Thread Rating:
  • 47 Vote(s) - 2.19 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
బుజ్జి:ఊరి ప్రెసిడెంట్
#1
Hello friends,

నా వయసు 31,నాకు పెళ్ళి కాలేదు, నేను xxxxxxx వుంటాను,నేను ఇప్పుడు మీతో ఒక నమ్మలేని జరుగుతున్న విషయాన్ని షేర్ చేస్కోబోతున్నాను.నేను ఒక గవర్నమెంట్ కాలేజ్ టీచర్,వేరే ఊరిలో ప్రైమరీ తరగతి పిల్లలకి చదువుచెప్తుంటను. మా నాన్న వాళ్ళ తాత వాళ్ళ అన్నకు నలుగురు కొడుకులు అందులో రెండో వాడికి ఇంకో ముగ్గురు కొడుకులు అందులో మొదటి వాడికి ఒక అమ్మాయి ,ఒక కొడుకు .కొడుకు 26 ఏళ్లకు ల్యారీ గుద్దేసి చచ్చిపోయాడు.ఆ అమ్మాయికి పెళ్లయి 22 ఏళ్లు అవుతుంది.యీ సోదంత ఎందుకు చెప్పానని అనుకోకండి. ఆవిడ నాకు అక్క అవ్వుది వరసకి.అక్కకు ఒక కొడుకు(21) ,కూతురు(18). నాకూ వీల గురించి ఏం తెలీదు అసలు. ఒక రోజు మా నాన్న కు ఫోన్ చేసి ఆవిడ సంబధం మాట్లదిదంట వాళ్ళ కూతురికి. మా నాన్న నేను సాయత్రం కాలేజ్ నుండి రాగానే చెప్పాడు.
(హాల్ లోకి నేను వచ్చిన తర్వాత )
నాన్న:రేయ్ మన చుట్టాలు ఒకరు ఫోన్ చేశారు నీకు పెళ్లి సంబంధం మాట్లాడారు.నేను ఒప్పుకోవలసివచ్చింది.

(అమ్మ కిచెన్ లోంచి)
అమ్మ:మీ నాన్న గొప్పగా వెలగబెట్టారు రా ఒప్పుకొని,ఎవరో ఇవాళ వరుసకలుపుతూ ఫోన్ చేసి ,ఎలాగైనా మీ కొడుకుని మా కూతురికి ఇచ్చి పెళ్ళి చెయ్యాలి అంటే ఒప్పుకొని ఏడ్చారు.

నాన్న: ఎవరో కాదే వాడికి వరసకు అక్క అవ్వుది.మేనరికం కలపమంది.

అమ్మ:మరి అసలు విషయం కూడా చెప్పండి?

నాన్న:చెప్తాను కానీ నువ్వు ముందు నీ పని కానీ. రెయ్ పిల్ల తెల్లగా అందంగా ఉంటుంది రా కానీ కొద్దిగా చిన్నది వయసు.

నేను: నాంచకుండ  ఎంతో చెప్పండి ?.
(నాన్న చెప్పే లోపు  కిచెన్ లోంచి అమ్మ్మ  )
 అమ్మ: 18 సంవత్సరాల పిల్ల రా

నేను: 18 ఆ , అంత చిన్న పిల్ల తో పెళ్ళ్లేంటి నాన్న, మళ్ళీ ఒప్పేసుకున్న అని బానే చెప్తున్నావ్ . నన్ను అడగాలి కదా ఒక మాట నువ్వు నీ సొంత మాటలు ఇచ్చేముందు.

నాన్న: నా పరిస్థితి అర్థం చేస్కోరా, నేను మాట ఇవ్వవలసి వచ్చింది రా. నాకు వ్యాపారానికి   డబ్బులు ఇచ్చింది వాళ్ళ అన్నయ్య ఏ రా. వాళ్ళ అన్నయ్య ,వాడికి పంపకాల లో వచ్చిన పొలం తాకట్టు పెట్టి ఇచ్చిన డబ్బులతోనే నేను వ్యాపారం మొదలెట్టాను, మనకి ఏమి లేని సమయం లో సాయం చేశాడు రా వాళ్ళ అన్నయ్య.

నేను:ఇప్పుడు అవ్వని ఆవిడ నీకు చెప్పి నా కూతురిని నీ కొడుక్కి ఇచ్చి పెళ్ళి చెయ్యాలి అనింద.

నాన్న:లేదురా ఆవిడ కెం తెలీదు రా ఆ డబ్బులు గురించి .

నేను: మరి ఇంకేంటి వదిలేయండి నాన్న

నాన్న: నోరు ముయ్యి ఎదవ ,నీకు మీ అమ్మ బుద్ధులు ఎక్కువైపోయాయి.నువ్వు మీ అమ్మ  నోరు మూసుకుని  ఎల్లుండి వాళ్ళ ఇంటికి పెళ్లిచూపులకు వెళ్తున్నాం అంతే. నాకు తెలుసు ఏం చెయ్యాలో  నువ్వు leave పెట్టుకో కాలేజ్లో.

నేను: మరి నన్నెందుకు అడిగారు ఫస్ట్?

నాన్న: నిన్నెవరు అడిగారు చెప్పాను నీకు ఒక మాట అంతే.ఇది maximum కాయం చేసేస్తాం నీకు వయసు కూడా అయిపొయింది.ఇప్పుడు నీకు సంబంధాలు రావడం కూడా కష్టం గానే వుంది.ఏమే నువ్వు ఏమంటావ్

అమ్మ: అవును రా నీకు వయసాయిపోయిందని పెళ్ళీల బ్రోకర్ సంబంధాలు తేడానికి ఎక్కువ డబ్బులు అడుగుతున్నాడు రా.

నేను:సరే leave పెడతా లెండి.

మేం తిన్నేసి పడుకున్నాం నేను తర్వాత రోజు కాలేజ్ కి వెళ్లి  పెళ్ళిచూపులకి leave పెట్టాను.
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.


Messages In This Thread
బుజ్జి:ఊరి ప్రెసిడెంట్ - by Insider247 - 14-06-2024, 04:55 PM



Users browsing this thread: 1 Guest(s)