Thread Rating:
  • 89 Vote(s) - 2.72 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance సహాయం - శృంగారం
అఅహ్హ్ ..... ఆలస్యంగా నిద్రపోయినా - కొత్త ప్రదేశంలో పడుకున్నా హాయిగా నిద్రపట్టింది యమునా అక్కయ్యా ...... , నిలువునా బరువుగా ఉందేమిటి ? బరువుగా ఉన్నా మధురంగా అనిపిస్తోంది - మరింత మరింత కోరుకుంటున్నట్లుగా ఉంది దేహం అంటూ తియ్యనైన నవ్వుతో కళ్ళు తెరిచింది .
రెండుచేతులతో చుట్టేసి తనపై హాయిగా నిద్రపోతుండటం చూసి ఒక్కసారిగా వొళ్ళంతా రగిలిపోయేంత కోపం - రేయ్ ఇడియట్ అంటూ బలంగా ఒక్క తోపు తోసింది .
ఆ ఫోర్స్ కు బెడ్ మీదుగా నేలపై పడ్డాను - అమ్మో .... నడుము విరిగిపోయిందిరోయ్ అంటూ నడుముపై చేతులువేసుకుని లేచి కూర్చున్నాను , బెడ్ పై మహంకాళీ కోపంతో ఊగిపోతున్న యష్ణ అక్కయ్యను చూడగానే నొప్పిలోనూ నవ్వు వచ్చేసింది .
యష్ణ అక్కయ్య : మరింత కోపం వచ్చేసినట్లు , నవ్వెలా వస్తుందిరా అంటూ బెడ్ చివరకు వచ్చి ఎడా పెడా వాయించేస్తూ జుట్టు పట్టుకుని లాగేస్తోంది .
నువ్వైతే ఆగడం లేదు - దెబ్బదెబ్బకూ పెరుగుతూనే ఉంది , స్స్స్ స్స్స్ ..... హెల్ప్ హెల్ప్ ..... యమున అక్కయ్యా - బామ్మగారూ ...... అంటూ కేకలువేశాను .

మహేష్ మహేష్ .... ఏమైంది అంటూ అంకుల్స్ - అంటీలు - తాతగారు ..... చివరన నెమ్మదిగా బామ్మగారితోపాటు యమున అక్కయ్య వచ్చింది .
కోపంతో జుట్టు పట్టి లాగేస్తుండటం - హెల్ప్ హెల్ప్ అంటూనే నేను నవ్వుతుండటం చూసి బామ్మగారితోపాటు యమున అక్కయ్య నవ్వేస్తోంది .
తల్లీ యష్ణ ఏమైంది ? - నీ తమ్ముడిని ఎందుకు కొడుతున్నావు ? .
యష్ణ అక్కయ్య : కొడుతున్నా ఎలా నవ్వుతున్నాడో - ఎంజాయ్ చేస్తున్నాడో చూడండి , యమున అక్కయ్య గదిలో యమున అక్కయ్య బెడ్ పై యమున అక్కయ్య ప్రక్కన పడుకున్న నన్ను ఈ గదిలోకి ఎత్తుకునివచ్చి ......
ఆ ఎత్తుకునివచ్చి ...... ఏంటి ఏంటి అక్కయ్యా ? .
యష్ణ అక్కయ్య : నువ్వు మాట్లాడకు నాకు మరింత కోపం వస్తుంది అంటూ మొట్టికాయలు .
స్స్స్ స్స్స్ ......
యష్ణ అక్కయ్య : ఎత్తుకునివచ్చి ప్రక్కనే పడుకోబెట్టుకున్నాడు .
అంటీలు : ఆశ్చర్యపోతున్న అంకుల్స్ వైపు చూసి సాధ్యమేనా ? తల్లీ ......
యష్ణ అక్కయ్య : వీడికి సాధ్యమే అంటీ ..... , నిన్నకూడా అదే మొన్న ఎత్తుకుని తన ఇంటికి తీసుకెళ్లాడు , చెప్పరా ? .
