15-06-2024, 04:39 PM
(15-06-2024, 03:05 PM)nareN 2 Wrote: బ్రో నీకు అర్ధం కాలేదు..
నేను ఎవరి వెంట పడలేదు కాబట్టే ఇప్పటి వరకు ఐ లవ్ యు చెప్పలేదు..![]()
నువ్వు చెప్పినట్టు ఆ వేరే పని చేసుకుంటుంటేనే నా డార్లింగ్ వేరే వాణ్ణి పెళ్ళిచేసుకుని వెళ్ళిపోయింది..![]()
అప్పుడు కూడా వన్ సైడ్ లవ్వే..![]()
ఐ లవ్ యూ చెప్పొద్దు... అమ్మాయిలు పారిపోతారు.
లవ్ అంటే కమిట్మెంట్...
. నువ్వు నవ్వితే నా టెన్షన్ అంతా హుష్ అనూ...
లవ్ అని కన్ఫ్యూజ్ అవుతుంది. మొదట దూరం పెడుతుంది, తర్వాత చెప్పు వేరే ఆమె నవ్వు కూడా బాగుంటుంది నీలా అను జలసి తో చచ్చిపోతుంది.
తనలో ఫీలింగ్స్ ని పెంచు... లవ్ యూ చెప్పక పోయినా లైక్ యూ మాత్రం చెప్పూ.
ఏ ఆడపిల్ల ఇండైరెక్ట్ సిగ్నల్ అర్థం చేసుకోదు. డైరెక్ట్ నోరు తెరిచి నువ్వు చెప్పాలి. కనీసం లైక్ యూ అని అయినా చెప్పాలి.
ఫీలింగ్స్ లేకపోయినా నువ్వు ప్రపోజ్ చేసిన దగ్గర నుండి ఫీలింగ్స్ పెంచుకుంటారు.
ఇంకా చాలా ఉంటాయి.