Thread Rating:
  • 10 Vote(s) - 2.2 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery అనుమానం - పెనుభూతం (అయిపొయింది)
#20
అనుమానం - పెనుభూతం - పదకేండో భాగం






నేను "నువ్వు నాకేం చెప్పాల్సిన పని లేదు" అన్నాను తడబడుతూనే.

మల్లేషం తల అడ్డంగా ఊపుతూ సైగలు చేస్తున్నాడు.

నేను మళ్ళి  "నా బాధ్యత నేను తీసుకోగలను... నీకంటే పెద్ద వాడిని, గుర్తు పెట్టుకో"

కృష్ణ "వచ్చి బైక్ ఎక్కు.... ఇంటికి వెళ్లి భోజనం చేద్దాం" అన్నాడు.



జీవితంలో అత్యంత భయంకరమైన పనిష్మెంట్ ఏంటి అంటే అది అయినవాళ్ళ మౌనం. ఇంటికి వెళ్ళాక కూడా కృష్ణ ఏం మాట్లాడలేదు. 

అమ్మ వచ్చి భోజనం పెట్టింది, యిద్దరం తిన్నాము.

నేను తనని చూస్తూ "పంపిచేస్తున్నావా" అన్నాను.

కృష్ణ నా మొహం చూస్తూ "బయటకు వెళ్దాం వస్తావా, పడుకుంటావా" అన్నాడు.

నేను ఎక్కడికి అని కూడా అడగలేదు "వెళ్దాం" అన్నాను.

ఇద్దరం నడుచుకుంటూ బయటకు వచ్చి బైక్ తీసుకొని ఒక ప్లేస్ కి వెళ్లాం అది ఒక చెట్టు, ఆ చెట్టు కింద నలుగురు రైతులు కూర్చొని పేకాట ఆడుతున్నారు.

అక్కడ వాళ్ళు అందరూ కృష్ణని పలకరించారు. నేను ఎవరని అడిగారు, చెప్పాక వాళ్ళ పనిలో వాళ్ళు పడ్డారు. నాకు పేకాట చేత కాదు.

కాని వాళ్ళను చూస్తూ ఉన్నాను. ఏదేదో అర్ధం అవుతూ ఉంది. కృష్ణ నన్ను చూసి "ఆడతావా!" అన్నాడు. నేను "హుమ్మ్ ఆడదాం" అన్నాను.

కృష్ణ "వద్దు పదా" అన్నాడు. నాకు అయోమయంగా అనిపించింది.

ఒక తుండు తీసుకొని నాకు కూడా తన లాగా తలపాగా కట్టాడు.

ఇద్దరం కలిసి మరో ప్లేస్ కి వెళ్లాం, అక్కడ అది ఒక కల్లు దుకాణం, కొద్ది సేపు ఉన్నాం.

తాగుదామా అన్నాడు, నేను సరే అనగానే వద్దు అని తీసుకొని వెళ్ళాడు.

తర్వాత నన్ను తీసుకొని కొంత మంది ఇళ్ళకు తీసుకొని వెళ్ళాడు, అందులో నర్సింహ ఇల్లు కూడా ఉంది. అన్ని ఇళ్ళు తిరిగాక "ఎందుకు ఆ ఇళ్ళలో ఉందాం అనలేదు" అన్నాడు. 

అవి చాలా పూర్ ఇళ్ళు, నేనేమి మాట్లాడలేదు. 

కృష్ణ "ఇంకా మనం వెళ్ళిన చాలా మంది వాళ్ళ ఇళ్ళలో చాలా మంది భర్తలు ఇలాగే మందుకి, పేకాట కి, ముండలకి అలవాటు పడి కుటుంబాలను పాడు చేసుకున్నారు" అన్నాడు.

నేను సైలెంట్ గా వింటున్నాను.

