15-06-2024, 10:38 PM
(This post was last modified: 24-09-2024, 12:54 PM by sshamdan96. Edited 2 times in total. Edited 2 times in total.)
Chapter 9
ప్రవీణ ఉన్న రూమ్ ఒక వంద మీటర్ల దూరంలో ఉంది. పచ్చని చెట్ల కింద పక్షుల కిలకిలల మధ్య అలా నడుచుకుంటూ వెళ్తుంటే మనసుకి చాలా ఆహ్లాదంగా అనిపించింది. అయితే మనసులో మాత్రం ఇంకో కొత్త కలవరం మొదలైంది.
ప్రవీణకి నా మీద క్రష్ ఉందా? ఇదెప్పటి నుంచి? అంటే ఆరోజు రెస్టారెంట్లో నా పక్కన కూర్చుని నన్ను చూడటం, అలా నాతో చనువుగా ఉండటం ఇదంతా కేవలం నా అపోహ కాదన్నమాట. తనకి నిజంగా నా మీద క్రష్ ఉంది కాబట్టి అని నాకు అర్థం అయింది.
అంతకంటే కలవర పరిచే విషయం ఏంటంటే నేను తనకి బ్రా పాంటీలు తీసుకెళ్లడం. నేహా మనసులో ఏముంది? అసలు ఏమి ప్లాన్ చేసింది? నిజంగా నాకు ప్రవీణకి ఒకరికి ఒకరిని తగిలించి వెళ్ళాలి అనుకుంటోంది? అలా చేస్తే ప్రవీణ ఎలా రియాక్ట్ అవుతుంది? ఈ విషయం ప్రవీణకి తెలుసా లేక కేవలం నేహా ప్లాన్ మాత్రమే నా? ఇలా ఎన్నో ప్రశ్నల మధ్యలో నేను ప్రవీణ కాటేజ్ దెగ్గరికి చేరాను. డోర్ బయట బెల్ కొట్టి నుంచున్నాను.
ఒక పది సెకెన్ల తరువాత ప్రవీణ తలుపు తెరిచింది. నన్ను చూసి తాను నోరు తెరిచింది. తనని చూసి నేను నోరు తెరిచాను. ఎందుకంటే ప్రవీణ కేవలం ఒక స్లీవ్ లెస్ కామిసోల్ వేసుకుంది. అది తన బరువైన ఎద సొత్తుని గట్టిగా పట్టుకోవడం వల్ల తన క్లీవేజ్ పెద్దదిగా అయ్యి దర్శనం ఇచ్చింది. అంతే కాదు, తన తొడలదాకా మాత్రమే ఉండటం వలన ప్రవీణ బలిష్టమైన అరటి బొందెల్లాంటి తొడలు నయనాలకి ఇంపుగా కనిపిస్తున్నాయి.
ప్రవీణ తేరుకుని, 'రా లోకేష్. లోపలి రా. సారీ, నువ్వొస్తావు అనుకోలేదు,' అంది.
నేను లోపలి వెళ్ళాను. నేను నేహా ఉన్న అంత పెద్ద రూమ్ కాదు కానీ చాల అందంగా ఉంది. మంచి రూమ్ ఫ్రెషనర్, క్వీన్ సైజు బెడ్, సోఫా ఇంకా రెండు కౌచ్ లు , ఒక స్టడీ టేబుల్ ఉన్నాయి. నేను వెళ్లి సోఫాలో కూర్చున్నాను.
'నేను చేంజ్ చేసుకుని వస్తాను,' అని ప్రవీణ వెళ్ళబొయింది.
'అయ్యో పర్లేదు ప్రవీణ. నా వల్ల నువ్వు మళ్ళీ చేంజ్ చేసుకోవడం అది ఎందుకు? నేనే వెళ్ళిపోతాను,' అన్నాను.
తాను నవ్వుతు వచ్చి ఒక ఆరడుగుల దూరం లో మంచం మీద కూర్చుంది.
'కంఫర్టబుల్ గా కూర్చో,' అన్నాను.
