16-06-2024, 10:09 AM
(This post was last modified: 16-06-2024, 12:34 PM by Viking45. Edited 2 times in total. Edited 2 times in total.)
ఎక్సయిటింగ్ అండ్ enjoyable రొమాన్స్
సఖీ గారు మీకు నాదొక చిన్న సలహా అండి..
డ్రామా, రొమాన్స్, సస్పెన్స్, కామెడీ, థ్రిల్లర్ ఇలా ఎ genre తీసుకున్న
ఫ్లో ని బ్రేక్ చేస్తూ ఎపిసోడ్ ని మధ్యలో ఆపేయకూడదు అండి..
"వర్షం పడటం వల్ల పాత ఇంట్లో కి వెళ్లారు" అనే దగ్గర ఆపేస్తే సరిపోయేది..
ఒక వేళ ఆపినా కూడా 24 hrs లోపు నెక్స్ట్ అప్డేట్ ఇస్తే ప్రేక్షకులు ఫ్లో బ్రేక్ ఫీల్ అవ్వరు అండి..
లేకపోతే కంటిన్యూ చేసి ఎపిసోడ్ ఫినిష్ చేస్తే బాగుంటుంది అని నా ఉద్దేశం..
ఇది నా చిన్న సలహా.. అర్ధం చేసుకుంటారు అని మీకు చెప్తున్నాను.. ??