Thread Rating:
  • 87 Vote(s) - 2.75 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance సహాయం - శృంగారం
ఐదు నిమిషాలకొకసారి అంటీలు - బామ్మ - బంధువులు ఒక్కొక్కరుగా బయటనుండి లోపలికివచ్చి మీ అక్కయ్య వచ్చిందా వచ్చిందా ? ..... అని అడిగివెళుతున్నారు .
యష్ణ అక్కయ్యకు కాల్ చేసాను - కట్ చేసింది , మళ్లీ చేసాను - మళ్లీ కట్ చేసింది , మళ్లీ చేసాను - యమున అక్కయ్య ఎత్తింది , తమ్ముడూ ...... sorry .
నువ్వు కాదులే యమున అక్కయ్యా ..... నీ అందాల చెల్లి కట్ చేస్తోందని నాకుతెలియదా ? , యమునా అక్కయ్యా ..... అందరూ మీకోసమే ఎదురుచూస్తున్నారు - లోపలికి వచ్చి వెళుతున్నారు .
అందరూనా ? లేక నువ్వు ఎదురుచూస్తున్నావా ? అంటూ యష్ణ అక్కయ్య కోపం .......
యమున అక్కయ్య : చెల్లీ .....
యష్ణ అక్కయ్యా : వీడి అల్లరే అయి ఉంటుంది .
లేదు లేదు తల్లులూ ...... ఫంక్షన్ సమయం అయ్యింది , ముత్తైదువులంతా మీకోసమే ఎదురుచూస్తున్నారు అంటూ బామ్మగారు .
వచ్చేస్తున్నాం వచ్చేస్తున్నాం బామ్మా ..... నీ మనవడిని ఒక్కమాట అంటే చాలు రంగంలోకి దిగిపోతావు , నిమిషంలో మీ ముందు ఉంటాము .
అంతే పరుగున లిఫ్ట్ దగ్గరకు చేరిపోయాను , 1 2 3 ...... 10 ..... 20 ..... 30 ..... 40 ...... 50 ...... 55 56 57 58 59 6.......

లిఫ్ట్ తెరుచుకోగానే ...... ఎరుపు - బంగారు ధగధగలకు చెయ్యి ఆటోమేటిక్ గా హృదయం మీదకు చేరిపోయి కన్నార్పకుండా చూస్తూ స్లో మోషన్ లో వెనక్కు పడిపోతున్నాను .
యష్ణ అక్కయ్య : ప్చ్ ప్చ్ ......
తమ్ముడూ తమ్ముడూ - మనవడా ......
కంగారుపడాల్సిన అవసరమేలేదు మేంఉన్నాము మేంఉన్నాము అంటూ అంటీలు పట్టుకుని నవ్వుతున్నారు .
యమున అక్కయ్య : లవ్ యు అమ్మా - అత్తయ్యా ..... , తమ్ముడూ ..... గెలిచావులే మరీ అంత ఆనందంలో మైమరిచిపోవాలా ? , చూస్తుంటే ముచ్చటేస్తోంది అంటూ బుగ్గపై చేతితో ముద్దుపెట్టింది .

