16-06-2024, 01:33 AM
వాసు..
ఎదురుగా నడుచుకుంటూ వస్తున్నాడు..
వాసుని చూసిన వసుంధర కి పిచ్చ కోపమొచ్చింది..
గుండెల నిండా ఊపిరి తీస్కుని వదిలింది..
వసుంధర : నీ..లూసు..నీకసలు బ్రైనుందా..బ్రెయిన్ లెస్ ఫెల్లో..
వాసు SEC : ఎందుకు మేడం ఏమైంది..
వసుంధర : మరి లేకపోతే ఏంటి..కనీసం ఫోన్ కూడా చేయవా
వాసు SEC : ఫోనా ,,ఎందుకు మేడం
వసుంధర : ఎందుకేంటీ నువ్వొచ్చావో చచ్చావో ఎలా తెలిసేది..పైగా నేను చేస్తే నీ ఫోన్ కలిసి చావట్లేదు..ఎక్కడ పెట్టి చచ్చావ్,,
చెడామడా తిట్టేస్తోంది..
వాసు SEC : అది కాదు మేడం..
వసుంధర : ఆ ఏంటి..బైక్ ఉందా..
వసుంధర కోపం గ వుంది..వాసు కి అర్ధమయ్యింది..
వాసు మాట్లాడకుండా సైలెంట్ గ తల అడ్డం గ ఊపాడు..
ఎక్కమన్నట్టు కాస్త ముందుకి జరిగింది..
వాసు వసుంధర కి కొంచెం కూడా తాకకుండా జాగ్రత్తగా ఎక్కి కూర్చున్నాడు..
వసుంధర కోపం లో మెల్లిగా స్కూటీ నడుపుతోంది..
ఇద్దరు నిశ్శబ్దం గ వున్నారు..
ఒక పది సెకెన్ల ల తర్వాత స్టేషన్ లో రేయిలు కూత వినబడి వసుంధర ఈ లోకం లోకి వచ్చినట్టుగా కాస్థ తేరుకుంది..కోపం కాస్థ తగ్గడం తో తనలో ఆలోచన మొదలయింది..
దానితో పాటే చలి..
వెంటనే స్కూటీ ఆపింది..
వసుంధర : టీ తాగుతావా
వాసు SEC : హ్మ్మ్
అని తల ఊపాడు వాసు..
వెంటనే ఇద్దరు దిగి రోడ్ పక్కనే వున్నా చిన్న డబ్బా దగ్గరికెళ్లి ఆగారు..వాసు రెండు టీ చెప్పాడు..అందులో వున్న ముసలాయన రెండు పేపర్ గ్లాసుల్లో టీ ఇచ్చాడు..
చల్లటి చలిలో వెచ్చటి టీ..
ఏలకుల పొడి తో పాటు కాస్థ అల్లం దంచి వేసిన మంచి సువాసన ఆమె ముక్కుకి తాకుతోంటే ఆ ముక్కుపుడక తో పాటు ఆమె ఊపిరి కూడా మెరుస్తోంది..
ఆమె టీ సిప్ చేసిన ప్రతి సారి ఆమె ఎర్రటి పెదాలు తెల్లటి ముఖం లో ఇంకా ఎర్రగా కనిపిస్తున్నాయ్..దానికి తోడు ప్రతి సిప్ కి ఆమె కింది పెదవిని టీ తడిపేయడం..దాన్ని ఈమె లోపలికి మలిచి పై పంటితో కలిసిన పై పెదవితో మెల్లిగా కోరినట్టుగా చప్పరించడం..సిప్ కి ముందు గ్లాస్ లోకి గాలి ఊదినప్పుడల్లా ఆమె పెదాలు సున్నాలా చుట్టుకుని కాస్థ ముందుకి పొడుచుకు రావడం..అందులోంచి పొగలు ఆమె ముఖాన్ని పెదవుల మీదుగా ముక్కు భాగాన్ని తాకుతూ ఆమె కళ్ళ దగ్గర ముద్దాడినట్టుగా మాయమవ్వడం..వాసు ఆమె అందాన్ని చూస్తూ తనలో తానే ప్రేమలో పడిపోతున్నాడు..
