15-06-2024, 03:05 PM
(14-06-2024, 07:26 PM)3sivaram Wrote: నువ్వు ఎప్పుడైతే ఒక దాని కోసం పరిగేడతావో.... అది నీకూ దొరకదు....
అదే దాన్ని వదిలేసి వేరే పని చేసుకుంటావో... అప్పుడు అది నీ దగ్గరకు వస్తుంది.
లవ్ కూడా... అంతే....
బ్రో నీకు అర్ధం కాలేదు..
నేను ఎవరి వెంట పడలేదు కాబట్టే ఇప్పటి వరకు ఐ లవ్ యు చెప్పలేదు..
![happy happy](https://xossipy.com/images/smilies/happy.gif)
నువ్వు చెప్పినట్టు ఆ వేరే పని చేసుకుంటుంటేనే నా డార్లింగ్ వేరే వాణ్ణి పెళ్ళిచేసుకుని వెళ్ళిపోయింది..
![Sad Sad](https://xossipy.com/images/smilies/sad.png)
అప్పుడు కూడా వన్ సైడ్ లవ్వే..
![Sleepy Sleepy](https://xossipy.com/images/smilies/sleepy.png)