14-06-2024, 11:37 PM
మేరీ సగం మనిషి వెనక్కి తిరిగి దిగుతూ ఆంటీకి కనబడింది. ఆంటీ నా దగ్గరకి ఎదో అనుమానంగా చూస్తున్నట్టు పేస్ సైడ్ కి చూసి మేరీని చూసి నా వైపు వచ్చింది. వస్తూనే ఎవరు ఆ అమ్మాయి నీకు తెలుసా అంది, ఆ అమ్మాయిని చూడటం ఇదే మొదలు, పాకింటిలోకి అడ్డికి వచారు ఏమో అంటి అన్నాను. అంతేనా నీ గర్ల్ఫ్రెండ్ నన్ను చూసి వెళ్లిపోతుందా అంది. నేనే తడబడకుండా, మీకు తెలుసు కదా ఆంటీ ఇన్నాళ్లలో ఎప్పుడన్నా ఎవర్నైనా తీసుకొచ్చామా, మేమిద్దరం తప్ప అన్నాను. హ హ... ఎదో సరదాకి అన్నాను లే బాబు, ఎంతైనా ఇద్దరు వయసులో ఉన్నారుగా ఆ మాత్రం చూపులు కలుస్తాయిలే. అలా ఏమి లేదు ఆంటీ నేను బయటకి వెళదామని వచ్చి చూసేసరికి ఆమె అక్కడ ఉంది అన్నాను. సరేలే నేను సరదాకి అంటున్న మొద్దు అబ్బాయి అంది. ఇదివరకు ఎప్పుడు నన్ను అలా అనలేదు. సరే ఆంటీ నేను బయటకి వెళతాను పని ఉంది అన్నాను. సరే వేళ్ళు జాగ్రత్త సెంటుగింటు కొట్టుకున్నావు, ఎవరైనా ఆ స్మెల్క్ పడిపోతారేమో అసలే అందగాడివి అంది కొంటెగా నవ్వుతూ. నేను ఏమి అర్ధం కాక నవ్వుకుని వస్తాను అని చెప్పి వచ్చేశా. ఇంతకీ ఆంటీ ఎప్పుడు లేనిది ఇలా మాట్లాడుతుంది ఏంటి అనుకున్న. అలాగే డైరెక్ట్ గా కంప్లిమెంట్ ఇస్తుంది ఇదివరకు ఇలా లేదు అని నాకు డౌట్ వచ్చింది. కానీ ఏమి అర్ధం కాక మేరీ ఎక్కడ ఉందా అని వెళ్ళాను అక్కడ వీధి చివర వైట్ చేస్తుంది. తనని చూస్తుంటే మార్నింగ్ ఎలా ఉందొ ఫుర్ప్లే కలర్ సారీతో ఇప్పుడు అలాగే ఉంది ఫ్రెష్ గా. స్మైల్ ఇస్తూ వేళ్ళను. తానూ త్రిషల క్యూట్ స్మైల్ ఇస్తూ నన్నే చూస్తుంది. ఏంటి అలా చూస్తున్నావు అంది, నువ్వు చుస్తున్నావుగా, నేను నిన్ను ఆరాధనగా చూస్తున్న అంది. మరి నేను అన్నాను. నువ్వు ఎప్పుడు నన్ను తినేద్దామా అని చూస్తున్నావు అన్నది. చ చ ఎప్పుడు అదే భావంతో ఉండను, నేను కూడా నిన్ను దేవతలా ఆరాధనగా చూస్తున్నా అన్నాను. పళ్ళు కనిపించేలా చిన్న ట్విన్కిల్ స్మైల్ ఇచ్చింది. పద నేను వెళ్ళాలి అంది, సరే నేను ఎక్కడివరకు వచ్చి డ్రాప్ చేస్తాను అన్నాను. ఇద్దరం నడుచుకుంటూ మాములు విషయాలు మాట్లాడుకున్నాం, ఆరోజు నేను చుసిన ఆ పెద్దాయన ఎవరు అన్నాను. ఆయన మా ఇంకో మావయ్య మా మావయ్యకి కజిన్, మా వాడు నిన్ను నేను ఎక్కడ కలుస్తానో అని ఇక్కడికి తీసుకొచ్చాడు. కానీ ఇక్కడ నిన్ను కలుస్తానని అనుకోని ఉండదు, సరే మనం వీలైనంత త్వరలలో పెళ్లి చేసుకోవాలి లేదంటే మీ మావయ్య లాంటి విల్లన్స్ అడ్డుపడతారు అన్నాను. మేరీ కొంచం ఎదో డల్ గా మారి ఆలోచిస్తుంది. ఏంటి మాట్లాడు అన్నాను, అవును నువ్వు చెప్పింది కరెక్ట్ కానీ నేను ఎలా తప్పించుకు రావాలి అని ఆలోచిస్తున్న, ఈ రోజు ఎదో ఒకటి చెప్పా నెక్స్ట్ టైం కోసం ఆలోచిస్తున్న అంది. కొంచం టైం తీసుకుని నేను ప్లాన్ చేస్తా ఇంతలో మా ఇంట్లో వాళ్ళని కూడా ఒప్పిస్తా అని చెప్పను. మల్లి ఎదో భయంగా ఆలోచిస్తుంది, హే నిన్నే అన్నాను. హ హ సరే ప్లాన్ చెయ్యి అంది, ఏంటి బాగా థింకింగ్లో ఉన్నావు అన్నాను, అదే నీల నేను ఇంట్లో ఒప్పించలేను, అలాగని ధైర్యగా రాలేను. బట్ నువ్వేదో ప్లాన్ అంటున్నావుగా ప్లాన్ చెయ్యి అంది, సరే అన్న, కొంచం సేపు తరువాత మల్లి నావైపు తిరిగి మాట్లాడుతూ, మహేష్ నేను ఒకవేళ ఫోన్లో అందుబాటులో లేకపోతె నువ్వు నా దగ్గరకు రాకు నేను చెప్పేవరకు రకు ఎందుకంటే నేను ఇబ్బందుల్లో ఉంటె నీకు కూడా ప్రాబ్లెమ్ అవుతుంది అందుకే అంది.
ఏంటి ప్రాబ్లెమ్ అంతవరకూ రాదులే ఒకవేళ మీ మావయ్య ఏదన్న ఎగస్ట్రాలు చేస్తే చూస్తూ ఊరుకుంటానా, అప్పుడేదో పోనిలే అని వదిలేసా అన్నాను. ప్లీజ్ నేను చెప్పేది విను నువ్వు రాకు నేనే వీలు చూసుకొని వస్తా, నేనే ఫోన్ చేస్తా సరేనా? అంది. సరే ఒకే కంగారు పడకు నేను రానులే బట్ నువ్వు మాత్రం త్వరగా డెసిషన్ తీసుకో అన్న. ఒకే రా అంది. ఇద్దరం కొంచం దూరం వెళ్లి ఆటో మాట్లాడి, చాలా భారంగా వెళ్ళడానికి రెడీ అయ్యింది, నన్ను సన్నటి కన్నీటి ధారతో చూస్తుంది. హే ఏంటి వద్దు, ఏమి కాదు అని తన కళ్ళు తుడిచి, నుదిటిపై ముద్దు పెట్టి వెళ్ళిరా అన్నను. సరే అని ఆటో ఎక్కింది, ఆటో వెళ్ళిపోతూ ఉంటే తానూ వెనక్కి తిరిగి బాయ్ చెప్తూ నన్ను చూస్తుంది, తనని ఆ పేస్ చుస్తే జాలి వేసింది. కానీ ఏమి చేస్తాం కొంచం ఓపిక పట్టాలి. ఇంతలో నేను సరదాగా మా కామన్ టీ పాయింట్ దగ్గర గోపిగాడికోసం వైట్ చేస్తున్న. వాడు ఆఫీస్ నుంచి వచ్చాడు. వస్తూ వస్తూనే... అర్ బావ ఏంట్రా విషయం తాలింపా, ఆమ్లెటా, బిర్యానీనా? అన్నాడు. అంటే ఏంట్రా అని ఇదేదో డబల్ మీనింగ్ అనుకోని