ఈ టైం లో..ఇంట్లో కాకుండా అలా చీకట్లో..ఆ చలికి ఎక్కడో ఓ బడ్డీ కొట్లో టీ తాగడం..
ఆమెలో కొత్త పుంతలు తొక్కుతోంది కన్నెపిల్ల..
వాసు ఆమె వైపు కన్నార్పకుండా చూడడం తో వాసు కళ్ళలోకి చూసింది..
వాసు వెంటనే తల దించుకున్నాడు..మళ్ళీ వాడికి భయం స్టార్ట్ అయింది..
వసుంధర కి ఆల్మోస్ట్ కోపం పోయింది వాణ్ని చూడగానే..
వసుంధర : ఔను..బండి లేదన్నావ్ మరి ఇక్కడికెలా వచ్చావ్..ఎవరైనా దించి వెళ్ళారా..
వాసు SEC : ఉహు..
తల అడ్డంగా ఊపాడు..
వసుంధర : ఆటో కి వచ్చావా..
వాసు SEC : (లేదన్నట్టు తలూపాడు)
వసుంధర : క్యాబ్ ఏదైనా..
వాసు SEC : ఉహు..
వసుంధర : మరెలా వచ్చావ్
టీ తాగుతూ అడిగింది..
వాసు SEC : నడిచి..
వసుంధర కి ఒక్క సారిగా పొలమారినట్టైంది..
వసుంధర : వాట్..
వాసు SEC : హ్మ్మ్
వసుంధర : ఇంత దూరం నడిచొచ్చావా
వాసు SEC : ఆ
వసుంధర : ఎందుకు
వాసు SEC : మరేం చెయ్యమంటారు నా దగ్గరేమో బండి లేదు ఎవ్వడికి ఫోన్ చేసిన ఎత్తట్లేదు..ఆటో ల కోసం రోడ్ మీదికొస్తే అప్పటికి ఇంకా వర్షం తగ్గలేదు..ఒక్క ఆటో దొరకలేదు..తిరిగి ఇంటికెళ్లిపోదాం అనుకున్నా మళ్ళీ వచ్చేప్పుడు మీరొక్కరే అవుతారేమో అని ఇంక చేసేదేం లేక అలాగే నడిచొచ్చేసా,,
వాడి కళ్ళలో అమాయకత్వం వసుంధర కళ్ళలో కాస్థ తేమని పుట్టించింది..
వసుంధర : ఇంత దూరం అది వర్షమ్ లో నడిచొచ్చావా
వాసు SEC : ఆహా వర్షం మధ్యలోనే ఆగిపోయింది..
'వీడింకా అదే అమాయకంగా మాట్లాడుతున్నాడు'
కోప్పడ్డందుకు లోపలే బాధ పడింది..
వసుంధర : సరే వెళదాం పద
వాసు SEC : హ్మ్మ్
టీ వాడికి డబ్బులిచ్చి స్కూటీ స్టార్ట్ చేసింది..
ఎందుకో వాడు నడిపితే వాడి వెనుకో కూర్చోవాలి అనిపించింది..
వసుంధర : సరే రా నువ్వు నడుపు నేన్ను వెనుక కూర్చుంటే
వాసు SEC : మేడం..
వసుంధర : హా ఏంటి..
వాసు SEC : ఇందాక తడిశానుగా చలేస్తుంది..కాస్థ మీరే డ్రైవ్ చేయండి..
వసుంధర : హ్మ్మ్ సరే రా ఎక్కు..
వాసు స్కూటీ ఎక్కాడు..మెల్లిమెల్లిగా స్టేషన్ దగ్గర లైట్ ల వెలుగులు తగ్గిపోతున్నాయి..
