Thread Rating:
  • 8 Vote(s) - 2.5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery అనుమానం - పెనుభూతం (అయిపొయింది)
#33
అనుమానం-పెనుభూతం : ఇరవై నాలుగు






(చిన్న అప్డేట్)

కృష్ణ సూర్యోదయం చూస్తూ ఆవలిస్తూ ఉండగా వెనక నుండి నీళ్ళలో ఎదో పడ్డ సౌండ్ వినపడింది. కృష్ణ అక్కడకు వెళ్లి చూడగానే నీళ్ళలో వస్తున్న పెద్ద అలలు ఎదో చెబుతున్నాయి. 

వెనక నుండి శ్రీరామ్ "రేయ్ కృష్ణా, నర్సింహ దూకేసాడు" అని కేక వేసి పరిగెత్తుకుంటూ వస్తున్నాడు

వెనకే తనతో పాటు పరిగెడుతూ వస్తున్న మల్లేషం "రేయ్ ఆ చెరువులో ఉన్న బావి రా అది, అక్కడ పడ్డ వాళ్ళు చనిపోవడమే" అన్నాడు.

కృష్ణ చొక్కా లేకుండా లుంగీ మాత్రమే వేసుకొని ఉన్నాడు. శ్రీరామ్ అక్కడకు చేరుకుంటున్న క్షణంలోనే,

కృష్ణ వెంటనే అది విప్పేసి  ఒక అంచు చేతికి చుట్టుకొని నీళ్ళలోకి నగ్నంగానే ఎగిరి దూకేసాడు.

వెంటనే అక్కడకు వచ్చిన శ్రీరామ్ , రెండో అంచు పట్టుకొని నీళ్ళలోకి వెళ్ళాడు, శ్రీరామ్ చేతిని మల్లేషం పట్టుకొని నీళ్ళలోకి వచ్చేశాడు, మల్లేషం చేతిని సత్య పట్టుకున్నాడు.

ఒకరిని ఒకరం గొలుసు కట్టులాగా నీళ్ళలో నుండి బయట సత్య దాకా ఉన్నాం.



కొద్ది సేపటికి నర్సింహని బయటకు తీసుకొచ్చి కాపాడేసాం.

నర్సింహ తన భయాన్ని చెప్పి "అనుపమ చచ్చిపోతుంది" అంటూ ఏడుస్తున్నాడు.

సత్య "శ్రేయ ఇప్పటికే ఊళ్ళో చాలా మందిని కలుస్తుంది" అన్నాడు.

శ్రీరామ్ ఏడుస్తూ "ఇదంతా నావల్లే, నేను ఆ శ్రేయని రేచ్చగోట్టకుండా ఉండి ఉంటే బాగుండేది" అన్నాడు.

మల్లేషం కూడా బాధగా ఉన్నాడు.

అప్పుడే అక్కడకు లుంగీ పిండుకొని కృష్ణ వచ్చాడు.

కృష్ణ "ఎందుకు అందరూ ఏడుస్తూ ఉన్నారు, ఏమయింది అంత పెద్ద సమస్య" అని ఆరంగా మాట్లాడుతూ వచ్చాడు.

మల్లేషం "రేయ్ అదీ..." అని చెప్పబోతూ ఉన్నాడు.

కృష్ణ నడుచుకుంటూ వచ్చి కింద కూర్చొన్న నర్సింహ ముందు కూర్చొని అతని కళ్ళలోకి చూస్తూ "నువ్వెళ్ళి హాస్పిటల్ ఉన్న అనుపమని ఇంటికి తీసుకెళ్ళు, మటన్ తెచ్చి మా అత్త అదే అనుపమ వాళ్ళ అమ్మకి ఇవ్వు వండమని" అన్నాడు.

సత్య "రేయ్ నీకేమైనా పిచ్చి పట్టిందా, ఇప్పటికే శ్రేయ సగం ఊరికి చెప్పేసి ఉంటుంది" అన్నాడు.

మల్లేషం "అవును, అసలే ఇలాంటి విషయాలు ఊళ్ళో తొందరగా పాకేస్తాయి"అని అంటుంటే కృష్ణ చేతులు అడ్డం పెట్టాడు, ఇక ఆపమన్నట్టు.

కృష్ణ "సూర్యుడు నడి నెత్తి మీదకు వచ్చే సరికి సమస్య తెగ కొట్టేద్దాం, నువ్వెళ్ళి మటన్ తెప్పించు" అన్నాడు.

నర్సింహ "నమ్మొచ్చా"

కృష్ణ చిన్నగా నవ్వాడు, మిస్మరైజింగ్ గా ఉన్న కృష్ణ నవ్వుని చూసి నర్సింహ కూడా నవ్వాడు.

చుట్టూ ఉన్న అందరికీ టెన్షన్ గా ఉంది, ఏం జరగబోతూ ఉందొ అని.

అందరం కృష్ణను చూస్తూ ఉన్నాం. ఎందుకంటే వాడు మాత్రం నవ్వుతూ ఉన్నాడు.
గమనిక : ఫోటోస్ అన్నీ గూగుల్ నుండి పెట్టాను. అడిగితే తీసేస్తాను.
కాల్ బాయ్ క్రిష్            అనుమానం-పెనుభూతం

[+] 7 users Like 3sivaram's post
Like Reply


Messages In This Thread
RE: అనుమానం - పెనుభూతం - by 3sivaram - 18-06-2024, 10:38 PM



Users browsing this thread: 10 Guest(s)