17-06-2024, 10:02 PM
Good news to all my readers.
ఈసారి నేను మళ్ళీ UPSC Civil Services Prelims qualify అవుతున్నాను.
Regular గా updates ఇవ్వకపోవచ్చు.
ఇన్నాళ్లు నాలో రచయితను ప్రోత్సహించిన ప్రతీ ఒక్కరికీ పేరు పేరునా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు.
గీత కథని ఎంతో ఇష్టంగా రాద్దాం అనుకున్నాను, ఎన్నో కారణాల చేత ఈ కథ breaks వేస్తూ నడిపించాను.
మొన్నటి వరకు updates ఇవ్వకపోడానికి కారణం: నేను ఈ exam అయ్యాక కథ కొనసాగించాలా లేదా అనే సందిగ్ధంలో ఉండడం. ఒక్క update ఇచ్చిన్నా తర్వాత రాబోయే update కోసం మీకు ఆశ వస్తుంది అందుకే కావాలనే update ఇవ్వలేదు. క్షమించండి.
నెలకో update ఐతే ఇవ్వగలను.