13-06-2024, 11:19 PM
(08-06-2024, 07:22 AM)Haran000 Wrote: కొందరి కామెంట్లు చూసి నాకు అనిపించింది ముందు గీత Part - 1 రాయడం complete చేసుకొని తరువాత updates ఇస్తాను.అంత మాట అనకండి హారన్ గారు, కుక్కలు అరుస్తూనే ఉంటే పట్టించుకోకూడదు...
మూడు నెలలు, ఆరు నెలలు, రెండు సంవత్సరాలు అయినా పట్టచ్చు.
అసలు motivatiom లేక రాయనేమో కూడా.
ఇలా updates ఇస్తూ ఉంటే next update ఇవ్వడం కోసం రాయాలి అనిపించేది, ఇక మొత్తం రాసేద్దం అనుకుంటే రాస్తానో లేదో కూడా తెలీదు.
ఇక సెలవు, ఇట్లు మీ Haran000
మీకు ఎప్పుడు వీలైతే అప్పుడు ఏంట్ అప్డేట్ ఆల్వేస్ వెయిటింగ్ ఇక్కడ....