Thread Rating:
  • 5 Vote(s) - 1.8 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance స్వేచ్చ (రాయలేకున్నాను)
#9
(11-06-2024, 09:37 PM)smartrahul123 Wrote: స్వేచ్చ కథ ఆరంభం చాల బాగుంది. పునర్జన్మ కథలు, ఎప్పుడు బాగా సస్పెన్సు తో మంచి అనుభూతితో కూడుకొని ఉంటాయి. అనుకున్నట్లు స్వేచ్చ పుట్టింది.
మీరు కూడా స్వేచ్చ గ రాయండి. అల్ ది బెస్ట్.  clps clps clps Smile

విక్రం కి తన పక్కింట్లో ఉండే ముసలమ్మా అంటే పెద్ద ఇష్టం ఉండదు. ఎప్పుడూ కూడా ఆమె మొహం కూడా చూడలేదు. 

అయితే తనను పెళ్లి చేసుకాబోయే అమ్మాయి మాత్రం ఎప్పుడు ఆమె చుట్టూనే "స్వేచ్చ" అంటూ తిరుగుతూ ఆ ముసలమ్మాతో మాట్లాడుతూ, సేవలు చేస్తూ ఉంటుంది. 

విక్రం బయట నిలబడి తనకు కాబోయే భార్యని పిలుస్తాడు. తీసుకొని వెళ్తాడు. ఆమె మాత్రం లోపలకు వచ్చి ఒక్క సారి స్వేచ్చతో మాట్లాడు అంటుంది.

విక్రం నాకు ముసలివాళ్ళు అంటే ఇష్టం లేదు అని తనను తీసుకొని వెళ్ళిపోతాడు. 

కొన్ని రోజులకు స్వేచ్చ చనిపోతుంది.






విక్రంకి గత జన్మ గుర్తుకు వచ్చాక తెలుస్తుంది. (స్వతంత్ర సమరయోధుడు) యుద్దానికి వెళ్లి చనిపోతాడు. కూతురు స్వేచ్చ చేత భర్తకి ఉత్తరాలు రాయిస్తుంది. 

గత జన్మలో తను చనిపోతూ.... చూడలేక పోయిన తన బిడ్డనే.... ఆ ముసలమ్మ స్వేచ్చ... 

ఇప్పటికి కూడా తన తండ్రికి అమ్మ చేసిన అలవాటుగా ఉత్తరాలు రాస్తూ ఫోటోలు జత చేసి ఒక పెట్టెలో ఉంచుతుంది.






విక్రం ఆ పెట్టె ఓపెన్ చేసి తన కూతురు తనకు పంపిన జ్ఞాపకాలు మొత్తం ఒక్కొక్కటి కూర్చొని చదువుతూ ఏడుస్తూ ఉంటాడు.

విక్రం భార్య, విక్రంని పట్టుకొని ఓదారుస్తుంది. స్వేచ్చ చనిపోయినప్పుడు.... తను నా కూతురు అంటూ వెళ్ళబోతూ ఉంటే.. 

విక్రం "పెళ్లి బట్టల్లో మనం చావు ఇంటికి వెళ్ళకూడదు" అంటూ తనే ఆపేశాడు.






రెండు సంవత్సరాలుగా ఆ ఉత్తరాలు చదువుతూ తన భార్య మళ్ళి స్వేచ్చని కంటుంది అని నమ్ముతాడు.

వాళ్ళ నమ్మకం ఫలించి... అమ్మాయి పుడితే తిరిగి స్వేచ్చ అని పేరు పెట్టుకుంటారు.












ఈ కధ నేను ఇక్కడ రాయలేను. సెక్స్ కధలా అస్సలు రాయలేను.








నా వల్ల కాదు...
[+] 2 users Like 3sivaram's post
Like Reply


Messages In This Thread
RE: స్వేచ్చ - by 3sivaram - 10-04-2024, 10:38 PM
RE: స్వేచ్చ - by Sachin@10 - 11-04-2024, 07:13 AM
RE: స్వేచ్చ - by The Prince - 11-04-2024, 11:56 PM
RE: స్వేచ్చ - by hijames - 11-04-2024, 11:58 PM
RE: స్వేచ్చ - by Raaj.gt - 12-04-2024, 12:15 AM
RE: స్వేచ్చ - by sri7869 - 12-04-2024, 01:09 AM
RE: స్వేచ్చ (రాయలేకున్నాను) - by 3sivaram - 11-06-2024, 10:12 PM



Users browsing this thread: 1 Guest(s)