వాడిని దూరంగా టీ తాగే స్టాండ్ టీ పై దగ్గరకి తీసుకొచ్చి అడిగాను. వస్తా ఉండు అని ఒక రెండు సిగరెట్స్ తెచ్చాడు, అది విలిగించుకొని ఇప్పుడు చెప్పు అన్నాడు ఏంటి సంగతి, తాలింపా, ఆమ్లెటా, బిర్యానీనా? అన్నాడు మళ్ళి. ఈ ఐటమ్స్ ఏంట్రా నాకేమి అర్ధం కావట్లేదు అన్న. హ హ... తాలింపు అంటే ముద్దులు పెట్టుకోవడం, ఆమ్లెట్ అంటే ఫోర్ ప్లే, అదే బిర్యాని అంటే మొత్తం వ్యవహారం అన్న మాట అన్నాడు. నాకు విషయం అర్ధమయ్యి, నవ్వుతూ కాదురా మసాలా ఐటమ్స్ కాంబో అన్నాను, అంటే? అన్నాడు. అంటే బిర్యానీ ఒకటే కాదు అన్నిరకాల మసాలాలు అని అన్నాను, వాడు నోరు పెద్దగా తెరచి, వామ్మో ఏంట్రా ఎప్పుడు చేసావురా ఇవన్నీ అయినా బయట ఎలా కుదిరిందిరా అన్నాడు. బయటకి వెళ్లడం అయితే వాస్తవం, గోల్కొండ వెళ్ళాం అక్కడ నువ్వు అన్నట్టు తాలింపులు పెట్ట, బట్ మాకు చాలా గ్యాప్ రావడం వల్ల,.... హా గ్యాప్ రావడం వల్ల... చెప్పారా గ్యాప్ ఇస్తావేంట్రా అన్నాడు. మన రూమ్ కి తీసుకొచ్చి పని కానిచ అన్నాను. హా... అరేయ్ బా ఏంట్రా నువ్వు చెప్పేది, ఇదివరకు రాజముండ్రి రూమ్ అయితే ఊరికి చివర, కింద బామ్మా టీవీ చూస్తూ ఉండేది, నువ్వు పైకి వెళ్లవు లుకీగా, కానీ మన ప్రస్తుత రూమ్లోకి వెళ్లాలంటే అంటీ ఖచ్చితంగా కనిపెట్టేస్తుందిగా అన్నాడు. హ హ అదేమీ లేదు రా అని జరిగిన విషయాన్నీ చెప్పను. కొంచం అలోచించి, లక్కీ ఫెలో రా... మల్లి కొంచం గ్యాప్ ఇచ్చి బాగా దమ్ము లాగి... అంటే అన్ని రకాల అనుభవించావా అన్నాడు, హా ఇంట గ్యాప్ వచ్చాక చేయకుండా ఎలా ఉంటాము అన్నాను. అన్ని....? అన్నాడు. ఏంట్రా నీ బాధ అన్ని రకాలు కానిచేసాం అన్నాను. వాడు సిగరెట్ త్వరగా అయిపోయింది, కింద నేలకేసి విసిరిగొట్టి, ఛి నా బతుకు కనీసం తాలింపు కూడా పెట్టలేదు, నువ్వేము అంలెట్లు, బిర్యానీ పైగా మసాలా కాంబోస్ అన్ని అయిపోయాయి అని గట్టి గట్టిగా అరుస్తున్నాడు, నాకు అది అలవాటే గాని చుట్టూ టీ తాగుతూ చూస్తున్న వాళ్ళు మమ్మల్ని వింతగా చూస్తున్నారు. ఇంతలో టీ సర్వ్ చేసే బాయ్ వచ్చి, ఎందుకన్న అలా అరుస్తావు, మా హోటల్ లో నైట్ ఇవన్నీ దొరుకుతాయి, మసాలా కాంబో మా హోటల్ లో స్పెషల్ అన్నాడు. మావాడు ఆవేశం ఆగిపోయి, ఆడి వైపు చూసి... ఒరేయ్ నాయనా నేను చెప్పే మసాలా