మొన్న ఎత్తుకుని వెళ్ళింది నిజమే కానీ నిన్న నేనైతే కాదు ......
అంకుల్స్ : మహేష్ నిజం చెప్పు - నీ అక్కయ్య దెబ్బలకు భయపడి ఒప్పుకుంటున్నావు కదూ ..... , నువ్వేమిటి ? - నీ అక్కయ్యను ఎత్తుకుని టాప్ ఫ్లోర్ కు రావడం ఏమిటి ? .
యమున అక్కయ్య : నిజమే నాన్నగారూ - మావయ్యా గారూ ...... మొదట నేనూ నమ్మలేదు , ఇలానే అద్భుతాలు చేస్తాడు తమ్ముడు , మీరు వెళ్ళండి మేము చూసుకుంటాము అంటూ పంపించేసింది .

యష్ణ అక్కయ్య : నిజం చెప్పినా నమ్మడం లేదు అంటూ కోపంతో జుట్టు లాగేసి లేచివెళ్లి యమున అక్కయ్య ప్రక్కన చేరింది , యమున అక్కయ్యా ...... ఆపమన్నా ఆపలేదు కదా ......
యమున అక్కయ్య : ఆపడమే కాదు చెల్లీ ..... నువ్వు చెప్పినట్లుగానే బలంగా దెబ్బకూడా వేసాను , చంద్రముఖిలో జ్యోతికలా ..... " దెబ్బపడితే స్పృహలోకి రావడానికి నేను యష్ణను కాదు తమ్ముడి డార్లింగ్ ను , యమున అక్కయ్యా ..... యష్ణపై - తమ్ముడిపై ప్రేమ ఉంటే నువ్వే స్వయంగా డోర్ ఓపెన్ చేసి పంపిస్తావు " .
యష్ణ అక్కయ్య : వద్దు వద్దు కరిగిపోకు యమున అక్కయ్యా ...... , జరిగిపోయింది కదా అంటూ సిగ్గుపడుతోంది , యమున అక్కయ్యా .... చంద్రముఖిలా ప్రవర్తించానా ? .
యమున అక్కయ్య : బామ్మ అయితే భయపడిపోయింది , నువ్వు నమ్మవని తెలిసే వీడియో తీసింది , బామ్మా ..... మొబైల్ ఎక్కడ ? .
బామ్మగారు : ఐఫోన్ కిందే ఉంది తీసుకొస్తాను .
తీసుకురండి తీసుకురండి బామ్మగారూ ..... వొళ్ళంతా హూనమైపోయింది .
యష్ణ అక్కయ్య : వద్దువద్దులే బామ్మా ..... , ఏదో ప్రేమతో యమున అక్కయ్య ఐఫోన్ ఇచ్చిందికదా అని తెగ వీడియోలు తీసేస్తోంది , తీసుకురావాల్సిన అవసరం లేదు .
చూద్దాం చూద్దాం యష్ణ అక్కయ్యా ..... , చంద్రముఖి అవతారంలో ఇంకెంత అందంగా ఉన్నావో .......
యష్ణ అక్కయ్య : ముందైతే నువ్వు బటన్స్ పెట్టుకో - నీ సిక్స్ ప్యాక్ బాడీ చూడలేకపోతున్నాను , నీకే ఉంది సిక్స్ ప్యాక్ అన్నట్లు చూయిస్తున్నావు .
మొన్న రాత్రి నువ్వే కదా సూపర్ సిక్స్ ప్యాక్ అంటూ తెగ ముద్ ......
ష్ ష్ ష్ అంటూ నా నోటిని మూసేసింది చేతితో ......
ప్చ్ ప్చ్ ......
యష్ణ అక్కయ్య : ఇదిగో ఇలానే అక్కయ్యా అంటూ దెబ్బల వర్షం ......
యమున అక్కయ్య వచ్చి బటన్స్ పెడుతోంది .
యమున అక్కయ్యా ..... నేను పెట్టుకుంటాను .
యమున అక్కయ్య : నీ యష్ణ అక్కయ్య పెడితే కాదంటావా ? .
