13-06-2024, 07:12 PM
(This post was last modified: 13-06-2024, 07:21 PM by 3sivaram. Edited 1 time in total. Edited 1 time in total.)
(13-06-2024, 10:39 AM)Sushma2000 Wrote: Fictional characters ni love chesukodame best..breakup lu vundavv..heart breaks vundavv..ela ante ala oohinchukovachuu
ఈ కామెంట్ చదవగానే మంచి హార్ట్ బ్రేక్ కధ రాయాలని అనిపిస్తుంది.
ఐడియా ఇప్పటికే వచ్చేసింది.
కధ పేరు "నిజమైన ప్రేమ"
హీరో-హీరోయిన్ ఒకే స్కూల్ లో టీచర్స్... హీరోయిన్ ఎంగేజ్మెంట్ అయిన అమ్మాయి.
హీరో, ఆ పెళ్లి చేసుకోబోయే అబ్బాయికి వేరే ఎవరో లవర్ ఉన్నారు అని ప్రూవ్ చేసి ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసుకోమని చెబుతాడు.
హీరోయిన్ బాధ పడి పబ్ కి వెళ్దాం అనుకుంటుంది.
కాని తెల్లారి ఇద్దరూ ఒకే బెడ్ పై నగ్నంగా నిద్ర లేస్తారు.
(ఇది నా ఫస్ట్ ఎపిసోడ్.... ఒక నాలుగు - అయిదు ఎపిసోడ్స్ లో క్లోజ్ చేసేస్తా... త్వరలో ఇచ్చేస్తా.....)