ఆనందం నుండి తేరుకుని , yes yes yes ..... థాంక్యూ థాంక్యూ సో మచ్ అమ్మా అంటూ పూజగదివైపు మొక్కుకున్నాను , అక్కయ్యలూ ...... రెడ్ & గోల్డ్ కాంబినేషన్ సో సో soooooo బ్యూటిఫుల్ , అక్కాచెల్లెళ్ళలా లేరు .....
యమున అక్కయ్య : ఏంటీ ..... ? .
కూల్ కూల్ యమున అక్కయ్యా ..... పూర్తిగా విన్నాక నీఇష్టం కోప్పడు కొట్టు తిట్టు ...... , అక్కాచెల్లెళ్ళలా కాదు కవలల్లా ఉన్నారు .
యమున అక్కయ్య : థాంక్యూ థాంక్యూ సో మచ్ తమ్ముడూ అంటూ యష్ణ అక్కయ్యను సైడ్ నుండి హత్తుకుని బుగ్గపై ముద్దుపెట్టింది , ఇందుకోసమే ఒకే రకంగా రెడీ అయ్యాము , నీ యష్ణ అక్కయ్యకు కూడా ఇష్టమే , రా రా నువ్వూ రా మా కౌగిలిలోకి రా నీకివ్వాల్సిన ముద్దుతోపాటు తమ్ముడూ అంటూ తియ్యనైన పిలుపు ......
యష్ణ అక్కయ్య : యమున అక్కయ్యా ..... బయట బంధువులంతా నీకోసం ఎదురుచూస్తున్నారని వీడే కదా కాల్ చేసి చెప్పాడు , ఈ ఫంక్షన్ సమయంలో వీడి గురించి ఎందుకు పదా , బామ్మా - అంటీలూ ..... మీరైనా చెప్పండి , What ? అవునులే మీరంతా ఈ ఇడియట్ సపోర్ట్ ...... , యమునా అక్కయ్యా .... పదా వెళదాము , 
అవునవును అందరూ వేచి చూస్తున్నారు , ఇప్పుడు ఈ ఇడియట్ గురించి వద్దులే ...... 
యమున అక్కయ్య : తమ్ముడూ ......
అలవాటైపోయిందిలే అక్కయ్యా ...... , సేమ్ పించ్ ఆ సంతోషం చాలు .

యమున అక్కయ్య : నో నో నో ...... , మీఇద్దరి మధ్యన ఎన్నైనా ఇలాంటివి జరిగి ఉండవచ్చు కానీ నా సమక్షంలో మొదటిది కాక రెండవది , నువ్వెలాగో నా చెల్లి బాధపెట్టినా ఎంజాయ్ చేస్తావు - నీ తరువున ఈ అక్కయ్య మొండిగా వ్యవహరిస్తుంది , బామ్మా - అమ్మా - అత్తయ్యా ..... మీరు వెళ్ళండి చెల్లి ఇచ్చిన మాట ప్రకారం తమ్ముడి కోరిక తీరితేనే ఫంక్షన్ లేకపోతే లేదు అంటూ వెళ్లి సోఫాలో బుంగమూతితో కూర్చుంది .
సంతోషం తల్లీ ...... , నీకు ..... నీ చెల్లీ - తమ్ముడే ముఖ్యమని మాకు తెలుసులే , యష్ణ తల్లీ ...... ఇక నీ ఇష్టం అంటూ ముసిముసినవ్వులతో బయటకు వెళ్లిపోయారు .
యష్ణ అక్కయ్య : అక్కయ్యా ..... అంటూ నావైపు కోపంతో చూస్తూ వెళ్లి యమున అక్కయ్య ప్రక్కన కూర్చుంది .
యమున అక్కయ్య : " పిలుపు - ముద్దు " తప్ప నన్ను మరేదీ అడుగులు వెయ్యనివ్వదు , నువ్వు మాట మారుస్తావనే మొబైల్లో వీడియో రికార్డింగ్ కూడా చేసాను .
యమున అక్కయ్య : నేనే కాదు నీ తమ్ముడు కూడా.....
నేను కేవలం ఆడియో రికార్డ్ మాత్రమే , sorry sorry ......
యష్ణ అక్కయ్య : ఓహో అందుకేనా మొబైల్ ను ఎత్తి ఎత్తి పట్టుకున్నది , అమ్మో .....
లోలోపల ఎంజాయ్ చేస్తూనే , యమున అక్కయ్యా .....
యష్ణ అక్కయ్య : నువ్వు హ్యాపీ - చూడు చూడు తన్నుకొస్తున్న నవ్వులను ఎలా ఆపుకుంటున్నాడో వెధవ .
నేనా ..... ? .
యష్ణ అక్కయ్య : లేక నేనా అంటూ లేచివచ్చి కొట్టబోయి నిన్నూ ..... వద్దులే , పిలుపు - ముద్దుతోపాటు దెబ్బకుదెబ్బ అంటే నావల్లకాదు .
యమున అక్కయ్య నవ్వులు - వెంటనే అలక ......
యష్ణ అక్కయ్య : యమున అక్కయ్యా అంతేనా ? .
యమున అక్కయ్య : అంతే చెల్లీ .....
యష్ణ అక్కయ్య : సరే అంటూ భారంగా నావైపుకు అడుగులువేస్తూ వచ్చి , కోపపు కళ్ళతోనే కోరుక్కుతినేలా చూస్తూ త ..... మ్ .....డు అంటూ బుగ్గపై పెట్టీ పెట్టనట్లుగా ముద్దుపెట్టి అయిపోయింది అయిపోయింది వెళదాము .
ఆ పిలుపుకే - ఆ ముద్దుకే ..... మ్మ్ అఅహ్హ్ అంటూ మైమరచి వెనక్కు సోఫాలోకి చేరిపోయాను .