లేదు లేదు అంటూ సిగ్గులోలికిపోతున్నాను .
యష్ణ అక్కయ్య : ఆశపడకు , కలగానే మిగిలిపోతుంది .
బామ్మగారూ ....... మూడోరోజు .
బామ్మగారు : నమ్ముతున్నావు కదా .....
భేషుగ్గా బామ్మగారూ ......
బామ్మగారు : అయితే అయిపోతుంది .
యష్ణ అక్కయ్య : బామ్మ - మనవడు కలలు కంటూనే ఉండాలి , యమున అక్కయ్యా ..... బాత్రూం .
నవ్వు వచ్చేసింది .
యష్ణ అక్కయ్య : నువ్వు వెళ్ళవా ? అలా నవ్వుతున్నావు .
నాముందే సిగ్గుపడకుండా చెబుతుంటే నాకే సిగ్గోచ్చేస్తోంది .
యష్ణ అక్కయ్య : అవునుకదా , వీడు ఉండగానే ఇలా మాట్లాడుతున్నాను ఏంటి ?.
అయినా ప్రియమైన ముద్దుల తమ్ముడి ముందు సిగ్గుపడాల్సిన .....
యష్ణ అక్కయ్య : యమున అక్కయ్యా ..... స్పీచ్ ఇస్తూనే ఉంటాడు పద పదా .....
యమున అక్కయ్య : తమ్ముడూ ..... నిన్నలానే కింద గదిలో నీ బట్టలు ఉన్నాయి , నీఇష్టం ఇక్కడ - అక్కడ - ఎక్కడైనా ఫ్రెష్ అయ్యి టిఫిన్ కు కిందకు వచ్చెయ్యి .
అలాగే అక్కయ్యలూ ......
యష్ణ అక్కయ్య : నేనేమీ పిలవలేదు , యమున అక్కయ్యా ..... అమ్మ నీతో మాట్లాడాలని అంది , మొబైల్ నీ గదిలో ......
యమున అక్కయ్య : మన గది - మన ముగ్గురి గది ......
యష్ణ అక్కయ్య : ఊహూ మనిద్దరి గది అంటూ వెళ్లిపోయారు .

ఫ్రెష్ అయ్యి కొత్త డ్రెస్ వేసుకుని కిందకువెళ్లి అందరం కలిసి టిఫిన్ చేసాము .
" తమ్ముడూ ..... మేము బయలుదేరేది మధ్యాహ్నం పైన అంతవరకూ కలిసి ఉండాలని ఆశపడుతున్నాను - యష్ణ ఏమో వెళ్ళాలి అంటోంది " అంటూ యమున అక్కయ్య నుండి మెసేజ్ .
యమున అక్కయ్యవైపు చూసి నేనున్నాను కదా అంటూ సైగచేసాను - యమున అక్కయ్య పెదాలపై సంతోషం ...... , యష్ణ అక్కయ్యా ..... ఫుల్ గా తిన్నాము ఇక బయలుదేరడమే కదా బైక్ రెడీ ..... , ఎలాగో రాక్షసులు వాళ్ళ ప్లాన్ అమలయ్యేంతవరకూ హాస్పిటల్ నుండి రారు , రోజంతా కేవలం నువ్వు - నేను ఎంచక్కా హాయిగా .....
యష్ణ అక్కయ్య : హాయిగా ..... ? .
అదే అదే నిన్ను ప్రేమతో బట్టలు వేసుకోవడానికి నా ప్రయత్నాలు నాకు ఉంటాయి కదా ..... లేదు లేదు మనసులో మాట బయటకు వచ్చేసింది ఏమిటి ? అంటూ లెంపలేసుకున్నాను , ఏమీలేదు యష్ణ అక్కయ్యా ..... హాయిగా నీవర్క్ నువ్వు చేసుకోవచ్చు అంటున్నాను అంతే అంతే ......
యష్ణ అక్కయ్య : రోజంతా ఒంటరిగా వీడితోనా ? - అమ్మో ఊహే ఎంత కంగారుపెడుతోంది , యమున అక్కయ్యా ..... నువ్వు బయలుదేరేంతవరకైనా ఇక్కడే ఉంటాను - ఇక్కడి నుండే లాగిన్ అయ్యిన వర్క్ చేసుకుంటాను .
