13-06-2024, 09:49 PM
(This post was last modified: 16-07-2024, 08:56 AM by Haran000. Edited 11 times in total. Edited 11 times in total.)
{ కథ కోసం నేను కొన్ని నిజ ప్రపంచ అంశాలను వాడుతున్నాను, కేవలం రియలిస్టిక్ అనుభూతి కోసం. ఎవరినీ కించపరిచేలా నేను రాయలేదు, ఆ ఉద్దేశం కూడా నాకు లేదు. నా తప్పేమైనా ఉంటే మన్నించండి. కామెంట్ లో తీసేయమని చెప్తే తీసేస్తాను. }
౿
౿
॥
రెండువేలా ఇరవై నాలుగు, జులై పది, 7 AM
——————————
నా పేరు, మీకు తెలుసు।
హ్మ్..... వయసు, ఒక ఇరవై ఐదు వేసుకుందాం, బండి ఇంజన్ మంచి కండిషన్ లో ఉంటది।
పని: పనేం లేదు, ఇంట్లో పబ్జీ ఆడుతూ, టీవీ చూస్తూ, ఐబొమ్మలో సినిమాలు డౌన్లోడ్ చేసుకొని చూస్తూ ఉండడమే।
ఇరవై ఐదు అంటున్నావు మరి ఈ మెదడులో పేడ పురుగులు మెదిలే మీ చుట్టాలు నిన్ను ఏం చేస్తున్నావు అని అడగరా అని మీరు అడగొచ్చు, దానికీ నా దగ్గర ఒక సమాదానముంది। ఐఏఎస్ కి ప్రిపేర్ అవుతున్న, అది రావడం కట్టం కానీ ఒకసారి వస్తే మీరందరూ మాడు మొహం పెట్టుకుంటారు। మీ కళ్ళ మంట ఇంకా పెరుగుద్దో తగ్గుద్దో చూడాలి అని అంటాను. అంటే అందులో సగం బయటకి అంటాను, ఇంకో సగం లోపల గులుక్కుంటాను, ఏం చేస్తాం అతిగా ప్రవర్తిస్తే కుటుంబానికి చేటు వస్తుంది మరి. అసలే మాది చాలా పరువు గల కుటుంబం। ఆ! ఎవడైనా వాడి కుటుంబం గురించి మంచిగానే చెప్పుకుంటాడు, నిజం ఏంటి అంటే, మధ్యతరగతి కుటుంబంలో మొగాడిగా పుట్టావంటే మీ నాన్న దృష్టిలో నువు గాడిధవి, చెల్లి దృష్టిలో పందివి, అక్క దృష్టిలో కోతివి, తమ్ముడి దృష్టిలో ఎదవని, అన్న దృష్టిలో కుక్కవి, ఒక్క అమ్మ దృష్టిలో మాత్రమే హీరోవి। అది కూడా నువు బాగుపడితే మాత్రమే, నాలా ఉంటే ఒక ఫ్లాప్ సినిమా కచ్రా హీరోవి।
సరే తిన్నారా? ఏ టైమ్ కి చదువుతున్నారో మరి।
మీకు ఎటువంటి విషయాల్లో స్ట్రెస్/ మానసిక ఒత్తిడిగా అనిపిస్తుంది। నా విషయం చెప్పాలా, ఈ మధ్య నేను బాగా వారంలో పది పదిహేను సార్లు కొట్టుకుంటున్న। ఎందుకు కొట్టుకుంటున్న, అసలు వేరే విషయం మీదకి దృష్టి ఎందుకు పోవట్లేదు అని ఫీల్ అయ్యి, మళ్ళీ స్ట్రెస్ అయ్యి, ఆ స్ట్రెస్ పోవడం కోసం మళ్ళీ కొట్టుకొని, కొట్టుకున్నందుకు ఎందుకు కొట్టుకున్న అని ఆలోచించి మళ్ళీ స్ట్రెస్ అవుతున్న।