నో నో నో ముద్దంటే ఆదికాదు ఆదికాదు పెదాలపైన అంటూ యమున అక్కయ్య లేచివచ్చింది .
యష్ణ అక్కయ్య : వాడు హ్యాపీ మీరే చూడండి , అయిన పెదాలపై అని నేనెక్కడా చెప్పనేలేదే , కావాలంటే వీడి ఆడియోలో - మీ వీడియోలో చూసుకోండి , ముద్దు .... సో ముద్దు అంతే అంతే అంతే ఇక వెళదాము వెళదాము .
యమున అక్కయ్య : తమ్ముడూ నిన్నూ అంటూ మొట్టికాయవేసింది .
స్స్స్ అంటూ లేచి నిలబడ్డాను .
యమున అక్కయ్య : పిలుపులో ఆప్యాయత లేనేలేదు - ఇక ముద్దు అంటావా ? బుగ్గపై పెదాలు తాకాయో కూడా ఆస్పష్టం , నిన్నూ ......
ఏ చెట్టూ లేని చోట ఆముదం చెట్టే .....
యమున అక్కయ్య : ఆపేయ్ ..... , అక్కయ్య అంటే మరీ ఇంత ప్రేమేంటి తమ్ముడూ ...... , చెల్లి tooooo లక్కీ .
యష్ణ అక్కయ్య : లేదు లేదు ప్రేమ - తొక్క ఏమీలేదు .
యమున అక్కయ్య : తెలుస్తుంది తెలుస్తుంది త్వరలోనే నీకే తెలుస్తుందిలే చెల్లీ ..... , వెళదామా అంటూ చెరొక చేతితో మా చేతులను అందుకుని బయటకు తీసుకెళ్లింది .

ఒక్కసారిగా పూలవర్షం - ఆకాశంలో తారాజువ్వల వెలుగులు ..... , యమున అక్కయ్య సంతోషంతో మా చేతులపై ముద్దులుపెట్టారు .
మా అక్కయ్యలు ఇలాగే సంతోషంగా నవ్వుతూ ఉండాలి అంటూ యమున అక్కయ్య బుగ్గపై ఆ వెంటనే యష్ణ అక్కయ్య బుగ్గపై ...... లేదు లేదు ఎందుకంత కోపం అంటూ నవ్వుకున్నాను , వెళ్లి బావగారిని లాక్కునివచ్చి అక్కయ్యల వెనుకే నడిపించాను .
స్టేజీపై చేరుకునేంతవరకూ బంధువులు - పిల్లలు సంతోషంతో అక్కయ్యలపై పూలవర్షం కురిపిస్తూనే ఉన్నారు .
బామ్మగారు - అంటీలు ..... పట్టరాని సంతోషంతో అక్కయ్యలిద్దరి నుదుటిపై ముద్దులు కురిపించారు , తల్లీ యమునా .... కూర్చోవాలి .
యమునా అక్కయ్యా ..... , కాస్త నీ హీరోగారి సంతోషాన్ని పట్టించుకో .....
అంతే యమున అక్కయ్య వెనక్కువచ్చి , లవ్ యు రా అంటూ బావగారి కౌగిలిలోకి చేరిపోయింది .
ప్రియమైన పిలుపుకు - సంతోషపు కౌగిలింతకు ..... సంతోషాలు వెళ్లువిరిసాయి , చప్పట్లు ఆగడం లేదు , పూలవర్షం కురిపించారు , అలానే పిలు అలానే పిలు .... అంటూ ఆటపట్టిస్తున్నారు .
బావగారూ ..... ముద్దుపెట్టాలని ఉన్నా ఎందుకు అదిగుతున్నారు ? , సిగ్గెందుకు ..... , మీరు ముద్దుపెట్టకపోతే అక్కయ్యే పెట్టేలా ఉంది , మన పరువు కాపాడండి .
అవును అవును అంటూ మగాళ్లంతా కేకలువేస్తున్నారు సంతోషంతో ......
పోటీగా ఆడవాళ్ళంతా యమునా యమునా ఫస్ట్ ఫస్ట్ .....
నాకు అపొజిట్ గా యష్ణ అక్కయ్య ..... బావగారికే సపోర్ట్ చేస్తోంది .

