Thread Rating:
  • 8 Vote(s) - 2.5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery అనుమానం - పెనుభూతం (అయిపొయింది)
#37
అనుమానం - పెనుభూతం : ఇరవై అయిదు







కృష్ణ "చెప్పింది అర్ధం అయింది కదా..."

శ్రీరామ్ "వర్క్ అవుట్ అవుతుందా..."

మల్లేషం "అందరం కరక్ట్ గా పని చేస్తే, అవుతుంది"

శ్రీరామ్ "ఐ హెట్ దిస్" అంటూ దీర్ఘంగా శ్వాస తీసుకున్నాడు.

సత్య "నేను రెడీ" అంటూ ముందుకు వెళ్ళాడు.







సత్య దూరంగా వెళ్తూ అప్పుడే బాత్రూం కి వెళ్లి కడుక్కొని వచ్చిన లావణ్యని చూస్తూ ఉన్నాడు.

లావణ్య కూడా సత్యని చూసి ఎందుకులే పలకరించడం అనుకోని మాములుగా నడుచుకుంటూ వెళ్తుంది.

సత్య "ఎంటే.... లావణ్య.... నువ్వు మల్లేషం " అని వెకిలిగా నవ్వి "అంట కదా" అన్నాడు.

మల్లేషం వెనక నుండి పరిగెత్తుకుంటూ వచ్చి "రేయ్ ఏం మాట్లాడుతున్నావ్... లావణ్య నిప్పు రా..." అన్నాడు లావణ్య వైపు చూస్తూ.

అప్పుడే అక్కడకు వచ్చిన శ్రీరామ్ "రేయ్ సత్య, కృష్ణ కనపడ్డాడా..." అంటూ మరో పక్క నుండి వచ్చాడు. అలాగే లావణ్యని చూసి "బావున్నారా అండి" అని పలకరించాడు.

లావణ్య నవ్వింది.

శ్రీరామ్ "మీరు నవ్వితే భలే ఉంటారు అండి" అన్నాడు.

లావణ్య సంతోషంగా నవ్వింది.





సత్య "అంటే నీకు కూడా తెలుసా..." అన్నాడు.

శ్రీరామ్ "ఏం తెలియాలి"

సత్య "లావణ్య అను మన మల్లేషం" అనగానే మల్లేషం కంగారుగా సత్య నోరు మూసేశాడు.

శ్రీరామ్ "అవును, వీళ్ళు ఇద్దరూ కలిసి మంచం లాగారు అని చెప్పాడు కృష్ణ" అంది.

మల్లేషం పెద్దగా "హా ! అవును మంచం లాగాం కదా" అంటూ లావణ్య వైపు చూశాడు.

లావణ్య కూడా మల్లేషం లాగా గట్టిగా "అవును" అంది.

అప్పుడే అర్ధం యింది లావణ్య నోరు తెరిచింది. అంటే మా ప్లాన్ లోకి వచ్చేసింది అయింది అని,






సత్య గేం ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకొని వెళ్ళాడు.

సత్య "ఏమో, నాకు ఒకళ్ళు చెప్పారు, మీ మంచం కధలు" అన్నాడు.

శ్రీరామ్ "ఏం కధలు"

సత్య "అదీ..." అంటూ శ్రీరామ్ కి ఎదో చెప్పబోతూ ఉంటే మల్లేషం కంగారుగా "కృష్ణా... అటు వెళ్ళాడు" అని చూపించాడు.

శ్రీరామ్ "అవునా సరే!" అంటూ వెళ్ళాడు.

సత్య "భలే మాట దాటివేస్తున్నారు రా... ఇద్దరూ తోడు దొంగలు"

మల్లేషం "రేయ్, సత్య పిచ్చి పిచ్చిగా మాట్లాడావు అంటే, పుచ్చే పగిలిపోతుంది" అన్నాడు.

సత్య "ఎందుకు వస్తుంది రా... నీకు కోపం..."

లావణ్య "రేయ్, సత్య..... నాతో పెట్టుకోకు... నీ శవం కూడా కనిపించకుండా చేసేస్తా"






సత్య "అయితే తప్పు చేసారన్న మాటా" అంటూ గట్టిగా నవ్వాడు. 