తాను మొహమాట పడుతూ కూర్చుంది. అలా కూర్చోవడంతో కామిసోల్ ఇంకాపైకి లేచింది. తన నున్నటి తొడలు ఆహ్వానిస్తున్నట్టు కనిపిస్తున్నాయి నా కంటికి.
'ఏమన్నా తీసుకుంటావా? కాఫీ టీ?' అని అడిగింది నేనేదో తన ఇంటికి వెళ్లినట్టు.
'వద్దు. ఇప్పుడే లంచ్ చేశాను. బాగా హెవీ గా తిన్నాను. నువ్వు తిన్నావా?' అని అడిగాను.
'లేదు. నా లంచ్ టైం దాటిపోయింది కదా. డైరెక్టుగా డిన్నర్ చేస్తాను ఇంక,' అంది.
నా చేతిలో ఉన్న క్లోవియా కవర్ మీద తన ద్రుష్టి పడింది.
'ఇదిగో,' అని నేను ఇచ్చాను.
మొహమాట పడుతూనే తీసుకుంది. 'నేహా వచ్చి ఇస్తుందేమో అనుకున్నాను. సారీ నిన్ను ఇబ్బంది పెట్టినందుకు,' అంది.
'అయ్యో అదేంటి ప్రవీణ అలా అంటావు. అసలు మొహమాట పడకు. ఏదైనా అడగచ్చు నువ్వు,' అన్నాను.
'కరెక్ట్ ఏ అనుకో. కానీ మరీ ఇలా బ్రా పాంటీలు అడిగితే బావుండదు కదా,' అంది.
నేను నవ్వాను. మరి మనసులో నేహా అన్నమాట ఉండటం వలనో, లేక నా బుర్రలో ప్రవీణకి నా మీద క్రష్ ఉంది అని తెలియడం వలనో ఏమో, పుసుక్కుని నోరుజారాను. 'బ్రా పాంటీలు అయితే ఏంటి? నువ్వు అడిగితే ఏదైనా హ్యాపీగా తెచ్చిస్తాను,' అన్నాను.
ప్రవీణ కళ్ళు పెద్దవి చేసి చూసింది. వెంటనే మళ్ళీ నవ్వేసింది. 'అవునులే, నీ గురించి నేహా చాల చెప్పేది,' అంది.
నేను నీళ్లు నమిలాను. 'ఏమి చెప్పింది,' అని అడిగాను.
'ష్.. తప్పు, ఇద్దరు అమ్మాయిలు ఏమి మాట్లాడుకుంటారో ఏమి చేస్తారో ఎప్పుడు అడగకూడదు,' అంది.
'అంతే అంటావా?' అన్నాను.
'అంతే. కొన్ని విషయాలు మీ అబ్బాయిలకి అర్థం కావు. అర్థం అయినా తట్టుకునే శక్తి మీకు ఉండదు,' అంది.
'అమ్మో ఏంటో అంత దారుణమైన విషయాలు?' అన్నాను.
'నేను ఎందుకులే చెప్పడం. నేహాని అడుగు చెప్తుంది,' అంది నవ్వుతు.
తాను అలా నవ్వుతుంటే తన ఎదసంపద చిన్న తర్భుజా పళ్ళు కవర్లో పెట్టి ఊపినట్టు ఊగుతున్నాయి. తన క్లీవేజ్, బ్రా స్ట్రాప్స్ తన అందాన్ని వందితలు చేశాయి. కాస్త కంఫర్టుబుల్ గా కూర్చోవడంతో తన కామిసోల్ ఇంకా పైకి లేచింది. మోకాలి పైన దాదాపు ఒక అడుగు మేర తన తొడలు దర్శనం ఇస్తున్నాయి.
నా గురుడు నా ప్యాంట్లో కల్లోలం మొదలెట్టాడు. రూంలో బాత్రూం కి వెళ్లి వచ్చినప్పుడు డ్రాయర్ విప్పేసి కేవలం జీన్స్ వేసుకున్నాను. ఇప్పుడు ఇక్కడికి అలానే వచ్చేసాను. దాంతో లేస్తున్న మొడ్డ గురించి కేవలం నా ప్యాంటు చుస్తే తెలిసిపోయేలా ఉంది నా పరిస్థితి.
