15-06-2024, 11:56 AM
sri7869, ramd420, K.R.kishore నా కథకు స్పందించిన మీ ముగ్గురికి చాలా చాలా థ్యాంక్స్, అసలు నా కథ ఎవరికీ నచ్చదేమో అనుకొన్నా.. ఎందుకంటే ఈ ఫోరమ్‌లో చాలా కథలు కొన్ని నెలలు పాటు ఊరించి... ఊరించి చివర్లో ఎప్పుడో సెక్స్ జరుగుతున్నట్లుగా రాస్తున్నారు అవే జనాలకు బాగా నచ్చుతున్నాయి, నా కథలో వెంట వెంటనే సెక్స్ జరుగుతున్నది కాబట్టి అంత థ్రిల్‌గా ఎవరికి అనిపించదేమో అనుకొన్నా..
పోనీలేండి కనీసం ముగ్గరికైనా నచ్చింది, నేను రాసే కథలన్నీ ఇలానే వుంటాయ్, ఆదరించకపోయినా పర్లేదు, ఇలా కథలు నచ్చే వారు చాలా తక్కువు వుండొచ్చు వారి కోసమైనా రాస్తాను.
పోనీలేండి కనీసం ముగ్గరికైనా నచ్చింది, నేను రాసే కథలన్నీ ఇలానే వుంటాయ్, ఆదరించకపోయినా పర్లేదు, ఇలా కథలు నచ్చే వారు చాలా తక్కువు వుండొచ్చు వారి కోసమైనా రాస్తాను.