లావణ్య కోపంగా అవతలికి తిరిగింది. వేగంగా అక్కడ నుండి వెళ్ళడానికి.

అప్పుడే కృష్ణ ఎదురుగా వస్తూ ఏడుపు మొహం పెట్టిన లావణ్యని చూసి "లావణ్య, నీతో మాట్లాడాలి"

లావణ్య నిలబడి కోపంగా "ఏం మాట్లాడాలి?" అదే కోపం కారీ చేస్తుంది.

మల్లేషం పరిగెత్తుకుంటూ వాళ్ళ మధ్యకు వచ్చాడు.

శ్రీరామ్ కూడా అక్కడకు వచ్చాడు వస్తూనే "లావణ్య గారు మీ మీద చాలా చండాలంగా అనుకుంటున్నారు అండి, అక్కడ జనం, మీకు ఏవరు చెప్పారు అంటే ఒకరి పేరు చెప్పారు" అన్నాడు.

మల్లేషం "అభం శుభం తెలియని ఆడపిల్ల మీద నేరం మోపుతావా" అంటూ సత్య చొక్కా పట్టుకున్నాడు.






లావణ్య కూడా కోపంగా "వాడిని కొట్టు మల్లేషం" అంది.

శ్రీరామ్ "చెప్తుంది ఇతను కాదు అండి"

లావణ్య అయోమయంగా శ్రీరామ్ వైపు చూసింది.

లావణ్య కోపంగా శ్రీరామ్ చొక్కా పట్టుకొని "ఏవరు?" అంది. 

శ్రీరామ్ కోపంగా లావణ్యని ఆమె తన చొక్కా పట్టుకున్న చేతిని చూస్తూ ఉన్నాడు. అసలే రాత్రి అంతా కల్లు తాగి శ్రేయని దెంగి దెంగి ఉన్నాడు.

లావణ్యని అక్కడే పొదల్లోకి తీసుకెళ్ళి వద్దని అరుస్తున్నా గుద్ద దేంగేలా ఉన్నాడు, అలా ఉంది అతని మొహం.

మల్లేషం సత్యకి సజ్హ్న చేశాడు. సత్య కృష్ణ వైపు చూడగా,

కృష్ణ అర్ధం చేసుకొని లావణ్య చేతిని లాగేసి "వీడిని ఎందుకు అంటావ్, అక్కడ శ్రేయ ఊరు మొత్తం పనిగట్టుకొని చెబుతుంది, ఒక్క నీ గురించే కాదు ఇంకా చాలా మంది గురించి పని గట్టుకొని మరి చెబుతుంది"






లావణ్య "ఇంకా ఎవరి గురించి చెబుతుంది"

సత్య "రూపవతి అమ్మమ్మ వాళ్ళ కూతురు, నాయుడు వాళ్ళ రెండో కోడలు, సూరమ్మ  ఇంట్లో పని చేసే పని వాడు రోజు విజయమ్మ ఇంటికి వెళ్తున్నాడు అని ఇంకా ఏవేవో కూడా చెబుతుంది"

మల్లేషం "నిజమా..."

కృష్ణ "అవును, పాపం అనుపమ గురించి కూడా ఎదో చెబితే, ఆ అమ్మాయి కళ్ళు తిరిగి పడిపోయింది అంట హాస్పిటల్ లో ఉంది"

లావణ్య నిట్టురుస్తూ "పాపం అనుపమ మంచి అమ్మాయి"

సత్య "అంటే మిగిలిన వాళ్ళు కాదా... నువ్వు కూడా కాదా...." అని పళ్ళు అంతా బయట పెట్టి వెకిలిగా నవ్వాడు.






లావణ్య "మన ఊళ్ళో అందరూ పతివ్రతలు, నీకు ఆ విషయం ఇప్పుడే నిరూపిస్తూ చూడు" అంటూ పెద్దపెద్దగా "విజయమ్మ అత్తా" అని అరుస్తూ వెళ్ళింది.

కొద్ది సేపటికి కోపంగా చీర బొడ్లో దోపుకొని ఒక ఆడ ఆమె బయటకు వచ్చింది. 

