13-06-2024, 10:45 PM
(13-06-2024, 09:41 PM)Haran000 Wrote: నేను ప్రేమ గాట్లు రాస్తున్నప్పుడు, Jani Fucker అని నాకు ఇక్కడ స్నేహితుడు. మీకు తెలుసో లేదో మరి, ఏమన్నాడో తెలుసా, నేను శివకి కొంచెం ఎక్కువ hype ఇస్తున్నట్టు అనిపిస్తుంది అని కమెంట్ చేసాడు. Viking45 మిత్రమా నువు vikings series చూశావో లేదో నాకు తెలీదు కాని, నువు సూర్యకి ఇచ్చే ఎలెవేషన్ లో నా శివ ఎలివేషన్ 10% కూడా కాదు మరి.
వైకింగ్ సిరీస్ అయితే చూడలేదు నేను...
ఇంకా అసలు సూర్య గురించి పూర్తిగా ఇంట్రడక్షన్ కూడా ఇవ్వలేదు నేను..
చూద్దాం.. నేను అయితే మీ ప్రేమ గాట్లు చదవదలుచుకోలేదు..
సూర్య మీద SHIVA క్యారెక్టర్ ఆనవాళ్లు కనపడకూడదు అని నా పట్టుదల..
గీత మాత్రం xossipy లో నా ఫస్ట్ లవ్ ❤️❤️❤️