దోస్త్ గాడికి చెప్తే, నువు ముందు ఒక అమ్మాయిని సెట్ చేస్కో ఈ పిచ్చి తగ్గుతుంది అన్నాడు। ఇప్పటికిప్పుడు ఎవతి సెట్ అవుతుంది, అసలే నాకు పులిహోర కలపడం రాదు। అసలు సరిగా మాట్లాడడమే రాదు। కథ రాయమంటే బాహుబలి రెంజ్ కథ రాస్తాను కానీ మాటలు నోట రావు।
అసలు నా జీవితం ఎటు పోతుంది, ఎవడో చుట్టాల్లో అంకుల్ గాడు చెప్పాడు అని గ్రూప్స్ కి ఎందుకు అప్లై చేసాను, ఎందుకు రాశాను, ఇప్పుడు అది క్వాలిఫై అయ్యేలా ఉన్నాను, మెయిన్స్ కి ప్రిపేర్ కావాలి। నాకసలే జాబ్ చెయ్యడమే ఇష్టం ఉండదు। ఏం అనిపిస్తుందో తెలుసా, జాబ్ చేసే పెళ్ళాం దొరకాలి, నేను తనకి మంచిగా వండి పెడతాను, ఇంటి పనులు చేసి పెడతాను, నైట్ నిద్రపోయే ముందు ముద్దు పెడతాను, తర్వాతా పెట్టాల్సినవి పెడతాను, నాకేం పెద్ద ఆశలు లేవు, ఏదో బతకడానికి సరిపడా డబ్బు ఉంటే చాలదా అనిపిస్తది।
నా మెదడు: ఒరేయ్ నువు కథ రాయిరా అంటే అవసరం లేని సోది మొత్తం దెంగుతావు ఏంట్రా, నీ సోది ఎవడికి కావాలి, ముందు కథ చెప్పు।
నేను: హా ఇప్పుడు స్టార్ట్ అవుద్ది।
మధ్యాహ్నం నేను మా ఇంటి గుమ్మం పక్కన మల్లెతీగ కింద కూర్చుని ఇలా ఆలోచిస్తూ ఉంటే, మా పక్కింటి హశ్విక అక్క, మా ఇంటికే వస్తుంది।
నా కంటే రెండేళ్ళు పెద్దది। అక్క అంటే అలా పిలుస్తాను, ఏం చేస్తాం, చిన్నప్పుడు ఏం తెలీక అక్క అని పిలిచిన పాపానికి ఇప్పుడు కూడా అక్క అనాల్సి వస్తుంది॥
వెన్న తనువు, నాజుకుగా, ఎర్రని చిన్న పెదాలు, పిట్ట నడుము, పంజాబ్ డ్రెస్ వేసుకుంటే ఆ షెప్ చూస్తే నా కళ్ళు ఎంత ఆపుకున్న అటే చూస్తాయి। తన కళ్ళు ఎంత బాగుంటాయో, నేరేడు పండుమీద చేంద్రుడి ప్రతిబింబంలా మెరుస్తాయి। రోజూ పొద్దున్నే స్కిప్పింగ్ చేస్తుంది। చాలా ఫిట్ గా ఉంటుంది। తనని చూసి నాకు కూడా రోజు స్కిప్పింగ్ చేయడం అలవాటు అయ్యింది। ప్రస్తుతం సిటీలో జాబ్ చేస్తుంది, ఇంటీరియర్ డిజైనర్।
ప్రొద్దున వచ్చిందేమో, ఇప్పుడు వస్తుంది ఇటు। ఏదైనా ఫంక్షన్ కి పోయి వచ్చిందేమో మెహందీ రంగు లేహెంగా వేసుకొని ఉంది। అబ్బా ఆ లంగా కొంచెం కిందకి అనుకోవచ్చుగా, పోనీ పైకి అనుకున్నా బాగుండు, బొడ్డు సగం కనిపించీ కనిపించకుండా ఉఫ్... ఇక్కడ మసిలిపోతుందే॥
నేను చూసి చిరునవ్వు చేసాను. తను నా ముందుకి వచ్చి నిల్చుంది। ఆ సగం బొడ్డు చూస్తేనే లాక్కొని ముద్దెట్టుకోవాలి అనిపిస్తుంది।
హశ్విక: ఎరా గ్రూప్ 1 రాశవా, ఎలుద్ధా ఈసారి?