ఇద్దరికీ ఒకరంటే మరొకరు ప్రాణం అన్నట్లు " నువ్వే ఫస్ట్ - నువ్వే ఫస్ట్ , నువ్వే - నువ్వే , నువ్వే - నువ్వే ..... " అంటూ ప్రేమతో వాదులాడుకుంటున్నారు .
ఇది ఇప్పట్లో తేలదు అంటూ గుసగుసలు - నవ్వులు ......
బావగారూ ..... ప్లీజ్ ప్లీజ్ .
బావగారే మొదటగా యమున అక్కయ్య కడుపుపై బుజ్జాయికి ముద్దుపెట్టారు .
చప్పట్లతో మ్రోగిపోయింది .
థాంక్యూ థాంక్యూ అంటూ యష్ణ అక్కయ్య సంతోషంతో యమున అక్కయ్య బుగ్గపై ముద్దుపెట్టింది .
యమున అక్కయ్య సంతోషంతో బావగారి బుగ్గపై ముద్దుపెట్టి సిగ్గుతో కౌగిలిలోకి చేరిపోయింది .
అందరూ సంతోషంతో పూలవర్షం కురిపించాము .

బావగారూ ..... 5 నిమిషాలైపోయింది , అందరూ ఫంక్షన్ కోసం ఎదురుచూస్తున్నట్లున్నారు , ఫంక్షన్ తరువాత మీ ఇష్టం .....
ఎక్కడున్నామో మరిచిపోయినట్లు స్పృహలోకొచ్చి నవ్వుకుని , యమున అక్కయ్యను యష్ణ అక్కయ్యకు ఇచ్చారు .
యష్ణ అక్కయ్య : మీరే కూర్చోబెడితే మరింత సంతోషం ......
అవును అవును ..... నాతోపాటు అందరూ సంతోషంతో కేకలువేస్తున్నారు .
బావగారు సిగ్గుపడుతూనే వెళ్లి కూర్చోబెట్టి , నుదుటిపై మరొక ముద్దుపెట్టి వచ్చారు , థాంక్యూ సో మచ్ మహేష్ అంటూ కౌగిలించుకుని పనులున్నాయి అంటూ కిందకువెళ్లారు అంతులేని సంతోషంతో ........
యమున అక్కయ్య : తమ్ముడూ ..... నువ్వెక్కడికి వెళుతున్నావు నీ బావగారి వెనుకే , చెల్లితోపాటు ప్రక్కనే ఉండాలని చెప్పానుకదా అంటూ యష్ణ అక్కయ్య చేతిని వదలడం లేదు .
యమునా అక్కయ్యా ..... యష్ణ అక్కయ్య ఉంటుంది , అక్కడ బోలెడన్ని పనులున్నాయి , ఒకవైపు వర్షం మొదలయ్యింది , డిన్నర్ ఏర్పాట్లు చూసుకోవాలి .
యమున అక్కయ్య : అవన్నీ మీ బావగారు చూసుకుంటారులే మీరిద్దరూ ప్రక్కనే ఉండాలి , ప్రతీ ఫొటోలో ఉండాలి అంతే ......
బావగారూ ......
బావగారు : మేడమ్ ఆర్డర్ , నాకంత ధైర్యం లేదు .
ఎవరైనా భయపడాల్సిందే అంటూ నవ్వులు ......
యష్ణ అక్కయ్యతోపాటు యమున అక్కయ్య వెనుక నిలబడ్డాము .