లావణ్య మరియు ఆమె ఇద్దరూ కలిసి మరో ఇంట్లోకి వెళ్ళారు. అలా సుమారు అయిదు పది అంటూ ఇరవై మంది పోగు అయ్యారు.

శ్రీరామ్ "మనం ప్లాన్ చేసింది మూడు పేర్లే కదా రా" అన్నాడు.

కృష్ణ "అదే కద ప్లాన్.... తను కొన్ని నిజాలకు అబద్దాలు పోగు చేస్తుంది"

శ్రీరామ్ "అయితే వీళ్ళు అందరూ మీ ఊరి పతివ్రతలు అన్నమాట"

మల్లేషం "వీళ్ళు అందరూ మా ఊరి ఫైర్ బ్రాండులు" అన్నాడు.





అందరూ ఆడవాళ్ళూ పోగు అయ్యి శ్రేయ ఉన్న ఇంటికి వెళ్ళారు, అక్కడ ఆమె ఆవేశంగా అనుపమ గురించి చెబుతుంది.

శ్రేయ వెనక్కి తిరిగి చూడగా వెనక అందరూ ఆవేశంగా కనిపిస్తున్నారు.

లావణ్య మరియు అక్కడ ఉన్న జనాన్ని చూసిన శ్రేయ "అందరూ ఇక్కడే ఉన్నారే.... సరే ఉండండి... మీకో విషయం చెబుతా" అంటూ అనుపమ చిన్నప్పుడు రేప్ అయిన సంగతి చెప్పింది.

లావణ్య "అంటే ఇప్పుడు అనుపమ మరియు వాళ్ళ వాళ్ళు లేరు కాబట్టి తన గురించి చెప్పావ్, నేను లేకపోతే ఆ ప్లేస్ లో నా పేరు పెట్టి కధ అల్లి చెబుతావ్ కదా" అంది.

శ్రేయ "అదీ కాదు లావణ్య" అని అంటూ ఉండగానే శ్రేయ చేప చెల్ మంది. నాయుడు గారి రెండో కోడలు కొట్టింది.

శ్రేయ చెంప రుద్దుకుంటూ వాళ్ళను చూస్తూ "లంజ ముండా పిచ్చి ఎక్కిందా" అంటూ ఆమె జుట్టు పట్టుకుంది.

శ్రేయని అందరూ కొట్టడం మొదలు పెట్టారు, శ్రేయని వంచి వీపు మీద గుద్దారు, కింద పడగానే కాళ్ళతో లాగి లాగి కొడుతున్నారు. నాయుడు గారి కోడలు జుట్టు ఇంకా శ్రేయ చేతిలోనే ఉంది, ఆమె కూడా తగ్గకుండా శ్రేయ చెయి కొరుకుతుంది.


[Image: 200.gif]

అక్కడున్న వేప చెట్టు ఎక్కిన మేం నలుగురం చూస్తూ ఉన్నాము. అందరూ కలిసి శ్రేయని పిచ్చి కొట్టుడు కొడుతున్నారు. చీర చినిగి, పోయి జాకెట్ కూడా చినిగి వచ్చేసింది.


[Image: fight-girl.gif]

[Image: tenor.gif?itemid=13475255]


శ్రీరామ్ "ఏరా.... సత్య వెళ్లి కాపాడొచ్చు కదా"

సత్య "ఏంటి కాపాడేది... ఇలాంటి లంజని ఇన్నాళ్ళు పక్కన పెట్టుకున్నందుకు నా మీద నాకే అసహ్యం వేస్తుంది"

మల్లేషం "అరె కృష్ణ, భలే మాయ చేశావ్ రా"

కృష్ణ "నర్సింహ, అనుపమ వాళ్ళు వస్తున్నారు"

శ్రీరామ్ "అయ్యో ఇప్పుడెలా..."

(మరో వైపు)

లావణ్య "లంజ ముండా... మా లాంటి పతివ్రతల మీద అందరికీ చెబుతావా" అంటూ కాలితో కొట్టింది.

శ్రేయ ఏడుస్తూనే "నువ్వు లంజవే, పతివ్రతవి కాదు, నువ్వు ఆ నర్సింహ ఇంకా మల్లేషంతో పడుకున్నావ్ కదా" అంది.