వేరురా, నీకు అర్ధం కాదు, చిన్న వాడివి పోరా ఒరేయ్ అన్నాడు, ఏంటో అన్న తినే ఇటెమ్స్లో ఏవేవో వస్తున్నాయి కొత్తగా, అనుకుంటూ కాళీ గ్లాసులు తీసుకొని వెళ్ళిపోయాడు. నేను వాళ్ళ మాటలు చూసి ఆపుకోలేక పడి పడి నవ్వుతున్న, గోపిగాడు నావైపు చూసి సీరియస్ లుక్ ఇచ్చి, వాడికి కూడా నవ్వు వచ్చి పదరా పోదాం అని చెయ్యి చెయ్యి వేసుకొని వెళ్ళిపోయాము.
ఇంటికి వెళ్ళాక అంటీ ఇలా అందిరా అన్నాను. లైట్ రా నిన్ను లైన్లో పెట్టడానికి అదొక వంకాగా తీసుకొని ఉంటుంది అంతేగాని తెలిసి ఉండదు అన్నాడు. అలా ఇద్దరం మాట్లాడుకొని డిన్నర్ చేస్తున్నాం, వాడు ఎదో మసాలా మూవీ కంప్యూటర్లో ఓపెన్ చేసాడు. మరీ డర్టీగా చేస్తున్నాడు, కానీ వాటిలో నేను చేసినవి కూడా ఉంది కానీ నాకు ఈరోజు ఆకలి తీరడం వల్ల ఒరేయ్ ఎందుకురా ఇది, మంచి కామెడీ మూవీ పెట్టు సరదాగా చూద్దాం అన్నాను. వాడు అంత పెద్దగా నోరు తెరచి... మీకేంటి సర్ ఉన్నవాళ్లు (అంటే ఫిగర్ ఉన్నవాడిని అని) ఫుల్ మీల్స్ తిన్నారు, మేము లేనివాళ్ళం ఎదో "అహనా పెళ్ళంటా" సినిమాలో కోట గారిలాగా కోడిని వేలాడ తీసి తృప్తి పడినట్టు ఇలాంటి మసాలా మూవీస్ చూసి తృప్తిపడతాము అన్నాడు పెద్దగా అరుస్తూ. ఇంతలో ఇంటి ఒనేర్ అంకుల్ అటుగా మా రూంకి బయట వచ్చి నవ్వుతూ అడిగాడు, ఏంటయ్యా ఎదో మసాలా, తృప్తి అంటున్నారు. ఏంటి గోపి బిర్యాని తెచుకొన్నావా అన్నాడు. మావాడు వెంటనే తొట్రుపడి మూవీ క్లోజ్ చేసేసాడు. ఒనేర్ చూడలేదు. ఎప్పుడో గాని పైకి రాని ఒనేర్ వచ్చాడేంట అని నేను ఆలోచిస్తున్న, ఇంతలో గోపిగాడు కలగా చేసుకొని కవర్ చేస్తూ, అదే అంకుల్ వాడు మధ్యానమ్ బిర్యాని తిన్నడంటా, నేను కూడా తినేవాడినిగా పిలిస్తే నువ్వొక్కడివే తిన్నావా అని అడుగుతున్నా అన్నాడు లేని నవ్వు తెచ్చుకొని. అదేంటయ్యా మహిష పాపం మీవాడిని కూడా పిలవొచ్చుగా అన్నాడు. అదేం లేదు సర్ వాడు బిర్యానీ బిర్యానీ అంటాడు గాని మసాలా తట్టుకోలేడు (అంటే అసలు విషయానికి వస్తే ఏమి చెయ్యలేడు) అని వాడి వైపు డబల్ మీనింగ్లో మాట్లాడ, వాడికి మండింది. ఆ అదేమీ కాదు నేను మసాలా ఎంత స్పైస్ ఉన్న తింటా వాడు అంత అబద్దం అంకుల్ అన్నాడు. హ హ హ సరిపోయింది, సర్లే ఈ సరి మీవాడికి కూడా ఇప్పించు అన్నాడు. నాకు గోపిగాడిని చుస్తే నవ్వు