18-06-2024, 10:24 AM
(18-06-2024, 09:04 AM)Srissss Wrote: ఓకే బిగ్ అప్డేట్ isthanu
పెద్ద అప్డేట్ ఇస్తే అందరు హ్యాపీ అవుతారు..
మీ కథ కొత్తది కాకపోయినా (గీత, జయ ) మీరు ప్రేక్షకులను ఆకట్టుకోవాలంటే మాత్రం కొన్నాళ్ళ పాటు త్వరగా అప్డేట్స్ ఇవ్వండి.. చిన్న అప్డేట్స్ తో టీవీ సీరియల్ లా అవుతుంది తప్పితే.. ఫీల్ అండ్ ఫ్లో మిస్ అయిపోతారు.. అర్ధం చేస్కోండి