14-06-2024, 06:34 PM
(This post was last modified: 14-06-2024, 06:34 PM by Haran000. Edited 1 time in total. Edited 1 time in total.)
(14-06-2024, 04:59 PM)hijames Wrote: ఈ కామేంట్స్ మాత్రం కేక ఉన్నాయి. కథ కీ మించి ఈ కామేంట్స్ సూపర్
Story చడవట్లే దా బ్రో. మీరు చూసారో లేదో, ఈ thread లో కథ చదివి కామెంట్ చెయ్యని వారికి కామెంట్స్ చదివి కామెంట్ చేసే హక్కు లేదు.
ఎవరైనా సరే ఈ కథ చదివే వారు కాకపోతే ఇక్కడ కామెంట్స్ కూడా చెయ్యకండి.
ముందు కథ మీద కామెంట్స్ చేసాకే, కామెంట్స్ మీద కామెంట్ చేయండి.
లేకుంటే ఇక్కడ మీకు పని లేదు.