Thread Rating:
  • 8 Vote(s) - 1.88 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery తాను వచ్చే నంట........!!!!!
#10
చాల బాగున్నాడు కదా...!

హా అవును. ఆ ఎత్తు , ఎత్తు కు తగ్గ దేహం , ఇంక ఆ అందమైన మొఖం....


హేయ్ నేను పక్కన ఉన్న కూడా అలా నా స్నేహితుడిని చూడటం ఏమీ బాగాలేదు..


Sorry.. తను ఈ పూట వెళ్ళిపోతున్నాడు కదా.

హా అవును తనని పిక్ అప్ చేసుకోడానికి ubar కూడా వచ్చింది...


.....ఇద్దరు భార్య భర్తలు మాట్లాడుకుంటూ ఉన్నారు.....

ఇంతలో..

హేయ్ శివ సరే అయితే నేను వెళ్తున్న మన బ్యాచ్ మొత్తం 2 రోజులు ఇక్కడే ఉంటారు కదా. మీరందరూ  ప్రోగ్రాం చూసుకొని లదక్ వచ్చేయండి నేను అక్కడ మీట్ అవుతాను అంటూ సుమన్ తన ఫ్రెండ్ శివ తో చెప్తుంటే అతన్ని గమనిస్తున్న రెండు కళ్ళ ను చూసి ఒక క్షణం భయపడ్డాడు..


సుమన్...

ఓహ్ మోహిని గారు మీ వంట నిజంగా అమోఘం ఎంతైనా మా శివ గాడు లక్కీ ..


ఓహ్ అవునా...! ఈ ప్రపంచం లో ఏది శాశ్వతం కాదు అంటూ సుమన్ నీ చూసింది మోహిని ఒక రకమైన వింత నవ్వు తో..

మోహిని మొఖం లో ఉన్న నవ్వు చూసిన సుమన్ ఒక్క క్షణం భయపడి.. హా .. అవును .. అవును సరే నేను వెళ్తాను ఇక్కడే ఉంటే మీ మాటల్లో పడి ఫ్లైట్ మిస్ అవుతాను అంటూ తన బ్యాగ్ తీసుకుని రోడ్డు వైపు నడిచాడు..

కార్ దగ్గర కు వెళ్తున్న సుమన్ వెనక్కి తిరిగి చూశాడు..

అక్కడ మోహిని నీ చూసి అతని గుండె చప్పుడు ఆగిపోయింది ..వెంటనే భయం తో తన బాగ్ భుజం మీద సరి చేసుకుంటూ పరుగు లాంటి నడక తో కార్ వైపు వెళ్ళాడు...


............................


కార్ లో ఎయిర్పోర్ట్ కి బయలు దేరిన సుమన్ కి అతను వెనక్కి తిరిగి చూసినప్పుడు జరిగిన సంఘటన గుర్తుకు వస్తుంది. దాంతో సుమన్ వొళ్ళంతా చెమటలు పడుతున్నాయి..

******

హేయ్ శివ ఎంటి మరి రేపు ఉదయం ఎన్నింటికి మనం బయలుదేరేది. ఏదైనా సరే మంచి థ్రిల్లింగ్ గా ఉండాలి అర్థం అయిందా అంటూ దివ్యాన్ష్ మాట్లాడుతూ శివ ను చూస్తూ హేయ్ ఏంట్రా నీ మెడ దగ్గర ఎర్రగా అని అడిగాడు...


దివ్యాంశ్ చెప్పింది విని మోహిని వెంటనే తన పైట కొంగు తో శివ మెడ మీద తుడుస్తూ అడవి దోమ కుట్టింది  అంటూ చెప్పింది..


..... సుమన్ కార్ లో ఉండబట్టలేక తన ఫోన్ బయటకు తీసి అతని ఫ్రెండ్స్ లో ఒకరికి కాల్ చేసాడు..


......

రేయ్ నీ ఫోన్ ఛార్జ్.. అరే సుమన్ గాడు ఫోన్ ఫోన్ చేసాడు ఎంటి అంటూ ఎవరో ఫోన్ లిఫ్ట్ చేసారు..


సుమన్...

రేయ్ చెప్పేది వినండి . ప్రశ్నలు అడగకుండా అందరూ ఇప్పుడే అక్కడ నుంచి బయలు దేరి వచ్చేయండి.. మన శివ గాడి పెళ్ళాం మోహిని.....

హా మోహిని ఎంటి సుమన్ అంటూ కార్ డ్రైవర్ వెనక్కి తిరిగాడు..

కార్ డ్రైవర్ మొఖం చూసి సుమన్ గట్టిగ అరిచాడు భయం తో..

...

శివ...

సుమన్ కి విషయం తెలిసిందే అని నవ్వుతూ ఫోన్ కట్ చేసి పక్కన పెట్టాడు..

.....




...
[+] 6 users Like Hukumm....!!!'s post
Like Reply


Messages In This Thread
ఆమె వచ్చెనంట...!!!! - by Hukumm....!!! - 11-06-2024, 10:24 PM



Users browsing this thread: 2 Guest(s)