కృష్ణ "నర్సింహ వాళ్ళ నాన్న.... ఆస్తి అంతా పేకాటలో పొగుట్టుకొని... అప్పుల వాళ్ళు ఏమైనా అంటారేమో అని చెరువులో దూకి చనిపోయాడు. వాళ్ళ అమ్మ ఏం చేయాలో అర్ధం కాక... నర్సింహకి ఒంట్లో బాగోక పోతే డబ్బు అవసరం అయింది... వాళ్ళ అమ్మ తో అప్పు కావాలంటే నా పక్కలో పడుకో అన్నాడు. ఆవిడకు ఇష్టం లేకపోయినా... కొడుకు కోసం... కొడుకుని బ్రతికించుకోవడం కోసం... తప్పు చేసింది. అందరూ అవమానిస్తూ ఉన్నారని వాడు చూస్తూ ఉండగానే ఉరి వేసుకొని చనిపోయింది. అప్పటి నుండి ఇప్పటి వరకు ఒంటరిగా ఎదిగాడు... నిలబడ్డాడు" అన్నాడు.

నా గొంతు పెగల్లేదు. నన్ను ఈ ఊరు తీసుకొచ్చింది నర్సింహ మరియు కృష్ణ.... నర్సింహ గతం ఇలా ఉంది అని నేను అసలు అనుకోలేదు.

కృష్ణ మళ్ళి మాట్లాడడం మొదలు పెట్టాడు "మా నాన్న పొలం మొత్తం పేకాటలో పోగొట్టుకుంటే, మా అమ్మ, మా అన్నయ్య కష్టపడి సంపాదించి తిరిగి నిలదోక్కుకున్నాం, మా అన్న నన్ను పట్నంలో చదివిస్తున్నాడు. ఇప్పుడు పర్లేదు అనుకో...."

కృష్ణని చూస్తూ ఉన్నాను.

కృష్ణ "నువ్వు చుసావే ఆ శ్రేయ... వాళ్ళ అమ్మ డబ్బు కోసం కూతురు పోషణ కోసం అప్పు తీర్చడం కోసం ఒళ్ళు అమ్ముకుంది. ఇదీ ఇలాగే బరితెగించింది, నువ్వు చేస్తే తప్పు లేనిది నేను చేస్తే తప్పు ఎందుకు అవుతుంది అంటూ, కాని ఇదీ దీని కుతి కోసం చేస్తుంది"

నేను "సారీ కృష్ణ"





కొద్ది సేపటి తర్వాత - 
కృష్ణ "ఒరేయ్ తాగాలి అనుకున్నప్పుడు వెళ్లి తాగావ్... ఓకే..... బాగా ఈ మధ్య మొడ్డ లేస్తుంది వెళ్లి దెంగావ్ అయిపొయింది... ఏంట్రా ఇదీ... అడిక్షన్  ఏంటి.... ఇలాగే అయిపోతే ఏమయి పోతావ్"

నేను తల దించుకొని "సారీ " అని చెబుతున్నాను.

కృష్ణ "నీ పాప పుణ్యాలకు నువ్వే బాధ్యుడివి.... నీ పక్కన వాళ్ళు కాదు"

నేను తల దించుకున్నాను. 





(పది నిముషాల తర్వాత)

కృష్ణ "సరే లే! అలా వెళ్దాం"

నేను "ఎక్కడికి..."

కృష్ణ "నీకూ ఒక పని అడిక్షన్ చేసుకోడానికి"

నేను ఆశ్చర్యంగా "ఏంటి?" అన్నాను.

కృష్ణ నవ్వేసి బైక్ ఎక్కు అన్నాడు.

ఇద్దరం ఒక ప్లేస్ కి వెళ్ళాం. అది భలేగా ఉంది. అది ఒక పల్లెటూరు జిమ్.

ఇద్దరం లోపలికి వెళ్లాం. కృష్ణ నా పేరు యిచ్చి మూడు నెలలు అని చెప్పాడు. నేను వాడి వైపు చూశాను. 

అక్కడున్న అతను నన్ను చూసి "ఏమవుతాడు?"

కృష్ణ "మా అన్నయ్య అవుతాడు" అన్నాడు.

నేను మనసులో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను.



అది మొదలు ప్రతి రోజు... అయిదు అవ్వగానే వెళ్ళిపోయే వాళ్ళం.
[+] 6 users Like 3sivaram's post
Like Reply


Messages In This Thread
RE: అనుమానం - పెనుభూతం - by 3sivaram - 18-06-2024, 09:22 PM



Users browsing this thread: