11-06-2024, 11:31 AM
(11-06-2024, 12:23 AM)SanjuR Wrote: Finally Boss is back. Welcome bro. Evari annarani nu feel avatamenti bro. Anevallu vuntaru kaani kavalane vallu Inka ekkuva cunnaru. So nu feel ayyevi vadiley.
Inka badha emanna vunte kavalsinantha time thesukoni set avvu.
Kaani 1-2 days lo kotha update isthavani korukuntunna.
1-2 days లో కష్టం మిత్రమా ఇప్పుడు నేను ట్యూషన్ కథ update రాస్తున్నాను, దానికి రేపు end card వేసి, గీత update writing restart చేస్తాను.
స్వతహాగా నాకు ఇంట్లో కొన్ని పనులు ఉన్నాయి. నా గదిని కూడా రేపు మొత్తం శుభ్రం చేసుకోవాలి, బూక్స్ అన్ని దుమ్ముపట్టి ఉన్నాయి, నా గదిని full redesign చేస్తున్నాను. అవన్నీ రేపు ఐపోయాక ఇక నేను తీరిగ్గా మంచి మూడ్ set చేసుకొని గీత మీద పడిపోతాను.