ఆగలేదు కానీ కంట్రోల్ చేసుకున్న. ఇంతలో అంకుల్ మాట్లాడుతూ అదేంటయ్యా నేను వచ్చేసరికి ఎదో బీర్లు తాగుతూ ఎంజాయ్ చేస్తారు అనుకుంటే అప్పుడే డిన్నర్ చేస్తునాన్రు అది కూడా మాములు బెండకాయ కర్రీతో ? అన్నాడు. ఏమి చేస్తాం అంకుల్ బ్యాచ్లర్ లైఫ్ ఉన్నది తినాలి, ఇంకా బీర్లు అవి అంటారా మాకు పెద్దగా అలవాటు లేదు అన్నాడు గోపి. నాకు ఏమి తెలియదు అనుకుంటున్నారా, ఆ... మీరు తాగే బ్రాండ్స్ లో సగం పేర్లు కూడా నాకు తెలియవు మీరు తాగేసి దొల్లుతూంటే చాలాసార్లు పైకి వచ్చి చూసాను లేవోయ్ వొంటిపై లుంగీ సరిగా ఉందాలేదా అనికూడా చూసుకోకుండా పడుకుంటారు మందుకొట్టి, నాకు తెలియదనుకుంటున్నారా అన్నాడు అంకుల్ స్వరం మార్చి. నేను, గోపి కలగా చేసుకొని, అది అంకుల్ ఏదో సరదాకి అప్పుడప్పుడు అని సొణుగుతున్నాము. హ హ అని పెద్దగా నవ్వి ఎదో సరదాగా బెదిరించా ఈ ఏజ్ లో చెయ్యకపోతే ఎప్పుడు చేస్తారు. అయినా నేను ఎందుకు వచ్చానో తెలుసా అన్నాడు. ఏంటి అంకుల్ అన్నం కొంచం తేరుకొని. ఉండండి అని బయట డోర్ పక్కన కిటికీలో పెట్టిన laphroaig విస్కీ బాటిల్, కొన్ని పాకెట్స్(చికెన్, మంచింగ్స్) తెచ్చాడు. మా ఇద్దరికీ కళ్ళు పెద్దవి అయ్యాయి, అంకుల్ నవ్వుతూ ఇంకా ఆ అన్నం పల్లాలు మూతపెట్టి పక్కన పెట్టేయండి తరువాత తినొచ్చు. ముందు ఇవి కానిద్దాం అన్నాడు, అది అది అని సోనుగుతున్నాం, ఏంటి నాతొ మందుకొట్టడం మీకు ఇబ్బందిగా ఉందా అన్నాడు. అంటే మీరు ఇంటి ఒనేర్ కదా అని... అన్నం. ఏమి పర్లేదు రా రండి అంటూ మా రూమ్ ముందు ఉన్న వాకిట్లో ఐటమ్స్ కింద పెడుతున్నాడు. ఇద్దరం ముఖముఖాలు చూసుకున్నాం "రా" నా అని. లేచి చేతులు కడుక్కొని చాప తీసుకొని వెళ్ళాము. అంకుల్ మందు కలుపుతూ మాకు సర్వ్ చేసాడు. మేము కొంచం మొహమాట పడుతూ స్టార్ట్ చేసి కాంవేర్సాషన్స్ ఎక్కడెక్కడికో వెళ్ళిపోయి నవ్వుతూ ఫ్రెండ్లీ అయ్యిపోయాం. గోపిగాడికి ఒక డౌట్ వచ్చి అంకుల్ అయినా మాతో మందుకొట్టాలి అని ఎందుకు అనుకున్నారు అన్నాడు. ఏమి లేదు మా ఫ్రెండ్స్ ఎవరు అందుబాటులో లేరు, మా చుట్టలతో నేను మందు కొట్టలేను. మీరైతే కుర్రాళ్ళు అర్ధం చేసుకుంటారు, కంపెనీ బాగుంటుంది, నేను కూడా కొంచం సేపు కుర్రాణ్ణి అయిపోవచ్చు, అన్నట్టు మీ స్టోరీస్ బాగున్నయి