యమున అక్కయ్య అత్తయ్యగారు - అమ్మ వచ్చి సంప్రదాయబద్ధంగా పసుపు కుంకుమ రాసి అక్షింతలు జల్లి స్వీట్ తినిపించి దీవించడంతో మొదలైన సంబరం , బంధువులందరూ ఒక్కొక్కరుగా ఆశీర్వదించడం - గిఫ్ట్స్ ఇవ్వడం - సంతోషంగా ఫోటోలు దిగడం ...... సంతోషాలు అంబరాన్ని అంటాయి .
అంటీలు : తల్లీ యష్ణ ఇక నువ్వే ......
యష్ణ అక్కయ్య : నేనా ? - అక్కయ్య కంటే చిన్నదానిని .....
యమున అక్కయ్య : చెల్లీ ..... త్వరగా .
యష్ణ అక్కయ్య : అక్కయ్యను కాదు కానీ మన బుజ్జాయిని దీవిస్తాను అంటూ ముందుకువచ్చింది , రేయ్ ..... నీ అల్లరి నువ్వు చెయ్యి - మా ..... నా నా అక్కయ్యను మాత్రం ఇబ్బందిపెట్టకు సరేనా అంటూ ముద్దులుపెట్టింది .
నిండుగా ఉన్న పూల బుట్టను ఇద్దరిపై కాదు కాదు బుజ్జాయితోపాటు ముగ్గురిపై పూలవర్షం కురిపించాను .
బామ్మగారు : మనవడా అద్భుతం , ఫోటోగ్రాఫర్ ..... మొత్తం తీశావుకదా .
ఫోటోగ్రాఫర్ : నిజంగానే సూపర్ బామ్మగారూ ..... మీరే చూడండి అంటూ చూయించాడు .
బామ్మగారు : ఫోటోలు కూడా ఇంతే బాగుండాలి .

బంధువులు - ఆహ్వానిథులంతా భోజనాలకు వెళ్లడంతో కుటుంబమంతా కలిసి ఫోటోలు తీసుకున్నారు , ప్రతీ గ్రూప్ ఫొటోకు మాఇద్దరినీ లాక్కెళ్లి మరీ తీసుకున్నారు .
బావగారు - యమున అక్కయ్య ఫోటోలు తీసుకున్నారు .
బావగారు : శ్రీమతిగారూ ..... చాలంటే ఇక వెళతాను , కోప్పడకు భోజనాల దగ్గర ఉండాలికదా .....
నేనూ వెళతాను , యమున అక్కయ్యా ..... ఆపకు అంతే అంటూ నవ్వుతూ బావగారి వెనుకే వెళ్ళిపోయాను .
చివరగా అక్కయ్యలిద్దరూ ...... రకరకాల ఫొటోస్ తీసుకుంటున్నారు .