కొంచెం దూరమెళ్ళాక వసుంధర కి చలి స్టార్ట్ అయింది..
"నాకే ఇంతలా చలేస్తోంది..పాపం వీడేలా కుర్చున్నాడో"
తన చీర వెనుక కాస్థ పక్కకి జరగగానే వాసు చొక్కా తాకి తనకి చాలా చల్లగా అనిపించింది..
కాస్థ ముందుకి జరిగింది..
మళ్ళీ రెండో సారి కూడా అలాగే..ఐస్ పెట్టినట్టుగా వుంది తనకి..
మరో సారి చొక్కా అక్కడే వసుంధర నడుము వీపు కింద తాకింది..చలితో చిరాకొచ్చింది..
వెంటనే బండి ఆపి..
వసుంధర : దిగు..
అనగానే వాసు కి ఎం అర్ధం అవ్వలేదు..సైలెంట్ గా దిగాడు..
వసుంధర కూడా దిగింది..అటు ఇటు చూసింది..వెనుక ముందు ఒకరే రోడ్డు..సింగిల్ రోడ్..అటు ఇటు గుబురుగా చెట్లు..మొత్తం చీకటి..
స్కూటీ డిక్కీ తీసి అందులో తాను వేసిన స్వేట్టెర్ బయటికి తీసింది..
వాసు SEC : ..?
వసుంధర : హ్మ్మ్..ఇది వేస్కో
వాసు SEC : అయ్యో పర్లేదు మేడం..
వసుంధర : ఏంటి పర్లేదు..చలికి మనం ఇంటికెళ్లి లోపు కీసుమంటావ్..వేస్కో
అనగానే తీస్కుని తన చొక్కా మీద నుంచే వేసుకోబోయాడు.,
వసుంధర : అయ్యా స్వామి..అది అలా పట్టదు..ఐన అంత చల్లగా వున్న దాన్ని లోపలేసుకుంటే ఇంక ఇదేందుకు వేస్ట్..ఆ చొక్కా విప్పి ఇధెస్కో..
ఆమె ముందు విప్పాలంటే వాసూ కి కాస్థ సిగ్గు కాస్థ భయం గా వుంది..
అది అర్ధమయ్యి వసుంధర ఇటు తిరిగి చేతులు కట్టుకుని స్కూటీ కి ఆనుకుని నుంచుంది..
వాసూ టకాటకా చొక్కా విప్పి స్వీటెరెస్కున్నాడు..అది బటన్స్ పట్టడం లేదు..చెపుదామనుకున్నాడు..కానీ మళ్ళీ బాగోదని అలాగే ట్రై చేస్తున్నాడు..బలవంతం గా పెడితే ఎక్కడ చిరిగిపోతుందో అని మళ్ళీ అదో భయం..
వసుంధర : అయిపోయిందా(అటు తిరిగే అడిగింది)
వాసూ అతి కష్టం మీద కింద రెండు బటన్స్ పెట్టాడు..అతని చాతి భాగం పొట్ట భాగం పూర్తిగా కనిపిస్తున్నాయ్..వాసూ బటన్స్ పెట్టడం లోనే వున్నాడు..
వసుంధర వాసూ వైపు తిరిగి..
వసుంధర : ఏంటి అవ్వలేదా..
అని వాసూ అవస్థ చూసి గట్టిగా నవ్వేసింది..వాసూ తలెత్తి ఆమెని చూసి..
వాసు SEC : హెహి బటన్స్ పట్టడం లేదు మేడం..
అప్పుడు చూసింది వసుంధర..అది తనది కాదు తన కూతురిది,,
వసుంధర : అయ్యో ఇది నా కూతురిది వాసూ..నేను చూసుకోలేదు..
వాసు SEC : పర్లేదులెండి..ఇలాగే వెళదాం..
అంటూ స్కూటీ దగ్గరికొచ్చాడు..