అన్నాడు. స్టోరీస్ కాదు అంకుల్ నిజం అనాన్డు గోపి. అదేలేరా మీ అనుభవాలు అన్నాడు. అనుభవాలు అంటే గుర్తొచ్చింది మా మహేశ్గాడికి మంచి మంచి అనుభ... అని అనేలోపు నేను వాడి తొడపాశం పెట్టి ఆపేయి అని సైగ చేశాను. వాడు ఫ్లోలో ఎదో వాగాపోయి నేను గిల్లేసరికి విషయం అర్ధమయ్యింది అలాగే అదే సమయంలో వాడికి మంటపుట్టి అరవబోయి ఆపుకున్నాడు. ఏంటో ఎదో చెప్పబోయి ఆపేసావు గోపి అన్నాడు అంకుల్. ఏమి లేదు మందులో మంచి మంచి అనుభవాలు అన్ని మావాడి దగ్గరే నేర్చుకున్న అంతకుముందు బీరు తప్ప నాకు ఇంకేమి తెలియదు అన్నాడు గోపి. అంకుల్ ఓహ్ అదా అయితే మందు తాగడంలో మంచి డిగ్రీ చేసాడు అన్నమాట మీవాడు అన్నాడు. నేను తలకొట్టినట్టు అయ్యి ఏమి లేదు అంకుల్ అదేదో తాగి చెప్తున్నాడు అన్నాను. పర్లేదులే పెళ్లి అయ్యాక మానెయ్యండి లేదంటే నాలాగా పెళ్ళాం తో తిట్లు తినాలి, అలాగే పిల్లలు కూడా పుట్టడం కష్టం అన్నాడు నవ్వుతూ. మేము నవ్వాము... కానీ అంకుల్ నవ్వులో స్వరం మారింది, ఏడుస్తున్నట్టు సౌండ్ వచ్చింది.
ఏమైంది అంకుల్ ఏంటి? అన్నము, ఏమి లేదురా నాకు పిల్లలు లేరు అని కేవలం ఈ మందువల్లే పిల్లలు పుట్టలేదని మీ ఆంటీ నాతో చాలాకాలం మాట్లాడలేదు, ఇప్పుడు కూడా ఎదో ఒక ఇంట్లో ఉన్నాం అంటే ఉన్నాం అంతేగాని మా కోరిక మాత్రం తీరలేదు, పాపిష్టి వాడిని నావల్లే ఇదంతా అని ఏడుసుత్న్నాడు. మందు కొడితే పిల్లలు పుట్టారా... అని డౌట్ వచ్చింది, అదేమీ కాదులే అంకుల్ డాక్టరుని కలవండి అంతేగాని ఇలాంటి అపోహలు వద్దు. లేదురా మహేష్... పిల్లలు పుట్టకపోవడానికి సిగరెట్ ప్రధాన శత్రువు అలాగే మందు దాని తరువాత స్థానంలో ఉంటుంది అన్నాడు. నాకు ఫుజులు అవుట్, గోపి కూడా తాగేవాడు ఆపేసి చుసుత్న్నాడు. అంకుల్ సర్దుకొని ఏడుపు ఆపేసి, సారీ మీ ఇద్దరి పార్టీ మూడ్ చెడగొట్టాను, అప్పుడప్పుడు తాగితే పర్లేదు రా అదేపనిగా తాగితేనే అనర్థాలు వస్తాయి నాలాగా. అందుకే వారానికి, పక్షానికి తాగండి ఓకేనా, బట్ నన్ను పిలవడం మాత్రం మర్చిపోకండి అని కొంచం డల్ అయ్యాడు అంకుల్. ఈ మిగిలింది మీరు కానివ్వండి అని చెప్పి లేచి వెళ్ళిపోయాడు. మేము ఆలోచిస్తూనే మిగిలింది తాగేసి అంకుల్ చెప్పేది నిజమే మనం అప్పుడప్పుడు తాగడం కానీ రోజు వద్దు అన్నాడు గోపి, అవునురా