ఆహ్వానిథులంతా భోజనాలు చేసి సెలవు తీసుకునేటప్పటికి రాత్రి 10 గంటలు అయ్యింది .
చిరుజల్లులను ఎంజాయ్ చేస్తూ ముఖ్యమైన బంధువులు - కుటుంబం అంతా కలిసి సంతోషంతో చిరునవ్వులు చిందిస్తూ ఒకరికొకరు వడ్డించుకుని భోజనం చేసేసరికి మరొక గంట అయ్యింది .
యమునా అక్కయ్యా ..... ఫంక్షన్ మొదలయినప్పటి నుండీ బంధువులతోపాటు దేవుళ్ళ దీవెనలన్నట్లు చిరుజల్లులు కురుస్తూనే ఉన్నాయి .
అందరిలో సంతోషం ...... , నీ ఆత్మీయమైన పలుకులే అమితమైన ఆనందాన్ని పంచుతాయి మనవడా ......
ఇవి నా పలుకులు కాదు బామ్మగారూ ......
యష్ణ అక్కయ్య : నావి కాదు నావి కాదు నావైతే కాదు , నాకేమీ సంబంధం లేదు , నన్ను హైలైట్ చేసి అడ్వాంటేజ్ తీసుకోవాలనుకోకు .....
అందరూ నవ్వేశారు .
నేనన్నానా అక్కయ్యా ? నువ్వు అని ......
యష్ణ అక్కయ్య : మరెవరి పలుకులో చెప్పు చెప్పు .....
అదీ అదీ ..... ఆగు కాస్త ఆలోచించుకోనివ్వు .
యమున అక్కయ్య : చెల్లీ ...... చలి ఎక్కువయ్యేలా ఉంది లోపలికి వెళదాము .
యష్ణ అక్కయ్య : తమ్ముడిని కవర్ చెయ్యడానికి రెడీగా ఉంటావు అక్కయ్యా .....
నవ్వులే నవ్వులు ...... , తల్లీ యష్ణ - మహేష్ ..... మీరు లేని ఫంక్షన్ ను ఊహించుకోలేకపోతున్నాము అంటూ అంటీలు ..... , జీవితాంతం గుర్తుండేలా సంతోషాలను పంచారు , బంధువులంతా ఎవరు ఎవరు అని అడిగారు - సంతోషంగా చెప్పుకున్నాము బిడ్డలు అని ...... , మీరు సంతోషంగా ఉండాలి .
మా యమున - యమున అక్కయ్యకూడా ......
మహేష్ - యష్ణ ..... థాంక్యూ సో మచ్ అంటూ తాతగారు - అంకుల్స్ సంతోషిస్తున్నారు .

యష్ణ అక్కయ్య : సంతోషం , యమున అక్కయ్యా ..... ఇప్పటికే ఆలస్యం అయ్యింది , ఇక ఇంటికి వెళతాము వెళతాను వెళతాను .
యమున అక్కయ్య : ఈ సమయంలో - ఈ వర్షంలో ..... వర్షం పెద్దగయ్యేలా ఉంది .
అంతలోనే వర్షం పెరుగుతోంది .
యమున అక్కయ్య : చూడండి , హాయిగా రెస్టు తీసుకుని ఉదయం వెళ్లొచ్చు .
యష్ణ అక్కయ్య : పర్లేదు అక్కయ్యా క్యాబ్ లో వెళతాము .
యమున అక్కయ్య : కంగారుపడిపోతోంది , తమ్ముడూ నువ్వైనా చెప్పు ......
నేనా ? - నా మాట వింటుందా ? .
తల్లీ యమునా ..... ఇద్దరూ వెళ్ళడానికి వీలులేదు , నువ్వే ఆపగలవు , లోపలికి పిలుచుకునిరా అంటూ లోపలికి వెళ్లిపోయారు అంకుల్స్ - అంటీలు - తాతగారు .
యష్ణ అక్కయ్య : ఈయన ఎక్కడ ? , టెంట్ హౌస్ లో ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేస్తున్నారన్నమాట , బామ్మగారితోపాటు నచ్చచెబుతోంది , చెల్లీ ..... రేపు నేనుకూడా బామ్మతోపాటు మా గ్రామానికి వెళ్లిపోతున్నాను - అంతవరకూ మీతో గడపాలని ఆశపడుతున్నాను .
గుడ్ గుడ్ డెసిషన్ యమునా అక్కయ్యా ..... , ఈ సిటీ పొల్యూషన్ కు దూరంగా చక్కని వాతావరణంలో ఉండటం మరింత శ్రేయస్కరం .
యష్ణ అక్కయ్య : ఆదికాదు యమునా అక్కయ్యా .....

