(13-06-2024, 11:15 PM)dombull7 Wrote: మొదట్లో చదుతుంటే చూసి కకకొల్డ్ స్టోరీ ల ఉండే అనుకున కానీ రివ్యూస్ చూసినాపుడు ఇందులో ఎదో మంచి స్టోరీ ఉంది అని అనుకున్నది గుర్తొచ్చింది అదే నమ్మకంతో పూర్తిగా చదివా..... సూపర్బ్ రాజు గారు![]()
బాల క్యారెక్టర్ డెవలప్మెంట్ సూపర్
గోపాలం క్యారెక్టర్ చూసి కకకొల్డ్ అనుకున కానీ తనకి బాల సంతోషం తప్ప ఇది ముఖ్యం కాదని అర్థమైంది
Unconditiomal love ante idenemo
లాస్ట్ 3 updates ఒక మంచి ఎమోషనల్ రైడ్ ఇచ్చింది ??
బాల గోపాలం అనే రెండు క్యారెక్టర్స్ లో అనవసరమైన దేవుయేషన్స్ కి వెళ్లకుండా చక్కగా మైంటైన్ చేసారు కథకి మూలమే వెళ్లిదరి క్యారెక్టర్స్..... ?
బాల కూడా ఎక్కడ మోసం చేయకుండా గోపాలం కి నమ్మకంగా ఉంది.. బట్ ఎంతవరికి ఉంటుందో తెలీదు
అయినా నిజం జీవితం లో గోపాలం ల ఉంకండిషనల్ప్రే గా ప్రేమించే వ్యక్తి ఉంటాడా అసలు ఉండగలడా?? ఏమో
బిగ్ థాంక్స్ రాజు గారు.......
So excited to read Next బాల 2.0 ఏమేమి సాహసాలు చేస్తారో బాల గోపాలం లు



ENJOY THE LIFE AS IT COMES
SJ IRK OBG BPST YJ-DD

SJ IRK OBG BPST YJ-DD