దీని సంక నాక, వచ్చీరాగానే ఇదే అడగాలా।
నేను: హా... ప్రిలిమ్స్ పాస్ అయిపోతాను అక్క, రేపటి నుంచి మెయిన్స్ ప్రిపరేషన్ స్టార్ట్ చెయ్యాలి।
హశ్విక: ఓహో... ఇవాళ ఏమైంది మరి?
నేను: ఇవాళ మోటివేషన్ లేదు
చెప్పడం మరచిపోయాను, తనకి వాళ్ళ చుట్టాల అబ్బాయి ఒకడితో ఎఫైర్ ఉంది। త్వరలో పెళ్ళి కూడా అయ్యేలాగే ఉంది।
హశ్విక: హ్మ్.... సరే కరుణ పిన్ని ఉన్నారా?
మా అమ్మ కరుణ।
నేను: హా లోపల ఉంది।
తను నన్ను దాటుకొని లోపలికి నడిచింది, ఇప్పటి దాకా మల్లెతీగ కింద ఉన్న, మల్లెల పరిమళం రాలేదు కానీ తన గుబాళింపు మాత్రం నన్ను చుట్టేసింది। నేను మెడ తిప్పి వెనక ఆ లంగాని పైకి మోస్తున్న ఆ పిర్రలు చూసి నేత్రానందం చేసుకున్నాను. కనిపిస్తున్న జానడు నడుము చూస్తుంటే ఉఫ్... ఇదిప్పుడు తిరిగి ఇంటికి వెలేదాకా నా శరీరంలో ఏ భాగం నా అదుపులో ఉండదు॥
కొన్ని నిమిషాలకు మా అమ్మతో మాట్లాడుతూ ఉండగా తన పాదాలు, పట్టీలు చూస్తూ కనురెప్పలు ఎత్తి పైకి నడుముని చూసాను, చూస్తూ బంగారు చాయ వీపుని పరిశీలిస్తూ ఇంకాస్త పైకి ఎత్తేసరికి తను నన్నే సూటిగా చూస్తుంది। ఫక్.... నేను చూడడం తెలుసా। నేను కంగారుగా టక్కున మొహం తిప్పుకున।
ఫోన్ తీసి Instagram open చేసా, కాజల్ ఫొటోస్ పెట్టింది। పెళ్ళి అయ్యి కొడుకు పుట్టినా సరే అందం మాత్రం తగ్గలే, ఆ కళ్ళలో ఉంటది సౌందర్యం అంతా। ఫోటో జూమ్ చేస్తూ కాజల్ కళ్ళు చూస్తూ ఉన్నాను। (ఆ !. కల్లే ఇంకేవో కాదు, నాకు కాజల్ కళ్ళు చూస్తేనే కసి పుట్టుకొస్తాది) ఎంత చూసినా చూస్తూ ఉండాలి అనిపిస్తది। అప్పుడే మా నాన్న వచ్చారు, ఫోన్ రీసెంట్ క్లియర్ కొట్టి జేబులో పెట్టుకున్న।
నాన్న: చిల్లర లేదు, ఇదిగో నా ఫోన్ తీసుకుని పోయి పెరుగు పాకెట్ తేపో
నేను: హ్మ్... తాళం చెవి?
నాన్న: దీనికి కూడా బండి కావాల నడుచుకుంటూ పో
నేను: హ్మ్....