యమున అక్కయ్య : అదేకదా చెల్లీ ఇందాకటి నుండి చెబుతున్నది , నేనెలాగో లీవ్ లో ఉన్నాను నా మాక్ బుక్ తీసుకుని హ్యాపీగా మన గదిలో వర్క్ చేసుకో ......
నో నో నో వెళ్ళాలి .
యష్ణ అక్కయ్య : నువ్వు కావాలంటే వెళ్లు , నేనిక్కడే వర్క్ చేసుకుంటాను .
యమున అక్కయ్య : ( థాంక్యూ తమ్ముడూ ) 
On one condition ......
యష్ణ అక్కయ్య : అదేంటో నాకు తెలుసులే కానీ నో అంటే నో .....
యమున అక్కయ్య : చెప్పనివ్వు చెల్లీ ..... 
యష్ణ అక్కయ్య : మనతోపాటు గదిలోనే అల్లరి చేస్తానంటాడు , అంతేగా .....
అంతే అంతే , నిజం చెప్పు యష్ణ అక్కయ్యా ...... నిన్న వర్క్ లో ఉండగా ఒక్కసారైనా డిస్టర్బ్ చేశానా ? .
యష్ణ అక్కయ్య : తెగ ఆలోచిస్తోంది .
ఎంత ఆలోచించినా గుర్తుకురాదు ఎందుకంటే లేదు కాబట్టి ......
యమున అక్కయ్య : Ok ok తమ్ముడూ ...... , ప్లీజ్ చెల్లీ ......
యష్ణ అక్కయ్య : యమున అక్కయ్య కోసం ఒప్పుకుంటున్నాను , అల్లరి చేస్తే తోసేస్తాను .
డబల్ ok ...... , ఏంటి అంకుల్స్ - తాతగారూ .... వినిపించకుండా మీలో మీరే మాట్లాడేసుకుంటున్నారు - కంగారుపడుతున్నారు ? , మాటిమాటికీ సెక్యూరిటీ వచ్చి వెళుతున్నాడు .

అంకుల్ : అదీ ..... నిన్న అర్ధరాత్రి నుండీ తెల్లవారుఘాము వరకూ వర్షంలోనే ముగ్గురు నలుగురు బిల్డింగ్ చుట్టూనే తిరిగినట్లు చేతుల్లో కత్తులు ఉన్నట్లు సెక్యూరిటీ చెబుతున్నారు , సీసీ ఫుటేజీలో కూడా రికార్డ్ అయ్యింది .
మంకీ క్యాప్ లో ఉన్నారా ? .
అంకుల్ : అవును అంటూ మొబైల్లో ఫుటేజీని చూయించారు .
వాళ్లే బామ్మగారూ అంటూ యష్ణ అక్కయ్యవైపు చూసాను .
ఎవరు తమ్ముడూ అంటూ యమున అక్కయ్య కంగారు ......
ఇంకెవరు యమున అక్కయ్యా , గూర్ఖాలు .... వర్షం కదా మంకీ క్యాప్ - రెయిన్ కోట్ వేసుకుని ఉంటారు , ( బామ్మగారు - యష్ణ అక్కయ్యవైపు సైగచేసి పైకి తీసుకెళ్లమన్నాను ) వెళ్లిపోయారు , యమున అక్కయ్యను - బామ్మగారిని గదిలో వదిలి యష్ణ అక్కయ్య వచ్చింది .
అక్కయ్య ? .
యష్ణ అక్కయ్య : అమ్మతో మాట్లాడుతోంది .

అంకుల్స్ : ఎవరు మహేష్ ? .
నిన్న జరిగినది వివరించాను .
యష్ణ అక్కయ్య : వాళ్లే అయితే ఇక్కడ నుండి వెళ్లిపోవడం బెటర్ - మనవలన యమున అక్కయ్య కంగారుపడకూడదు , ఇంటివాళ్లకూ ఇబ్బంది .
