30-12-2023, 10:40 AM
(29-12-2023, 10:35 AM)ITACHI639 Wrote: బాగున్నా మిత్రమా కాలు నొప్పి తగ్గింది, మళ్ళీ pending works కొనసాగిస్తున్నాను.
అంత గొప్పవాళ్ళతో నన్ను పోలుస్తారెంటండీ, వద్దు వద్దు నాకు అంత scene లేదు.
మీ idea బాగుంది మిత్రమా కానీ ఒకటి ఆలోచించు గీతకి భరత్ తోనే చేయడం పెద్ద task ఇంకా వేరే వాళ్ళతో కష్టమే. ఆమేకంటూ కొన్ని, నిబంధనలు, మనస్పర్థలు ఉన్నాయి అవి పోవాలి అప్పుడు చూద్దాం సరేనా. మీరు నాకు కామెంట్ చేయడం కోసం registration చేసుకున్నారు అంటే చాలా సంతోషంగా ఉంది. నన్నే కాదు, మిగతా కొత్తగా వచ్చే రచయితలకు కూడా కామెంట్స్ ఇస్తూ ప్రోత్సహించండి. If you have some other suggestions also please feel free to share.
అందరికీ ధన్యవాదాలు.
కానీ మిత్రులారా update quote చెయ్యకండి. New reply ద్వారా కామెంట్ ఇవ్వండి. Please.
Thank you mitrama me ee geetha story ki nenu chala pedha fan ni next update enti ela untadi ani chala waiting mitrama