నేను ఇక మా నాన్న ఫోన్ పట్టుకొని ఊరికే యూట్యూబ్ ఓపెన్ చేసాను।
“ PK ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్య మంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు”
ఇరవై ఒక్క సీట్లకు ఇరవై ఒకటి నిండడం నిజంగా సూపర్ కదా. ఎంతైనా ఇండియా కూటమి చాలా టఫ్ ఇచ్చింది ఈసారి। నేను ఎన్డీయే వన్సైడ్ అవుద్ది అనుకున్న॥
“ గ్రూప్ ఫోర్ తో సహా ఐదు జాబులు వచ్చినా, యూపీఎస్సీనే తన లక్ష్యం అంటున్న కుర్రాడు ”
నీయబ్బ మరి ఇవి ఎందుకు రాసావురా అది ఒక్కటే రాసుండాల్సింది। నీ వల్ల అక్కడ సెలెక్ట్ అవ్వాల్సిన వాళ్ళు కాలేదు, వాళ్ళకి మళ్ళీ రికసిడరేషన్ లిస్ట్ తీయాలి, టైం బొక్క నాయాలా, ఇక్కడ ఒక్క జాబ్ ఏ వస్థలేదు, ఇప్పుడు ఈ జాబులు వదులుకొని యూపీఎస్సీ రాకుంటే మొడ్ద గుడు॥
ఇదంతా కాదు ఇవి మా నాన్న చూస్తే నాకు వేస్తాడు సుప్రభాతం కాసేట్।
ఇక పెరుగు తీసుకొని, తిరిగి ఇంటికి వచ్చాను. పెరుగు పొయి దగ్గర పెట్టి “ అమ్మా ఇక్కడ పెట్టాను ”
అమ్మ: హా సరే
నేను గుమ్మం దగ్గర ఊరికే కూర్చున్న, హశ్విక బయటకి వచ్చింది।
హశ్విక: ఏరా చదవడం మోటివేషన్ లేకుంటే గీత అప్డేట్ రాయకపోయావా।
ఒక్కసారిగా నా గుండె గుభేలుమని కిందకి జారింది। కళ్ళు బయటకి పొడుచుకొచ్చాయి।
దీనికేలా తెలుసు అసలు।
నేను: ఏంటి గీత అప్డేట్ ఆ? అదేంటి?
నా బుగ్గ గిల్లింది లాగింది।
హశ్విక: నాకు తెలుసులే, భరత్ గాడు చెప్పాడు।
చెత్తనాయాల దీనికేందుకు చెప్పాడు అసలు।
హశ్విక: అంత పిచ్చెంట్రా మీకు గీత మిస్ మీద?
ఒరినాయనో ఇంట్లో మా నాన్న ఉన్నాడు ఇలా అనేస్తుంది।
నేను: ఉష్... అక్క ఏంటి అలా అంటావు?
నవ్వింది. అంటే ఇది ఇప్పుడు xossipy లో కథలు చదువుతుంది।
నేను: అంటే నువు అందులో కథలు చదువుతావా?
ఒకసారిగా మొహం పక్కకి తిప్పుకుంది
నేను: దొరికేసావు కాని, వదిలేయ్
హశ్విక: బాగా రాస్తున్నావురా?
ఇది నేను ఊహించలేదు।
నేను: హా థాంక్స్.
హశ్విక: మరి ఇవాళ రాయి
నేను: కొంచెం చిన్నగా మాట్లాడు అక్క
తను ముందుకి కాస్త వొంగి, హశ్విక: గీతని దాటించకుండా బానే రాస్తున్నావు, ఇవాళ నెక్సీ అప్డేట్ రాయొచ్చు కదరా
నేను: నీకు ఇష్టమా?
హశ్విక: అందుకే అడుగుతున్న కదరా
నేను: ఏమో అక్కా, గీత మీద ఇప్పుడు మూడ్ లేదు, ఏదైనా చిన్న కథ రాద్దాం అనుటుకున్న
హశ్విక: ఏరా?
నేను: ఏమో కొంచెం తిక్కలేసి పక్కన పడేసా। అక్కా ప్లీస్ ఎవరికి చెప్పకు
హశ్విక: నువు కూడా నేను చదువుతాను అని ఎవరికి చెప్పకు
నేను: హ సరే
హశ్విక: ఏం కథ రాయాలి అనుకుంటున్నావ్ చిన్నగా, ఆ ఒక్కటి తప్ప కూడా బాగుంది ఫిమేల్ pov లో రాసావ్
నేను: హ్మ్.... చిన్న కథ రాయాలి అనిపిస్తుంది కాని ఐడియా రావట్లేదు
తను ఇంకాస్త ముందుకి జరిగింది, మొహం నా మొహం ముందుకి చేరింది। తన కళ్ళు పెదాలు చూశాను, ఉఫ్ఫ్ వేడి పొట్టుకొస్తుంది॥
హస్కీగా, హశ్విక: నా దగ్గర ఒక ఐడియా ఉంది, ఇక్కడ చెప్తే బాగోదు, మా ఇంటికి రా.... అంటూ నన్ను కొంటెగా చూసి వెనక్కి వెళ్ళింది।
నేను: నిజంగానా?