అంకుల్స్ : అలాంటిదేమీ లేదు తల్లీ ..... , ఇలాంటి వాటికి భయపడేవాళ్ళం కాదు , మీ ఇష్టమైనంతసేపు ఉండవచ్చు .
యష్ణ అక్కయ్యా ..... సడెన్ గా వెళితే యమున అక్కయ్య మరింత కంగారుపడుతుంది .
యష్ణ అక్కయ్య : లేదు లేదు ......
అంకుల్స్ : ఈ విషయాన్ని ఊరికే వదలకూడదు , నాకు SI తెలుసు కాల్ చేస్తాను .
అంకుల్ ..... డైరెక్ట్ గా సిటీ కమిషనర్ కే కాల్ చేస్తే రియాక్షన్ మరింత ఫాస్ట్ గా ఉంటుంది అంటూ మొబైల్ తీసి కాల్ చేసాను .
మొబైల్లో CP విశ్వ సర్ అని ఉండటం చూసి షాక్ లో ఒకరినొకరు చూసుకుంటున్నారు .
Sorry sorry మహేష్ ..... సర్ బిజీగా ఉన్నారు , అర్ధరాత్రికల్లా వైజాగ్ వచ్చి నీముందు ఉంటాము , నేనొక్కదానినే వెళతాను అంటే " మహేష్ అంటే నీకు మాత్రమే ఇష్టమనుకున్నావా ? నాతరువాతనే నువ్వు , నువ్వొక్కదానివే వెళితే ఫీల్ అవ్వడూ అంటున్నారు " .
థాంక్యూ మేడమ్ ...... , మేడమ్ అంటూ జరుగుతున్నవన్నీ చెప్పాను .
మేడమ్ : ఏంటీ ..... ఉండు ఉండు ఇప్పుడే మీ సర్ కు ఇస్తాను , నువ్వు - నీ అక్కయ్య క్షేమమే కదా , యష్ణ కదా ..... ఒక్క క్షణం కూడా వదలకు , కోప్పడినా కొట్టినా పర్లేదు .
అలాగే మేడమ్ , అదే చేస్తున్నాను .
అన్నీ చెప్పాలా అంటూ వెనుక నుండి జుట్టు లాగేసింది యష్ణ అక్కయ్య .
స్స్స్ ..... , వెళ్లిపోయావనుకున్నాను .
విశ్వ సర్ : మహేష్ ..... ఇంత జరుగుతున్నా నాకెందుకు చెప్పలేదు , ఈరోజు వచ్చేస్తాను , ఒక్కడినీ వదలను , జాగ్రత్త .....
మీరేమీ కంగారుపడకండి అనుక్షణం అలర్ట్ గా ఉంటాను , అపార్ట్మెంట్ లోపలికి ఎవ్వరూ రాలేరు , ఈరాత్రికి వచ్చేస్తారా ? .
విశ్వ సర్ : వైజాగ్ రాగానే నీదగ్గరకే .....
థాంక్యూ సర్ ......

అంకుల్స్ : మహేష్ ..... కమిషనర్ అంత క్లోజా ? , ఇంతకూ ఎవరు నువ్వు ? .
ఖైదీని అంకుల్ ......
మొదలుపెట్టేసాడు అంటూ భుజంపై గిల్లేసి వెళ్ళిపోయింది యమున అక్కయ్య ....
అంకుల్స్ : మహేష్ జోక్ చెయ్యకు .
నిజం అంటూ మొత్తం వివరించాను .
అంకుల్స్ చెమ్మను తుడుచుకుని , నిన్ను కలవడం మా అదృష్టం మహేష్ .... , వెళ్లు నీ అక్కయ్యల దగ్గరకువెళ్లు ......
పరుగున పైకివెళ్లాను .
[+] 8 users Like Mahesh.thehero's post
Like Reply


Messages In This Thread
RE: సహాయం - శృంగారం - by Mahesh.thehero - 07-01-2025, 11:58 AM



Users browsing this thread: 4 Guest(s)