16-05-2024, 07:23 AM
(15-05-2024, 12:54 PM)Haran000 Wrote: Thanx
ఏంటో ఈ readers అర్థం కారు, 5 pages update కి 24 గంటల్లో కనీసం 20 likes రాలేదు కానీ ఈ చిన్న దానికి 37 likes in 20 hours.
సాధారణంగా ఒక Movie గాని బొమ్మ గాని శిల్పం గాని చూస్తే చూపరుల imagination చూపించే వారి (డైరెక్టర్ గాని, చిత్ర కారుడు గాని, శిల్పకారుడు గాని) perception కే పరిమితమౌతుంది. అదే ఒక కథ చదువుతుంటే పాఠకుని imagination కి ఏమి పరిమితి ఉండదు. నన్ను నేను కుక్కపిల్ల (భరత్) లా ఊహించుకుంటూ నా అభిమాన Teacher (పేరెందుకు లెండి - ఎప్పుడో నేను Secondary లో ఉన్నప్పటి 45 ఏళ్ల క్రితం జ్ఞాపకాలని తిరిగి తోడటం ఇప్పుడనవసరం) ని గీత లాగా ఉనహించుకునే సౌలభ్యం ఉంటుంది.
అనవసరపు బూతులు లేకుండా, కిర్రెక్కించే Slow Narration తో గీత-భరత్ ల రసమాయ శృంగారాన్ని అదుపు తప్పనీయకుండా, గీత దాటేనా? అనే శీర్షికకి ఖచ్చితంగా సరిపొయ్యే విధంగా ఎప్పటికప్పుడు ఏవో అవాంతరాలని కల్పిస్తూ కథనాన్ని నడిపిస్తున్న మీ రచనా చాతుర్యానికి జోహార్లు.
ఇక పోతే మిత్రమా Number of Likes and Comments గురించి మీరు ఎక్కువ దిగలు పడే అవసరం లేదని నా అభిప్రాయం.