హశ్విక: హా.... అంటూ చిన్నగా నవ్వుతూ నన్ను చిలిపిగా చూస్తూ వెళ్ళిపోయింది।
ఇదేంటి ఎప్పుడూ లేనిది ఇవాళ కొంచెం తేడాగా చూస్తుంది। ఏదో ఒకటి ఒక ఐడియా ఇస్తే నేను కథ రాసుకుంటాను॥
నేను నాన్నతో బయటకి వెల్లోస్తాను అని చెప్పి పక్కింట్లోకి వెళ్ళాను। నేను అనుకున్నది నిజమే తన ఇంట్లో తను తప్ప ఎవరూ లేరు। వాళ్ళేదో ఫంక్షన్ కి వెళ్ళారు, హశ్విక ఒక్కత్తే ఇంటికి వచ్చినట్టుంది।
తలుపు తీసే ఉంది, అయినా కొంచెం డిసెన్సీ కోసం తలుపు కొట్టాను। ఎందుకైనా మంచిది తను ఇప్పుడే ఇంటికి వచ్చింది బట్టలు మార్చుకుంటూ ఉంటే ఎలా అని ఆగాను।
నేను: అక్కా రావిచ్చా లోపలికి
హశ్విక: ఆ... రారా...
తను వంట గదిలోంచి బయటకి వచ్చింది। అదే డ్రెస్ లో ఉంది। నేను తడపడుతూ దగ్గరకి వెళ్ళాను॥
నేను: ఐడియా అన్నావు?
నా చెయ్యి పట్టుకుంది, నాకు కరెంట్ పాస్ అవుతున్నట్టు అనిపిస్తుంది తన సున్నితమైన స్పర్శకి।
హాశ్విక: అంత పెద్ద కథ రాసావు చిన్న కథకి ఐడియా రాధా నీకు?
నేను: హ్మ్... ఇప్పుడు కొంచెం స్ట్రక్ అయ్యి ఉన్నాను, నువు చెప్పు ఏంటో?
హశ్విక: నా దగ్గర కూడా ఏం ఐడియా లేదురా ఏదో కాసేపు బోర్ కొట్టకుండా ఇక్కడ ఉంటావు అని రమ్మన్నాను
నేను: ఇందాక ఏదో పెద్ద ఐడియా ఉన్నట్టు చెప్పావు
హశ్విక: హహ...
నేను: సరే టీవీ పెట్టు ఏదైనా చూస్తూ కుర్చుందం
నన్ను కుర్చీలో కూర్చో పెట్టి తను పక్కన ఇంకో కుర్చీ వేసి కూర్చుంది।
హశ్విక: నిజం చెప్పరా ఎక్సపీరియన్స్ ఉందా నీకు?
నేను: ఏం ఎక్సపీరియన్స్?
హశ్విక: నీకు అర్దం అయ్యింది అని నాకు తెలుసు, చెప్పు?
నేను: లేదు
హశ్విక: మరి కథ ఎలా రాస్తున్నావు?
నేను: ఇమాజినేషన్
హశ్విక: అంతలా ఇమాజిన్ చేసుకుంటావా గీత టీచర్ ని?
నేను కొంచెం సిగ్గుతో, మొహం దించుకొని తల ఊపాను।
హశ్విక: ఇటు చూడు
నేను తహలెత్తి తనని చూసాను। తన పెదాలు చిన్నగా వణుకుతున్నాయి, తనేందుకో కొంచెం తటపటాయిస్తూ ఉన్నట్టు అనిపిస్తుంది। చెంపలు ఎర్రగా అవ్వడం నేను గమనించాను।
హశ్విక: నాకు బాగా నచ్చిందిరా గీత కథ
నేను: హ్మ్.... అంటూ ఉమ్ము మింగాను
హశ్విక: గీతలో నన్ను నేను ఊహించుకుంటున్న
నేను: భరత్ లో నన్ను నేను ఊహించుకుంటాను
హశ్విక: గీతలా నాకు అలా చిలిపిగా చెపించుకోవాలి అనిపిస్తుంది
నేను: నాకుడా గీత మిస్ తో అలా ఉండాలి అనిపిస్తది
హశ్విక: అలా కాదు నీకు అర్థం కావట్లేదు
నేను: ఏంటి?
నా చేతిలో చేతు కలిపి కంగారుగా పిసుకుతుంది।
నేను: ఏమైంది అక్కా?
