03-06-2024, 10:43 AM
(03-06-2024, 09:35 AM)Haran000 Wrote: మీరు ఎలా అనుకుంటున్నారో, నాకు పోయిన వారం గీత కథ రాసే సమయం దొరక్క నిన్న ఉదయం లేచాక గీత మీద మూడ్ వచ్చి మొదలు పెట్టాను. కేవలం రాయడం మొదలు పెట్టాను, అంత మాత్రాన నేను గంటలు గంటలు కూర్చొని ఒక్కరోజులో అప్డేట్ మొత్తం రాస్తాను అని కాదు కదా. Update కి ఇంకో నాలుగు రోజులు కావచ్చు ఖచ్చితంగా చెప్పలేను.
Please be patient.Try reading ప్రేమ గాట్లు, just for timepass.
Hi Haran,
Your writing style is too good. Especially Story and narration of Prema Gatlu is wonderful.
I fell in low with Geetha (in Geetha Detena). Wonderful characterization.
Sent you a PM in your profile. Please respond if you find time / (and if you wish - Not a demand. I respect your privacy)