అవునవును వెళ్ళాలి - వెళ్లి తీరాలి యమునా అక్కయ్యా ..... , అర్ధరాత్రి అయ్యే సమయం అయ్యింది , సమయం కూడా అయ్యింది ...... అంటూ చిలిపి నవ్వులు .
యష్ణ అక్కయ్య : దేనికి సమయం అయ్యింది ? - ఆ నవ్వులకు అర్థం ఏంటి ? .
పో యష్ణ అక్కయ్యా ...... , నీకు తెలియదా ఏంటి ? , ఎంచక్కా ఆహ్హ్హ్ అంటూ గట్టిగా చేతులతో కౌగిలించుకున్నట్లు ఫీల్ అవుతూ యమున అక్కయ్యవైపు కన్నుకొట్టి ఓర కంటితో చూస్తున్నాను .
యష్ణ అక్కయ్య : ( కదా ..... అదొక్కటి ఉంది , ఇక్కడే ఈ ఇంట్లో యమున అక్కయ్య ప్రక్కన పడుకుంటే అలాంటిదేమీ జరగదు ) .
వెళ్ళాలి ......
యష్ణ అక్కయ్య : లేదు లేదు లేదు ఈ రాత్రికి ఇక్కడే పడుకుంటాను .
ప్చ్ మిస్ ..... ఎందుకు అక్కయ్యా ? , మన ఇంటికి వెళ్లాలికదా .....
యష్ణ అక్కయ్య : నా ఇష్టం , నేనిక్కడే పడుకుంటాను ..... మురిసిపోకు నీతోకాదు అక్కయ్యతో ......
బామ్మగారి నవ్వులు ..... , యమున అక్కయ్య ఆశ్చర్యపోవడం చూసి తరువాత చెబుతాను అంటూ సైగచేశారు .
యమున అక్కయ్య : సంతోషంగా చెల్లీ ....... , ఒప్పుకోవేమోనని భయపడ్డాను , అంటూ చేతిని అందుకుంది , మన గదిలో ఒకే బెడ్ పై పడుకుందాము , ( థాంక్యూ తమ్ముడూ అంటూ సంతోషపు నవ్వు ) .
బామ్మగారూ ..... అదే గదిలో .....
యష్ణ అక్కయ్య : నో నో నో ...... 
OK ok ఎందుకంత కోపం - నాకేంటి ఆ స్టేజి మీదనైనా పడుకుంటాను - రాక్షసుల నుండి దూరంగా సేఫ్ గా ఉన్నాము , రేపటి నుండి మళ్లీ ఎలాగో ఒకే గదిలో ......
యష్ణ అక్కయ్య : స్టార్ట్ చేస్తాడు , వెళదాము అక్కయ్యా , చలి చలి ......
యమున అక్కయ్య : అవునవును చెల్లీ ..... , తమ్ముడూ ..... టాప్ ఫ్లోర్లో గదులన్నీ నీవే అన్నీ ఉన్నాయి , నీ ఇష్టం , బామ్మా చూయించు ......
అవసరం లేదు అక్కయ్యా ..... , మన ఇల్లు ..... అంటూ అక్కయ్యలను - బామ్మగారిని గదివరకూ వదిలి , ధడేల్ మంటూ తలుపు ముఖానికి వేయించుకుని , Ok its alright ఒక 50 - 60 కేజీ ల బరువు లేకుండా నిద్రపోవాలి అంతేగా ప్చ్ ప్చ్ ..... అంటూ డోర్ పై నిరాశను తెలియజేసేలా కొట్టి మరింత నిరాశతో పైకివెళ్లి ఫ్రెష్ అయ్యి బెడ్ పై వాలిపోయాను .
[+] 5 users Like Mahesh.thehero's post
Like Reply


Messages In This Thread
RE: సహాయం - శృంగారం - by Mahesh.thehero - 02-01-2025, 12:42 PM



Users browsing this thread: 9 Guest(s)