హశ్విక: రొమాన్స్ చాలా బాగా రాసావు?
నేను: ఏదో అలా వచ్చేసింది
హశ్విక: నీకు రోల్ ప్లే గేమ్ అంటే తెలుసా?
నేను: హా రోల్స్ ఇచ్చుకొని అలా ఒక టైం లిమిట్ పెట్టుకొని నటిస్తారు
హశ్విక: మనం కూడా రోల్ ప్లే చేద్దాం, నేను గీత నువు భరత్।
నాకు దిమ్మతిరిగింది.
నేను: జోక్ చెయ్యకు అక్క
హశ్విక: లేదురా సీరియస్, నీకు కిషోర్ తెలుసు కదా మా బావ
నేను: హా... నీ లవర్
హశ్విక: హ్మ్... తనకి గీత కథ చూపించి అలా చేద్దాం అన్నాను, ఇప్పుడు దాని కోసం కథ చదవాలా నాకు కథలు చదవడం అలవాటు లేదు అన్నాడు
నేను: హ్మ్...
హశ్విక: నువ్వు రాసిన కథ నీ కంటే క్లారిటీ ఎవరికి ఉంటుంది, రోల్ ప్లే చేద్దాం
నా చేతు వనుకుంటుంది। తనని కళ్ళలోకి చూశాను, నేను చూశాక తల కిందకి దించుకుంది।
నేను: అది కాదక్కా
హశ్విక: పోయిన సారి వచ్చినప్పుడు కూడా నన్ను అదోలా చూసావు। గీతలా నన్ను ఊహించుకుంటున్నావా?
నేను: లేదు లేదు అక్క
హశ్విక: ఎందుకు ఊహించుకోలేదు, అంత అందంగా నేను లేనా?
నా రెండు వేళ్ళని నలిపేస్తోంది। తను కూడా ఇలా మాట్లాడడానికి కష్టపడుతోంది॥
నేను: అలా అని కాదు, నువు కూడా అందంగా ఉంటావు
హశ్విక: హ్మ్.... రోల్ ప్లే చేద్దామా, నాకు అలా రొమాన్స్ చెయ్యాలని ఉంది
నేను: అక్క అలా అంటే నేను నిన్ను ముద్దు పెట్టుకోవాలి, తెలుసుగా భరత్ లిప్ కిస్ అడుగుతాడు
తను గొర్లు గిల్లుకుంటూ ఆలోచనలో పడింది। నేను కుర్చీ తనకి ఎదురుగా సర్దుకొని ఆమె గదవ కింద కుడి చూపుడు వేలు పెట్టి పైకి లేపాను।
నేను: చూడు ఒకసారి
కనురెప్పలు ఎత్తి నన్ను కోరగా చూసింది। తన పెదవులు చామంతి రెమ్మల్లా వణుకుతున్నాయి।
నేను కళ్ళల్లోకి ఇష్టంగా చూస్తూ బొటన వేలితో కిందకి పెదవి ముద్రలు స్మృశించాను। తను కసిగా కళ్ళు మూసుకొని వణికింది।
పెదవిని కిందకి లాగి చిగుర్ల అడుగున వేలిని స్వల్పంగా ముట్టుకున్న। తను కను రెప్పలు ఆడిస్తూ చిన్నగా నవ్వింది।
నేను: ఓకే నా నీకు?
తల నిలువునా ఆడించింది। పెదవిని రెండు వెళ్ళతో పట్టి మొహం నా దగ్గరకి లాక్కున్నాను। పెదవితో సహా తన మోము నా మోముకి దగ్గర చేసింది। నేను మెడ ముందుకి పొడిచి ఇద్దరి పెదవులు అర అంగుళం వ్యవధిలో ఆపాను। ఇంకాస్త ముందుకు జరిగి, నా ఎడమ చేత నా వణుకు ఆపుకోడానికి కుర్చీ హ్యాండిల్ పట్టుకొని, కుడి వేళ్ళతో తన కింది పెదవిని పట్టు వదలకుండా చూస్తూ నా పెదవి ముద్రలు తన పెదవి ముద్రల మీద అంటీ అంటనట్టు చిన్నగా తనకి మాత్రమే వినిపించేలా శ్వాసతో మాట్లాడాను॥
నేను: నువ్వే అడిగావు, తరువాత నేను చేశాను అనకూడదు మరి?
