14-06-2024, 03:23 PM
(This post was last modified: 14-06-2024, 03:23 PM by nareN 2. Edited 1 time in total. Edited 1 time in total.)
(14-06-2024, 02:53 PM)3sivaram Wrote:
ఎబ్బెబ్బే చీప్ గా లవ్ ఏంటి బ్రో.....
ఐ లైక్ యువర్ స్మైల్..... చెప్పాలి.
ఐ లైక్ టూ బి విత్ యు..... చెప్పాలి.
ఐ లైక్ యు..... చెప్పాలి.
ఒక ఆరు నెలల తర్వాత....
ఐ లైక్ హర్ అని ఇంకో అమ్మాయిని చూపించి ప్లీజ్ ఫ్రెండ్ షిప్ సెట్ చెయ్ అని అడగాలి.
సైకిల్ రిపీట్....
చూడగానే లవ్ అనుకోని లైఫ్ టైం కమిట్మెంట్ యిచ్చేసి....
నిన్ను నువ్వు ఇంకొకరిని చూడకుండా ఇబ్బంది పెట్టుకొని...
అవతలి వాళ్ళను అలానే చేసి అవసరమా ఇదంతా...
రేపు పెళ్లి అయ్యాక ఎటూ తప్పదు.....
Emo Bro.. Life lo ippati varaku okkalalki kooda I love You cheppaledu..
I Miss You lu Chala unnayile..
I Love love stories..