'ఏమి పర్లేదు. అందరమూ అడల్ట్స్. ఏదైనా పర్లేదు,' అన్నాను.
'అడల్ట్స్ కాబట్టే ప్రాబ్లెమ్,' అంది ఇంకా నవ్వుతు.
నేను కూడా నవ్వాను. మనసులో అనుకున్నాను, అసలు నేహా ని అడిగి తెలుసుకోవాలి ప్రవీణ ఏమంటోందో అని. అలా నా చూపు స్టడీ టేబుల్ మీద పుస్తకాల మీద పడింది.
'ఏంటి చదువుతున్నావా?' అని అడిగాను.
'అవును GMAT కి ప్రిపేర్ అవుతున్నాను. MBA చేయడానికి US వెళ్ళిపోతాను,' అంది.
నాకు అప్పుడు అర్థం అయింది. ప్రవీణ ఎప్పుడు ఆడుతూ పాడుతూ ఉంటుంది. పని బాగా చేసేది కానీ జాబ్ ని ఎదో టైం పాస్ కోసం చేస్తుందేమో అనిపించేది అప్పుడప్పుడు.
'కరెక్ట్ ఏ అనుకో కానీ మరీ ఇలా హాలిడే కి వచ్చి ఎంజాయ్ చెయ్యకుండా చదువు ఏంటి?' అని అడిగాను Quantitative Aptitude పుస్తకాన్ని తిరగేస్తూ.
'హలో బాబు! హాలిడే కి ఎంజాయ్ చేయడానికి వచ్చింది మీరు లవ్ బర్డ్స్ ఇద్దరు. నేను మీకు హెల్ప్ చేయడానికి వచ్చాను,' అంది.
వెంటనే నాలిక కోరుకున్నాను. 'అవును కదా! సరే కాసేపు చదువు పక్కన పెట్టి మమ్మల్ని జాయిన్ అవ్వచ్చు కదా?' అని అడిగాను.
ప్రవీణ ఎదో మాట్లాడేలోపు కాలింగ్ బెల్ మోగింది. ప్రవీణ కామిసోల్ లో ఉండటం వలన నేను వెళ్ళాను. తలుపు తీయగానే నేహా కనిపించింది.
'నువ్వా!' అన్నాను.
'ఎందుకు? మిమ్మల్ని డిస్టర్బ్ చేసిన? లోపలికి రాకూడదా?' అంది నేహా.
అబ్బా ఇది మళ్ళీ ఆడుకుంటోంది అనుకుని. 'రా' అని పక్కకి జరిగాను.
నేహా లోపలి వచింది. ఇందాక వేసుకున్న లాంగ్ టీ-షర్ట్ వేసుకుంది కింద ఎదో లెగ్గింగ్ వేసుకుంది. లోపలికి రాగానే ప్రవీణ ని చూసి, 'ఓహ్ వో! క్యూటీ, ఎంత ముద్దొస్తున్నవే?' అని వెళ్లి ప్రవీణని గట్టిగ హాగ్ చేసుకుంది.
ప్రవీణ ఆల్మోస్ట్ మంచం మీద నుంచి కింద పడిపోయింది. నేహా ని పట్టుకుని బాలన్స్ ఆపుకుంది.
'ఏంటే? అదేదో నన్ను మొదటి సారి ఇలా చూస్తున్నట్టు ఏంటి నీ హడావిడి?' అంది ప్రవీణ.
నేను తలుపు వేసేసి వెళ్లి మళ్ళీ సోఫా లో కూర్చున్నాను.
'ఇలా రిసార్ట్ లో మొదటి సారి కదా బేబీ,' అంది నేహా ప్రవీణ బుగ్గలు పట్టుకుని పిండుతూ.