తను నోరు మూయలేక, నన్నే లొంగిపోతున్నట్టు చూస్తూ “ ఉ ” అని బదులిచ్చింది।
ఆ తీయని పెదాలు ముద్దు పెట్టాలి అనిపించినా నన్ను నేను అదుపు చేసుకొని వెనక్కి జరిగాను।
హశ్విక: ఎలా వస్తాయిరా నీకు ఈ ఐడియాలు?
నేను: మళ్ళేం ఐడియా?
హశ్విక: అదే నా పెదవి పట్టుకొని అలా లాగి మత్తుగా మాట్లాడుతుంటే, టెంప్ట్ అయిపోతున్నారా బాబు?
నేను: హహ... ఏమో ఆటోమేటిక్ గా అలా చేసాను
హశ్విక: నువు రెడీ ఆ?
నేను: హా... కానీ ఎలా చేద్దాం
హశ్విక: ఒక అప్డేట్ అనుకుందాం, ఆ అప్డేట్ లో ఉన్న సీన్ రోల్ ప్లే చేద్దాం
నేను: హ్మ్.... సరే ఏ అప్డేట్ చేద్దాం। పెయింటింగ్ అప్డేట్ చేద్దామా?
హశ్విక: ఉహు అది వద్దు
నేను నవ్వాను.
హశ్విక: హేయ్ అందుకే అది వద్దు అంటున్న
నేను: హహ... సరే చెప్పు
హశ్విక: ఒకసారి కథ ఓపెన్ చెయ్ చూద్దాం
నేను ఫోన్ తీసి సైట్ ఓపెన్ చేసి గీత కథ చూపించాను।
హశ్విక: ఆ ఊర్లో కొండ మీద చెరువు చేద్దామా?
నేను: ఇప్పుడు చెరువు అంటే ఇక్కడ మనకు స్విమ్మింగ్ పూల్ కూడా లేదు
హశ్విక: రోల్ ప్లే కి ఉంటే ఏంటి లేకుంటే ఏంటి?
లేదు అక్కడ కేవలం ముద్దు మాత్రమే ఉంటుంది, నాకు ఇంకా ఎక్కువ కావాలి।
నేను: అక్క శ్రీ తో థియేటర్ లో ఉంటుంది అది చేద్దాం
హశ్విక: లేదు నాకు భరత్ తోనే కావాలి
నేను: హ్మ్....
ఇద్దరం చూస్తూ ఉన్నాం, ముప్పై అప్డేట్స్ దాటేసాం। నేను ఇంత పెద్దగా ఒక కథ రాశాను అంటే నాకె నమ్మబుద్ధి కావట్లేదు।
హశ్విక: ఈ melt down చేద్దాం, థియేటర్ లో భరత్ తో
నేను: నీ ఇష్టం, కానీ అది ఇంటికి వచ్చాక కిచెన్ లో కూడా ఉంది, ఇంకా బెడ్రూంలో కూడా
హశ్విక: నాకు ఓకే రా
నేను: ఎప్పుడు చేద్దాం, మనం ఇంట్లోనే సినిమా పెట్టుకొని థియేటర్ లో ఉన్నట్టు చేద్దాం
హశ్విక: లేదు, నిజంగా సినిమాకి పోదాం। ఇవాళ సాయంత్రం ఫస్ట్ షో కి। అక్కడ స్టార్ట్ చేద్దాం। కాని చెప్తున్నా, కథలో ఉన్నట్టే చెయ్యాలి, అకార్డింగ్ టూ స్క్రిప్ట్॥
నేను: హా నువు ఎలాగంటే అలాగే
అకార్డింగ్ టు స్క్రిప్ట్ లో కూడా ముద్దు ఉంది, బొడ్డు ఉంది చాలు॥
హశ్విక: నీకు డబ్బులు సెండ్ కొడతా మనకి కపుల్ సీట్స్ బుక్ చెయ్, సాయంత్రం నా స్కూటీ మీద టౌన్ కి పోదాం
నేను: హా సరే అక్క

॥॥॥॥॥॥॥॥॥॥॥॥॥॥॥॥॥॥