12-06-2024, 06:03 PM
(12-06-2024, 03:32 PM)nareN 2 Wrote:చాలా సంతోషం బ్రో, నిజంగా నా హీరోయిన్స్ ని నువు ఇష్టపడుతున్నవ్ చాలా సంతోషం.(12-06-2024, 11:44 AM)Haran000 Wrote: నిషా: ఆహ్... వద్దు మ్మ్మ్మ్....
నేను: మ్మ్ కావాలి అరవకు
Enta Mandini Create Chestav Bro...
Parvati
Geeta
Srutakeerti
Ippudu Nihsa..
Falling in love with your heroines...
నేను ఏ కథ రాసినా సరే, నాకు ఒక moto ఉంది, lead female character చాలా స్పెషల్ గా, భిన్నంగా, కథ చదివే వారు ఆ పాత్రని ఇష్టపడే విధంగా చూపించాలి అని గట్టిగా ఫfix అయ్యాను. ఇంకో కథ రాబోతుంది. అంతే కాదు నేను రాసే book లో కథలో కూడా protagonist female. ఇక ఆ character ఎలా ఉంటుందో, Sample: తన lover చెంప మీద ఒక antagonist assistant గాడు కత్తి గాటు పడేలా చేసినందుకు, అసలే అది తను ముద్దు పెట్టుకునే చోటు, గాటు వేసిన వాడి చెంపని ఆలుగడ్డ పొట్టు తీసే griller పెట్టి రుద్దుద్ది. వాడి మొహం ఆలు తూర్మ ఐపోద్ది.