13-06-2024, 09:41 PM
నేను ప్రేమ గాట్లు రాస్తున్నప్పుడు, Jani Fucker అని నాకు ఇక్కడ స్నేహితుడు. మీకు తెలుసో లేదో మరి, ఏమన్నాడో తెలుసా, నేను శివకి కొంచెం ఎక్కువ hype ఇస్తున్నట్టు అనిపిస్తుంది అని కమెంట్ చేసాడు. Viking45 మిత్రమా నువు vikings series చూశావో లేదో నాకు తెలీదు కాని, నువు సూర్యకి ఇచ్చే ఎలెవేషన్ లో నా శివ ఎలివేషన్ 10% కూడా కాదు మరి.