ఒక్క క్షణం నాకు ఏమి జరుగుతోంది అర్థం కాలేదు. నేహా కావాలనే ఇలా చేస్తోంది అను అర్థం అయింది కానీ ప్రవీణ కి కూడా తెలుసా లేక నేహా మమ్మల్ని ఇద్దరినీ ఆడుకుంటోందా? అనుకున్నాను.
'ఇస్స్ అబ్బా ఏంటే అలా పిండేస్తున్నావు?' అంది ప్రవీణ.
'ముద్దొస్తే పిండరా?' అంది నేహా.
'నీ ఫోకస్ రాంగ్ డైరెక్షన్ లో పోతోంది. పిండాల్సింది, పిప్పి చేయాల్సింది నన్ను కాదు,' అని నాకేసి చూసింది ప్రవీణ.
'నేను రిసార్ట్ కి మిమ్మల్ని ఇద్దర్ని తీసుకొచ్చాను. పిండాలన్నా, పిసకాలన్నా, పిప్పి చేయాలన్న నా ఇష్టం,' అంది నేహా ప్రవీణ ని ఇంకా దెగ్గరికి లాక్కుంటూ. అలా లాగడంలో ప్రవీణ కామిసోల్ కాస్త పక్కకి జరిగి తాను వేసుకున్న తెల్ల బ్రా బాగా కనిపించింది.
ప్రవీణ వెంటనే అడ్జస్ట్ చేసుకుంది. 'మాంచి మూడ్ లో ఉన్నట్టున్నావు, నేను బయటకి పోనా? మీరు కానించండి,' అంది ప్రవీణ.
'ఎందుకు? నువ్వు కూడా మా రూమ్ కి వచ్చేయి,' అని కన్ను కొట్టింది నేహా.
ఇద్దరు పకపకా నవ్వుకున్నారు. నేను అక్కడే ఉన్నాను, ఎమన్నా అనుకుంటానా లేదా అన్న ఆలోచన కూడా లేకుండా పచ్చిగా మాట్లాడుకుంటున్నారు.
ఇంతలో ప్రవీణ నా వంక చూసింది. నేను నోరెళ్ళబెట్టి చూస్తుంటే నవ్వింది. 'ఏంటి లోకేష్? అమ్మాయిలు ఏమి మాట్లాడుకుంటారో అర్థం అయిందా?' అని అడిగింది.
నేను నెర్వస్ గా నవ్వాను.
'ఏంటి రా? అమ్మాయిల మధ్యలో ఏమి జరుగుతుంది అని తెలుసుకోవాలని ఉందా నీకు? ఇదెప్పటి నుంచి?' అంది నేహా.
'మనము అడల్ట్స్ కదా పర్లేదు తెలుసుకుంటాను,' అంటున్నాడు అంది ప్రవీణ.
ఫక్కున నవ్వింది నేహా. 'పొనీలేవే పాపం, చూపిద్దాము. ఏంటి?' అంది నేహా.
'తట్టుకోలేదేమో?' అంది.
'మనకి మూడు రోజులుంది ఇక్కడ. అలవాటు చేసేద్దాము,' అంది నేహా. మళ్ళీ ఇద్దరు గట్టిగ నవ్వుకున్నారు.
ఆ పచ్చి మాటలు వినేసరికి నాకు మొడ్డ కొంచం గట్టి పడింది. అందులో ప్రవీణని ఎంత సేపు చూసినా ఇంకా చూడాలని అనిపించింది. కంట్రోల్ చేసుకుని, 'సరే అయితే. మీరు కానియ్యండి. నేను వెళ్లి ఫ్రెష్ అవుతా రూమ్ లో,' అన్నాను సోఫా లోంచి లేస్తూ.
నేహా కీస్ ఇచ్చింది. 'నువ్వెళ్ళి స్నానం చెయ్యి. నేనొస్తాను,' అంది.
నేను వస్తుంటే ఇద్దరు ఎదో గుసగుసలు చెప్పుకుంటూ నవ్వారు.
తలుపు లాగేసి నేను బయటకి వచ్చేసాను.
*****
ఇంకా ఉంది.. Chapter 10 coming soon.

![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)