లావణ్య శ్రేయ మెడ పట్టుకొని ఎదురుగా ఉన్న గోడకేసి బలంగా కొట్టింది. గోడ కొంచెం పెచ్చులు కూడా ఊడింది.

శ్రేయ తిరిగి లేచే ప్రయత్నించి ఓడిపోయి సరెండర్ అయిపొయింది.


[Image: c8e45541220b07e444e77b814feee38c.gif]


అంతే రెండో రౌండ్ కోటింగ్ కూడా పూర్తీ అయింది.

కృష్ణ, శ్రీరామ్ వైపు చూసి "ముల్లుని ముల్లుతో తీయాలి... అలాగే లంజని, లంజ చేత కొట్టించాలి" అని చెప్పాడు.

అందరం కృష్ణ చెప్పిన మాట వింటూ ఆలోచనలలోకి వెళ్ళిపోయాం.



దూరం దూరంగా వెళ్తున్న నర్సింహ మరియు అనుపమలను చూస్తున్న లావణ్య "ఏయ్, అనుపమ ఇటూ రా" అంది.

మా అందరికీ టెన్షన్ వచ్చేసింది. కింద పడ్డ శ్రేయ నవ్వుతుంది.

లావణ్య "నువ్వు చిన్నప్పుడు రేప్ అయ్యావని చెబుతుంది ఈ లంజ" అంది.

అనుపమకి టెన్షన్ వచ్చేసి ఒళ్లంతా చమటలు పట్టేసి కదిలిస్తే కన్నీళ్ళు పెట్టుకునేలా ఉంది.

అనుపమ వాళ్ళ అమ్మకి కూడా అలాంటి స్థితే ఉంది.

నర్సింహ ముందుకొచ్చి "అను" అంటూ అనుపమ చెయి పట్టుకున్నాడు.

అనుపమ ఏడుస్తూ నర్సింహని చూస్తూ తల అడ్డంగా ఊపుతూ ఉంది. ఆమె కళ్ళ వెంట నీళ్ళు కారిపోతున్నాయి.

నర్సింహ ఊరుకో అన్నట్టు అనుపమ కళ్ళు తుడుస్తూ ఉన్నాడు.

చుట్టూ ఉన్న అందరికీ బాధ వేసింది.






కృష్ణ చెట్టు మీద నుండి కిందకు దూకి అనుపమ తల్లి పక్కనే నిలబడి "అత్తా, ఏం మాట్లడవేంటి... నీ కూతురు పై ఇలాంటి మాటలు అంటున్న దాన్ని చావ కొట్టక" అన్నాడు.

అనుపమ తల్లి, కృష్ణని చూస్తూ ఉంది, కృష్ణ కళ్ళలో ఏం పర్వాలేదు అన్నట్టు భావన చూడగానే కొంచెం దైర్యం వచ్చింది.

శ్రేయ ముందు నిలబడి "అందరూ నిన్ను వదిలేస్తే నేనే నీకు ఆసరా ఇచ్చాను, అలాంటిది నా కూతురు జీవితంతో ఆడుకుంటావా" అంటూ కింద పడ్డ శ్రేయ పై ఉమ్ము వేసింది.

కృష్ణ "చూసావ్ కదా నర్సింహ, ఇదంతా కూడా రూమర్ అంతే... అనుపమ నిప్పు... " అన్నాడు.

అందరూ శ్రేయ ని చూసి ఛీ అని అక్కడ నుండి వెళ్లి పోతూ ఉన్నారు.

అలాగే నర్సింహ మరియు అనుపమల భుజం తట్టి వెళ్ళారు.









అలా కృష్ణ గాడి మాయలో ఒక నిజం అబద్దంలా మారిపోయింది.

నిజం - అబద్దం చాలా చిన్న విషయాలు. అనుపమ - నర్సింహ లకి న్యాయం జరిగింది.

