కట్టేసింది.
సుహాస్ "హుమ్మ్... మొత్తానికి పాపం చిన్న పిల్లాడిని చేసి ఆడిస్తున్నావ్.."
కాజల్ నవ్వడం ఆపేసి "సుహాస్... అదీ... అదీ... అతను నా కంటే చిన్నవాడే..."
సుహాస్ "ఓహ్... జాబ్ చేస్తున్నాడా.... పోనీ... బిజినెస్..."
కాజల్ తల దించుకొని "ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు"
సుహాస్ "వాట్..."
కాజల్ "లవ్ బ్రేక్ అయ్యాడు.... నా గురించి కూడా చెప్పాను.... ఇద్దరి మనసులు కలుసుకున్నాయి"
సుహాస్ "హుమ్మ్"
కాజల్ కంగారుగా "ఓకే కదా" అంది. సుహాస్ పర్మిషన్ అవసరం లేదు కాని బయట వాళ్ళు ఎలా చూస్తారో అన్న భయం ఉంది.
సుహాస్ "మంచి వాడే కదా"
కాజల్ "చాలా మంచి వాడు.... వాళ్ళ ఆంటీకి కూడా మా విషయం తెలుసు.... ఆవిడ కూడా గ్రీన్ సిగ్నల్ యిచ్చింది"
సుహాస్ "ఓహ్... మరి మీ సిస్టర్..."
కాజల్ "తనకు కూడా ఓకే"
సుహాస్ "అతను.... అంటే... ఫ్యూచర్..."
కాజల్ "ఆ ప్రాబ్లం లేదు... మెరిట్... మంచి మేచ్యురిటి ఉన్నవాడు.... అయినా నేను ఉంటా కదా..." అంది.
సుహాస్ "అలా.... తనకు ఓకే నా...."
కాజల్ కొంచెం భయంగా "మ్మ్" అని తల ఊపింది.
సుహాస్ "ముందు ఒకరిని ఒకరు అర్ధం చేసుకోండి. తర్వాత మిగిలిన సంగతులు.....
కాజల్ తల ఊపుతూ అక్కడ నుండి లేచి వెళ్లి వర్క్ లోకి కూర్చుంది.
క్రిష్ నుండి మెసేజ్ "ప్రియాతి ప్రియమైన ప్రేయసికి..... మీ ప్రేమికుడు వ్రాయునది ఏమనగా.... ఐ లవ్ యు సో మచ్..... ఈ మెసేజ్ అందుకున్నారని ఆశిస్తూ.... మీ ప్రేమ ఖైది"
కాజల్ ఆ మెసేజ్ చూస్తూ "మీ టూ" అని మెసేజ్ చేసి వర్క్ లోకి వెళ్ళిపోయింది.
ఆ కన్వర్సేషన్ మొత్తం.... ఈషా విని సుహాస్ దగ్గరకు వెళ్లి "మీ పద్దతి ఏం బాలేదు సర్.... పెళ్లి అయినా ఆమ్మాయికి ఎఫైర్ పెట్టుకోమని ఎలా చెబుతారు" అంది.
సుహాస్ "ఎక్సక్యూజ్ మీ" అన్నాడు.
మిగిలిన కొంత మంది కొలీగ్స్ కూడా వాళ్ళ మాటలు విన్నారు వాళ్ళు కూడా సుహాస్ వైపు చూస్తూ "అవునూ సర్.... ఆమెకు మీ సపోర్ట్ వద్దు.. తన లాంటి క్యారక్టర్ లెస్ మనుషులతో మీరు ఉండొద్దు" అన్నారు.
సుహాస్ "ప్చ్" అని విసుక్కొని అందరిని రమ్మని కాఫీ టేబుల్ దగ్గరకు వెళ్ళాడు.
కాజల్ వాళ్ళను పట్టించులేదు. వాళ్ళ మాటలు వినలేదు. చెవిలో మ్యూజిక్ వింటూ వర్క్ చేసుకుంటూ ఉంది.