10-06-2024, 03:48 PM
రచయిత గారికి వందనములు మీ ఈ జయ టీచర్ కథ చాల అంటే చాల బాగుంది దయచేసి మిగిలిన కథ ని పూర్తి చెయ్యండి. పాఠకుల సలహాలు మీరు పాటించవలసిన పని లేదు కథని మీ ఆలోచనల కి తగినట్టు మీరు ఎలా చెప్పాలో ఆలా రాయండి దయచేసి పాఠకుల కోసం ఈ కథని పూర్తి చెయ్యండి.