సిగరెట్ కూడా మానేయాలి కానీ ఒకేసారి మానెయ్యలేము, మెల్లిగా మానేద్దాం ఓకేనా అన్నాను. సరేరా, నేను టెంప్ట్ అయినా నువ్వు చెప్పు, నువ్వు టెంప్ట్ అయితే నేను కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తా అన్నాడు. సరేరా గుడ్ నైట్ అని అలా నిద్రపోయాము. కొన్ని రోజులు గడిచాయి మేరీ నుంచి కాల్ రాలేదు, నేను చాలా టెన్షన్ పడుతున్న. ఇంకా లాభం లేదని వెళదాము అనుకున్న, కానీ తానూ చెప్పింది గుర్తు వచ్చి సరే ఇంకా 2 డేస్ చూద్దాం అనుకోని, ఆఫీస్ కి వెళ్ళాను, తిరిగి వస్తుంటే మాకు క్లోజ్ అయినా ఒక క్రిస్టియన్ కోలిగ్ విల్సన్ సరదాగా మా బావ పెళ్లి ఉంది వెళదాము రండి అన్నాడు. అయ్యో మాకు తెలియియదు కదా ఎందుకులే అన్నాను, గోపి పర్లేదురా వెళదాం, ఇంతకీ నాన్వెజ్ మీల్స్ ఆ అన్నాడు. మా కోలిగ్ నవ్వుతు అవును నాన్వెజ్ పైగా బాగా బలిసిన పార్టీ, సూపర్ ఉంటాయి మీల్స్ అన్నాడు. ఇంకేంటి పదరా అన్నాడు గోపి, కానీ అని నేను మొహమాటపడుతుంటే... విల్సన్ ఏమి కాదు ఎవరు ఏమి అనరు వెళదాము అని అన్నాడు. సరే అని ఇంటికెళ్లి ఫ్రెషప్ అయ్యి వాడుచెప్పిన సికింద్రాబాద్ వెన్యూ కి వెళ్ళాము. అది మా మేరీ ఉండే మారేడుపల్లికి దగ్గర, పెద్ద చర్చి దానికి అనుకోని ఒక పెద్ద పార్టీ హాల్, సో తానూ వస్తుందేమో అని ఎక్సయిటింగ్గా ఉంది. అలాగే వాళ్ళ మామ కూడా వస్తాడేమో అని టెన్షన్ కూడా ఉంది. చూద్దాం అని వెయిట్ చేస్తున్నాం ముందు పెళ్లి తంతు జరిగాక మీల్స్ చేద్దాం అని గోపికి చెప్పి పెళ్లి చూడటానికి వెళ్ళాం వెల్సన్ వచ్చి ఇటు రండి అని ఫ్రంట్కి తీసుకెళ్లాడు, అబ్బాయి పర్లేదు కొంచం నల్లగా ఉన్నా బనే ఉన్నాడు అమ్మాయి సరిగ్గా కనబడట్లేదు, అలా చూస్తున్న...నాకు గుండెలు గుబేల్ మన్నాయి నేను చూస్తుంది నిజమేనా అనుకుని అదిరిపడ్డాను. గోపి గాడితో వణుకుతున్న స్వరంతో ఒరేయ్ మే.. మే.. మేరీ రా అన్నాను వాడు ఏటో చూస్తున్నాడు, ఇటు వైపు చూసి ఏంటి అన్నాడు, వాడికి బ్రీడీగ్రూమ్ ని చూపించాను. వాడుకుడా షాక్ అయ్యి హా మెరీనా అన్నాడు. నాకు ఏమి జరుగుతుందో తెలియలేదు..., చమటలు పడుతున్నాయి, శరీరం వణుకుతుంది, దుఃఖం, కోపం, ఉక్రోషం, పిచ్చి అన్నే ఒకేసారి వచ్చేసాయి, మేరీ అని పైకి లేచి గట్టిగ అరిచాను పళ్ళు కొరుకుతూ...