15-06-2024, 09:05 AM
(This post was last modified: 15-06-2024, 09:42 AM by Insider247. Edited 1 time in total. Edited 1 time in total.)
నేను పెళ్లి చూపులకి వెళ్ళడానికి తయారయ్యాను, ఆ రోజు పొద్దున్నే లేచి అన్ని పనులు చేసుకుని
అమ్మ నేను నాన్న కలిసి కార్ లో వాళ్ళ ఊరికి బయల్దేరాము (కార్ రెంట్ కి తీసుకున్న). నాన్న route చెప్తున్నారు . నేను డ్రైవ్ చేస్తున్నాను.
నేను: పదిహేడేళ్ళ అమ్మాయిని పెళ్లి చేసుకో కూడదు నాన్న. అందులోని నేను teacher .
నాన్న: నాకు తెలుసురా అది waste fellow. ఆ అమ్మాయిది ఇంటర్ ఫస్ట్ ఇయర్ అయ్యింది. ఈ సంవత్సరం సెకండ్ ఇయర్ అయ్యాక పెళ్లి చేస్తారంట. అప్పటికి పదేనిందేళ్ళు వచ్చేస్తాయి.
నేను: మరి ఇప్పుడెందుకు వెళ్ళడం మరైతే.
నాన్న: ఇప్పుడు సంబంధం కాయం చేసుకుని అప్పుడు పెళ్లి చేసుకోవడం కోసం.నువ్వు ముంది చెత్త ప్రసన్లు ఆపి తిన్నగా తోలు బండి.
అమ్మ: కట్నం అధినన్న అడగానిస్తారా, లేక అది లేదా ?
నాన్న: నువ్వు మితించి పోకుండా కొద్దిగా తక్కువ లోనే అడుగు. అయ్యిన వాళ్ళు పొలం అది ఇస్తారంటలేవే.
నేను:నువ్వు ఆపమ్మ కటనం అది ఇది అనుకుంట
అమ్మ:నువ్వు నోరుముయ్యర కట్నం విషయం నువ్వు మాట్లాడకు నీకు అనవసరం ఆ విషయం
నేను: బాగుంది ఇద్దరి పని అసలు
ఇంకా అలా వెళ్తుండగా ఒక పల్లెటూరు లోకి ఎంటర్ అయ్యము (for privacy reasons ఊరు పేరు చెప్పడం లేదు). అన్ని పెంకుటిల్లు లె sorry అవి కూడ తక్కువే తాటాకు గుడిస్లె ఎక్కువ వున్నాయి. రోడ్డు లేదు చిన్న దారి ,కార్ ఆపేసి నడుచుకుంటూ వెళ్తున్నాం . మా నాన్న దారిలో వాళ్ళని మా అక్క వాళ్ళ యింటికి దారి అడుగుతూ తీసుకెళ్తున్నారు మమ్మలని.చివరికి చేరుకున్నాము.దారి మీదకు వచ్చేసి ఒక చిన్న పెంకుటిల్లు నాన్న లోపలికి వెళ్ళాడు.
అరుగు మీద నుండి అక్క(పేరు చెప్పదలుచుకోలేదు)
అక్క: రండి బాబాయ్ ఇదే ఇల్లు కాలు కడ్కొండి (అని ఒక చెంబు తో నీలు ఇచ్చింది)
నాన్న: ఆ సరే అమ్మ (వెన్నకి తిరిగి) రావే లోపలికి ఇదే ఇల్లు.
నేను అమ్మ దగ్గరకు వెళ్లి అరుగు చివ్వర కాలు కడుకుని లోపలికి వెళ్ళాము. మూడు కుర్చీలు ఒక స్టూలు మీద స్వీట్స్ రెండు చెంబులతో మజ్జిగ వున్నాయి వెళ్లి కూర్చున్నాము.మా అక్క వాళ్ళ ఆయన పాత టేబుల్ ఫ్యాన్ తచి పెట్టాడు.మొత్తం ఇంటికి ఒకటే రూం. ఇంటి ఏదర ఒక అరుగు.ఇంటి వెనక ఒక అరుగు అంతే వెనకాల అరుగు సైడ్ గుమ్మానికి దుప్పటి కట్టి వుంది.