అనుపమ - చిన్నప్పుడే తన అత్తని నమ్మి కలిసి సినిమాకి అని వెళ్ళింది. అక్కడ ఆ అత్త చిన్న పిల్లని జాలి కూడా లేకుండా, ఏడుస్తున్నా వినకుండా తనని ఒకరి చేత మానభంగం చేయించింది. ఎన్నో సంవత్సరాలు డిప్రెషన్ లో ఉండి, నర్సింహని ప్రేమించి పెళ్లి చేసుకుంది. అప్పటి వరకు సైలెంట్ గా ఉన్న అత్త ఇప్పుడు వచ్చి నీ కాపురం బాగుండాలి అంటే డబ్బు కావాలి, అవి కావాలి.. ఐవి కావాలి.. అని బెదిరించి తీసుకునేది.


నర్సింహ - కళ్ళ ముందు అమ్మ, నాన్నా ఆత్మహత్య చేసుకొని చనిపోయినా.... అష్టకష్టాలు పడి ఎంత ఎదిగినా మనసులో ఒక మూల పెళ్ళాం మీద అనుమానం, మరియు చిన్నప్పుడు తను చూసిన,  తన జీవితంలో జరిగిన దానికి ఒక భయం రెండు కలిగి ఉన్నాడు. ప్రేమిస్తున్న పెళ్ళాన్ని నమ్మలేక.... దూరం జరగలేక తనలో తానె మధన పడ్డాడు.


ఇవ్వాళ ఇద్దరూ తమ తమ మానసిక సంకెళ్ళు తెంచుకొని బయట పడ్డారు.







అందరూ వెళ్ళిపోయాక, ఏడుపులు అన్ని నవ్వులుగా మారాల్సిన సమయం వచ్చింది.

నర్సింహ కృష్ణని చూసి ఎమోషనల్ గానే నవ్వుతూ "మాయలోడా" అని అంటూ హాగ్ చేసుకున్నాడు.

వాళ్ళను మిగిలిన ముగ్గురు ఫ్రెండ్స్ (శ్రీరామ్, సత్య మరియు మల్లేషం) కూడా హగ్ చేసుకున్నారు.




శ్రీరామ్ కూడా రివెంజ్ తీర్చుకోవాలి అనుకున్నా అది మిస్ ఫైర్ అయింది, శ్రేయ అందరికీ చెబుతా అని బయలు దేరింది. కాని కృష్ణ టాక్టిక్ గా ఆలోచించి శ్రేయ ఎత్తుకి పై ఎత్తు వేసి తనని చిత్తూ చేశాడు.












ఇది నిజంగా జరిగిన ఒక కధ. నిజానికి లావణ్య అమ్మమ్మ అమ్మాని ఆ రోజు మాకు చెప్పిన సోదిలో ఉంది ఈ మాట. "బరితెగించిన లంజతో గొడవకు దిగకు, అఫైర్ పెట్టుకోకు... అదే కనక నీతో గొడవకు వస్తే... మరో లంజతో దానికి ఫిటింగ్ పెట్టూ... డైరక్ట్ గా దాని మీదకు వేళ్ళకు. ముల్లుని ముల్లుతో తీయాలి. లంజని లంజతోనే కొట్టాలి" 

కాని మేం చేసింది అల్లా తన మనవరాలిని వాడుకోవడమే.




ఈ పేర్లు అబద్దం మరియు కొంత కధ మాత్రమే అబద్దం. 

కాని ఒకటి నిజం ఈ సిటీలో కంటే మా పల్లెలలోనే ఇలాంటి రాజకీయాలు బాగా జరుగుతాయి. 

ఒకణ్ణి కొట్టాలన్నా... టార్గెట్ చేయాలన్నా... మేమంతా కూర్చొని అనుకోని వెళ్లి ప్లాన్ చేసేవాళ్ళం. 

మళ్ళి ఏమి తెలియని పత్తిగింజలు లాగా చెట్టు కింద సిగిరెట్ తాగుతూ కూర్చుటాం. 

బీడీ కాల్చం అండోయ్... మా రేంజ్ వేరు అసలే.....










-- -- -- 
గమనిక : ఫోటోస్ అన్నీ గూగుల్ నుండి పెట్టాను. అడిగితే తీసేస్తాను.
కాల్ బాయ్ క్రిష్            అనుమానం-పెనుభూతం

[+] 6 users Like 3sivaram's post
Like Reply


Messages In This Thread
RE: అనుమానం - పెనుభూతం - by 3sivaram - 19-06-2024, 11:12 AM



Users browsing this thread: 6 Guest(s)