11-06-2024, 04:32 PM
(This post was last modified: 11-06-2024, 04:35 PM by smartrahul123. Edited 2 times in total. Edited 2 times in total.)
సూరమ్మత్త కథ: అత్యాశకు పోయి, భంగపడి, శీలాలు, డబ్బు పలుకుబడి పోగొట్టుకొని బ్రాడ్ మైండెడ్ అయినా బాలరాజు దగ్గరికి చేరారు.సూరమ్మ, సౌజన్య ఇద్దరికి ఇద్దరు బాధితులే. కానీ వాళ్ళు గుర్తించలేరు.అయినా బాలరాజుని డామినేట్ చేయటానికి చూస్తారు. వీళ్లకు మేము కొంచెం అందంగా ఉన్నాము లేదా కొంచెం డబ్బు ఉన్నవాళ్ళము బాలరాజు కంటే మొదట్లో. ఇప్పుడే ఏమి లేకపోయినా మొదట్లో మేము డబ్బు ఉన్న వాళ్ళము బాలరాజు కంటే గొప్ప అన్న ఆలోచన ఉంటుంది.వీళ్లకు బాలరాజు మంచితనం నలుగురిలో వప్పుకోరు. ఎందుకంటే వాళ్లకు మేమె గొప్ప అన్న అహంభావం ఉంటుంది. చావుబతుకుల్లో కూడా అలాగే బెహేవ్ చేస్తారు. బాలరాజు లాంటి వాళ్ళు సహాయం చేసిన, సహాయం పొంది కూడా తప్పుగానే బెహవె చేసారు.
బాలరాజు బ్రాడ్ మైండెడ్ తో ప్రేమించిన లేదా ఇష్టపడిన అమ్మాయి కోసం త్యాగం చేసి , చెడిపోయింది అని అందరు అంటున్న పెళ్లిచేసుకున్నాడు. ప్రేమగా చూసుకున్నాడు.చివరలో కూడా చేరదీసాడు. సౌజన్య లాంటి వాళ్ళు మొదట్లో ప్రేమ జాలి ఉన్న అయిష్టంతో అతనికి ద్రోహం చెస్తరు, తరువాత పరిస్థితులవల్ల అలుసుతో లేదా కోపంతో ద్రోహం చేస్తారు. బాలరాజు లాంటి వాళ్ళు ఇల్లాంటి వాళ్ళని గుర్తించి త్వరగా దూరంపెట్టపోతే అతనిలాంటి వాళ్ళ లైఫ్ నాశనం అవుతుంది.
బాగా ఆలోచిస్తే అతని రెండో భార్యా పూర్ణ క్యారెక్టర్ గొప్పది. బాలరాజును అర్ధం చేసుకొని తనకు అన్ని అయ్యి అతనకు తోడుగా ఉంది. సూపర్ మంచి కథ చెప్పారు నిజం రియల్ గ జరుగుతున్నాయి.