10-06-2024, 08:33 PM
(10-06-2024, 07:44 PM)Uday Wrote: చాలా బావుందండి మీ స్వగతాలు..చట్ట అంటే నాకు తెలిసిపోయింది 'నడుమూ కదా! ఎక్కడి మాండలీకమండి ...కొనసాగించండి
చట్ట అంటే నడుము కదండీ బాబూ , మెడ నుంచి వెన్ను పూస చివర భాగం ముడ్డి పిర్రలకి పైన డెస్క్ అంటాం కదా అది అండీ. అది పట్టేస్తే చాల ఇబ్బంది కూచో లేము నిలబడ లేము, పడుకుంటే ప్రక్కల కి తిరగలేము అబ్బా చాల బాధ అండీ బాబూ అలా ఆకాశం కేసి చూస్తూ పడుకోవాలి.