15-06-2024, 07:23 AM
(15-06-2024, 05:36 AM)Haran000 Wrote: I can write the story further and I will. Sollu drama instagram reels లో కూడా ఉంటది, అది చూస్తావుగా. నీకు సొల్లు డ్రామా లా అనిపిస్తే ఈ page కి రాకు ఎందుకు వస్తున్నావు మరి. ఈ page లో నేను కథ రాస్తాను, నా సొల్లు డ్రామా రాస్తాను, ఇంకేదైనా రాస్తాను. ఎవరినైనా కించపరిచే విధంగా ఉంటే report కొడతారు అంతే తప్ప నేను ఏమైనా రాస్తాను.
బరాబర్ next update ఇచ్చేవరకు సొల్లు డ్రామా నడుస్తుంది guys.
Hi Haran,
I am with you. No one can force anyone to write / read anything. Its an unpaid public forum. You are not at obligation to satisfy your readers. As far this group - reader is not your customer, whom you need to satisfy.
ఇదమీ నిర్బంద విద్య కాదు. రచయిత తనకిష్టమయినది రాసుకునే స్వేచ్ఛ ఉన్నది. చదవటం చదవక ఓవటం అనేది పాఠకుని ఇష్టం. రచయిత ఆత్మ తృప్తి is Primary Product అండ్ and పాఠకుని సంతృప్తి is a byproduct. This applies to all writers and all readers.
Keep it up. Write as you wish, when you wish.